"జనగామ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  2 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (మీడియా దస్త్రం ఎక్కించాను)
చి
 
==భౌగోళికం, సరిహద్దులు==
[[దస్త్రం:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|391x391px]]
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]], [[కరీంనగర్ జిల్లా]]లు, తూర్పున [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ పట్టణ]] మరియు [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ]] జిల్లాలు, దక్షిణాన [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]] మరియు [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]] జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
[[దస్త్రం:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|391x391px]]
సికింద్రాబాదు నుంచి కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళు ప్రధానరహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. [[సిద్ధిపేట జిల్లా|సిద్దిపేట జిల్లా]] నుండి [[సూర్యాపేట జిల్లా]] వెళ్ళు ప్రధాన రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2408866" నుండి వెలికితీశారు