జనగాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|footnotes =
}}
 
[[File:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|220px|అంబేద్కర్ కూడలి]]
ఇది ఇంతకుముందు [[రెవిన్యూ డివిజన్|రెవెన్యూ డివిజన్ కేంద్రంగా]]]] గా వరంగల్ జిల్లాలో ఉండేది. ఇది హైదరాబాదు నుండి వరంగల్ వెళ్ళే 202 జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాద్ నుండి [[జనగామ జిల్లా|జనగామ జిల్లాకు]] 89 కిలోమీటర్ల దూరం.
 
==రవాణా వ్యవస్థ==
[[File:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|220px|అంబేద్కర్ కూడలి]]
[[File:Water Tank in Jangon Village.jpg|thumb|నీళ్ల ట్యాంక్]]
జనగాంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక బస్టాండ్ ఉంది. ఈ బస్టాండ్ నుండి చుట్టుపక్కల గ్రామాలకు, [[హైదరాబాద్]], [[హన్మకొండ]], [[సిద్ధిపేట]], [[సూర్యాపేట]] మరియు చుట్టూ పక్కల ఉన్న 13 మండలాలకు బస్ సౌకర్యం ఉంది. జనగామ రైల్వేస్టేషన్ [[హైదరాబాద్]] - [[కాజీపేట (వరంగల్ అర్బన్)|కాజీపేట]] మధ్యలో ఉంది. ఇక్కడి నుండి దేశంలోని ఇతర పట్టణాలకు వెళ్ళే సౌకర్యం ఉంది.
"https://te.wikipedia.org/wiki/జనగాం" నుండి వెలికితీశారు