వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
# మంచి వ్యాసానికి ఉండాల్సిన ఆరు ప్రమాణాల్లో ఏ ఒక్కదానినైనా అందుకునేందుకు వీలులేనంత దూరంలో వ్యాసం ఉండకూడదు.
# నిస్సందేహంగా చెల్లే శుద్ధి మూసలు, లేదా శుద్ధి చేయాల్సిన అవసరాలు ఉండకూడదు. వీటిలో {{tl|శుద్ధి}}, {{tl|POV}}, {{tl|unreferenced}} or large numbers of {{tl|citation needed}}, {{tl|clarify}}, లేక ఇటువంటి నిర్వహణ టాగ్స్ వీటిలో ఉంటాయి.. (See also {{tl|QF-tags}}).
# సంరక్షణలో లేని వ్యాసంలో [[:en:Wikipedia:Edit warring|దిద్దుబాటు యుద్ధాలు]] జరుగుతూ, వ్యాసం స్థిరంగా లేకుండా పోతే.
# It is not stable due to [[Wikipedia:Edit warring|edit warring on the page]].
ఈ ప్రమాణాల ప్రకారం తక్షణం విఫలమయ్యే వ్యాసాలు కూడా ఒకవేళ సమీక్షకుడు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించినవారికి అవకాశం ఇవ్వదలిస్తే ఇవ్వవచ్చు, లేదంటే తక్షణం విఫలం అయిందని ప్రకటించనూవచ్చు. పై ప్రమాణాల ప్రకారం విఫలం కాని వ్యాసాల విషయంలో మంచి వ్యాసానికి ఉన్న ఆరు ప్రమాణాలకు వ్యాసం న్యాయం చేస్తోందా అన్న విషయంపై పూర్తిస్థాయి సమీక్షకు అర్హత కలిగినవి. పూర్తిస్థాయి సమీక్ష జరిగినప్పడు సాధారణంగా వ్యాసం విఫలం చేయడానికి ముందు, ప్రతిపాదించినవారికి సమీక్షకులు సూచించిన సమస్యలు లేకుండా వ్యాసాన్ని అభివృద్ధి చేసి మంచివ్యాసంగా చేసేందుకు అవకాశం ఇవ్వాలి.
In all other cases, the nominator deserves a full review against the six criteria from the reviewer. For most full reviews, the nominator is given a chance to address any issues raised by the reviewer before the article is failed.