గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 602:
 
[[File:Greece linguistic minorities.svg|thumb|upright=1.1|
గ్రీక్ కాకుండా ఇతర భాషలభాషలు సాంప్రదాయిక ఉనికిని కలిగి ఉన్న ప్రాంతాలు. నేడు,ప్రస్తుతం గ్రీకు దేశం అంతటా ప్రబలమైన భాషభాషగా ఉంది.<ref>{{cite web | publisher = Summer institute of Linguistics |url=http://www.ethnologue.com/country/GR/languages |title=Languages of Greece | work = Ethnologue |accessdate=19 December 2010}}</ref><ref>{{Cite web | publisher = Euromosaic | title = Le (slavo)macédonien/bulgare en Grèce}}</ref><ref>{{Cite web | publisher = Euromosaic | title = L'arvanite/albanais en Grèce}}</ref><ref>{{Cite web | publisher = Euromosaic | title = Le valaque/aromoune-aroumane en Grèce}}</ref><ref>{{Cite web | publisher = Mercator-Education: European Network for Regional or Minority Languages and Education | title = The Turkish language in education in Greece}}</ref>{{Sfn | Trudgill | 2000}}]]
 
మొత్తం జనాభాలో దాదాపుగా 0.95% వరకు ఉన్న థ్రేస్లోని ముస్లిం మైనారిటీ ప్రజలలో టర్కిష్, బల్గేరియన్ (పోమాక్స్) [219] మరియు, రోమానీ భాష మాట్లాడేవారు ఉన్నారు. రోమానీ దేశంలోని ఇతర ప్రాంతాలలో క్రైస్తవ రోమారోమానీ వాడుకలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో మైనారిటీ భాషలు సాంప్రదాయకంగా ఆయా ప్రాంతీయ ప్రజా సమూహాలలో వాడుకలో ఉన్నాయి. 20 వ శతాబ్దంలో గ్రీకు మాట్లాడే మెజారిటీతో సమ్మేళనం జరగడం ద్వారా వారి ఉపయోగం తీవ్రంగా తగ్గింది. ప్రస్తుతం పాత తరాలకు చెందిన వారిలో మాత్రమే అవి వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. అల్బేనియన్ భాష అర్వనిటీ సమూహలలో, అల్బేనియన్ భాష మాట్లాడే సమూహాలలో వాడుక భాషగా ఉంది. ఇది ఎక్కువగా రాజధాని ఏథెన్స్ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వాడుకలో ఉంది. రోమానియన్ భాషకు దగ్గర సంబంధం ఉన్న అరోమానియన్లు, మోగ్లెంటీలు (వ్లాచెస్ అని కూడా పిలుస్తారు)గ్రీస్ లోని పర్వతప్రాంతంలో అనేక ప్రాంతాల్లో చెదురుమదురుగా నివసించేవారికి ఇది వాడుకలో ఉంది. ఈ వర్గాల సభ్యులను సంప్రదాయ గ్రీకు జాతిప్రజలుగా భావిస్తున్నారు.<ref>{{Cite web | url = http://www.cilevics.eu/minelres/reports/greece/greece_NGO.htm | publisher = Greek Helsinki Monitor | title = Minority Rights Group, Greece, Report about Compliance with the Principles of the Framework Convention for the Protection of National Minorities (along guidelines for state reports according to Article 25.1 of the Convention) | date = 8 September 1999}}</ref> నేడు గ్రీకు భాషలో కనీసం ద్విభాషా వాడుకరులు ఉంటారు.
 
ప్రస్తుతం పాత తరాలకు చెందిన వారిలో మాత్రమే అవి వాడుకలో ఉన్నాయి.ప్రస్తుతం అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇది అల్బేనియన్ భాష మాట్లాడే అర్వనిటీలు సమూహంగా మరియు అల్బేనియన్ భాష మాట్లాడే సమూహంగా ఉంది. ఇది ఎక్కువగా రాజధాని ఏథెన్స్ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. రోమానియన్ భాషకు దగ్గర సంబంధం ఉన్న అరోమానియన్లు మరియు మోగ్లెంటీలు (వ్లాచెస్ అని కూడా పిలుస్తారు)గ్రీస్ లోని పర్వతప్రాంతంలో అనేక ప్రాంతాల్లో చెదురుమదురుగా నివసించేవారు. ఈ వర్గాల సభ్యులను సంప్రదాయ గ్రీకు జాతిప్రజలుగా భావిస్తున్నారు.<ref>{{Cite web | url = http://www.cilevics.eu/minelres/reports/greece/greece_NGO.htm | publisher = Greek Helsinki Monitor | title = Minority Rights Group, Greece, Report about Compliance with the Principles of the Framework Convention for the Protection of National Minorities (along guidelines for state reports according to Article 25.1 of the Convention) | date = 8 September 1999}}</ref> నేడు గ్రీకు భాషలో కనీసం ద్విభాషా వాడుకరులు ఉంటారు.
 
ఉత్తర గ్రీకు సరిహద్దుల సమీపంలో కొన్ని స్లావిక్-మాట్లాడే సమూహాలు ఉన్నాయి. వీటిని స్థానికంగా స్లావామోచే-మాట్లాడే భాషగా పిలుస్తారు. వీరిలో ఎక్కువ మంది సంప్రదాయ గ్రీకులుగా గుర్తించబడ్డారు. 1923 నాటి జనాభా మార్పిడి తరువాత మాసిడోనియాలో 2,00,000 నుండి 4,00,000 మంది స్లావిక్ మాట్లాడేవారు ఉన్నారు.<ref name="minorities">Roudometof, Victor; Robertson, Roland (2001). [https://books.google.com/books?id=I9p_m7oXQ00C&pg=PA186 ''Nationalism, Globalization, and Orthodoxy&nbsp;– The Social Origins of Ethnic Conflict in the Balkans'']. [[Westport, Connecticut]]: [[Greenwood Publishing Group|Greenwood]]. p. 186. {{ISBN|978-0-313-31949-5}}.</ref>
గ్రీకులోని యూదుల సమాజంలో సాంప్రదాయకంగా లాడినో (జ్యూడియో-స్పానిష్)వాడుకలో ఉంది. ప్రస్తుతం దీనిని కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడతారు. అర్మేనియన్, జార్జియన్ మరియు, గ్రీకో-టర్కిక్ మాండలికంమాండలికాలు జార్జియా సాంస్కృతిక ప్రాంతానికి చెందిన కాకసస్ గ్రీకులు మరియు, ఆగ్నేయ ఉక్రెయిన్లోని జాతి గ్రీకులు (ప్రధానంగా 1990 వ దశకంలో ప్రధానంగా ఉత్తర గ్రీసులోగ్రీసుకు వచ్చిన వలసదారులలో) వాడుకలో ఉన్నాయి.
 
=== వలసలు ===
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు