మధ్య మానేరు డ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
'''మధ్య మానేరు డ్యామ్''' [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[రాజన్న సిరిసిల్ల జిల్లా]], [[బోయినపల్లి]] మండలం [[మన్వాడ]] గ్రామంలో [[మానేరు నది]]పై నిర్మించబడిన జలాశయం. ఇది 2,00,000 హెక్టార్లకు సాగు నీటిని అందించడమేకాకుండా, మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టు
నిర్మాణ పనులు 2018, ఏప్రిల్ 4 నాటికి పూర్తై 25 టీఎంసీల నీటిని నిల్వచేసేలా నిర్మించబడింది.<ref name="మిడ్‌మానేరు సక్సెస్">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=మిడ్‌మానేరు సక్సెస్|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/work-of-25-gates-completed-on-mid-manair-project-1-2-571269.html|accessdate=8 July 2018|date=5 April 2018|archiveurl=https://web.archive.org/web/20180708113518/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/work-of-25-gates-completed-on-mid-manair-project-1-2-571269.html|archivedate=8 July 2018}}</ref><ref name="మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు పూర్తి కావడంపట్ల మంత్రి హరీశ్‌రావు హర్షం">{{cite news|last1=ఆంధ్రప్రభ|first1=ముఖ్యాంశాలు|title=మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు పూర్తి కావడంపట్ల మంత్రి హరీశ్‌రావు హర్షం|url=http://prabhanews.com/2018/04/మిడ్‌మానేరు-ప్రాజెక్టు-ప/|accessdate=8 July 2018|date=4 April 2018|archiveurl=https://web.archive.org/web/20180708120256/http://prabhanews.com/2018/04/మిడ్‌మానేరు-ప్రాజెక్టు-ప/|archivedate=8 July 2018}}</ref><ref name="మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు తిరగరాసిన తెలంగాణ ప్రభుత్వం">{{cite news|last1=నవతెలంగాణ|title=మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు తిరగరాసిన తెలంగాణ ప్రభుత్వం|url=http://www.navatelangana.com/article/flash-news/674413|accessdate=8 July 2018|date=4 April 2018|archiveurl=https://web.archive.org/web/20180708120832/http://www.navatelangana.com/article/flash-news/674413|archivedate=8 July 2018}}</ref>
 
== చరిత్ర ==
1991లో మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి.నరసింహారావు]] చేత [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]] రెండవ దశలో భాగంగా జలాశయం ప్రారంభించబడింది. మానేరు నది నుండి కాకుండా శ్రీరాంసాగర్ వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి మిగులు నీరు ప్రవహిస్తుంది. ఆనకట్ట పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత, కరీంనగర్ నగరంలోని 24 అడుగుల స్థూల సామర్థ్యం కలిగిన [[దిగువ మానేరు డ్యామ్]] లోకి నీరు విడుదల చేయబడుతుంది.
 
2004-05లో జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఈ ఆనకట్ట నిర్మాణం, అనేక రాజకీయ కారణాల మధ్యలో ఆగిపోయింది. 2005లో ప్రారంభమైన ప్రాజెక్టు పదేళ్లలో 50 శాతం పూర్తయితే, [[తెలంగాణ ప్రభుత్వం]] 10 నెలల్లోనే మిగతా 50శాతం పనులు పూర్తి చేసింది.<ref name="మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు తిరగరాసిన తెలంగాణ ప్రభుత్వం">{{cite news|last1=నవతెలంగాణ|title=మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు తిరగరాసిన తెలంగాణ ప్రభుత్వం|url=http://www.navatelangana.com/article/flash-news/674413|accessdate=8 July 2018|date=4 April 2018|archiveurl=https://web.archive.org/web/20180708120832/http://www.navatelangana.com/article/flash-news/674413|archivedate=8 July 2018}}</ref>
2004-05లో జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఈ ఆనకట్ట నిర్మాణం, అనేక రాజకీయ కారణాల మధ్యలో ఆగిపోయింది.
 
== లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_మానేరు_డ్యామ్" నుండి వెలికితీశారు