మధ్య మానేరు డ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''మధ్య మానేరు డ్యామ్''' [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[రాజన్న సిరిసిల్ల జిల్లా]], [[బోయినపల్లి]] మండలం [[మన్వాడ]] గ్రామంలో [[మానేరు నది]]పై నిర్మించబడిన జలాశయం. ఇది 2,00,000 హెక్టార్లకు సాగు నీటిని అందించడమేకాకుండా, మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 2006లో మొదలైన ఈ ప్రాజెక్టు
నిర్మాణ పనులు 2018, ఏప్రిల్ 4 నాటికి పూర్తై 25 టీఎంసీల నీటిని నిల్వచేసేలా నిర్మించబడింది.<ref name="మిడ్‌మానేరు సక్సెస్">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=మిడ్‌మానేరు సక్సెస్|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/work-of-25-gates-completed-on-mid-manair-project-1-2-571269.html|accessdate=8 July 2018|date=5 April 2018|archiveurl=https://web.archive.org/web/20180708113518/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/work-of-25-gates-completed-on-mid-manair-project-1-2-571269.html|archivedate=8 July 2018}}</ref>
 
== నిర్మాణం - ప్రదేశం ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_మానేరు_డ్యామ్" నుండి వెలికితీశారు