గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 612:
[[File:50 largest Greek diaspora.png|thumb|upright=1.75|అతిపెద్ద గ్రీక్ ప్రవాసులు ఉన్న యాభై దేశాల పటం.]]
 
20 వ శతాబ్దం అంతటా మిలియన్లమంది గ్రీకులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, [[ఆస్ట్రేలియా]], [[కెనడా]] మరియు, [[జర్మనీ]]కి వలస వచ్చారు. దీంతో పెద్ద గ్రీక్గ్రీకు వలసలు సృష్టించబడ్డాయి. 1970 నుండి నికర వలసలు 1970 నుండి సానుకూల సంఖ్యలు చూపడం ప్రారంభించాయి. కానీ 1990 ల ప్రారంభం వరకు ప్రధాన ప్రవాహంప్రవాహంలో గ్రీక్గ్రీకు వలసదారులు లేదా పోంటిక్ గ్రీకులు మరియు [[రష్యా]], [[జార్జియా]], [[టర్కీ]] ది, [[చెక్ రిపబ్లిక]] మరియు, ఇతర మాజీ సోవియట్ కూటమి దేశాల నుండి తిరిగి వచ్చి గ్రీకు చేరుకున్నారు.<ref name=eliamep>Triandafyllidou, Anna. [http://www.idea6fp.uw.edu.pl/pliki/POES_Greece_PB_3.pdf "Migration and Migration Policy in Greece"] {{webarchive|url=https://web.archive.org/web/20130923025433/http://www.idea6fp.uw.edu.pl/pliki/POES_Greece_PB_3.pdf |date=23 September 2013 }}. ''Critical Review and Policy Recommendations''. [[Hellenic Foundation for European and Foreign Policy]]. No. 3, April 2009</ref>
 
మెడిటరేనియన్ మైగ్రేషన్ అబ్జర్వేటరీ అధ్యయనంలో 2001 జనాభా లెక్కలులెక్కల ఆధారంగా గ్రీసులో నివసిస్తున్న 7,62,191 మంది ప్రజలలో 7% మంది గ్రీస్గ్రీసు పౌరసత్వం లేకుండా నివసిస్తున్నారు. పౌరులు కాని వారిలో 48,560 మంది యు.యూఐరోపాసమాఖ్య లేదా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ జాతీయులు మరియు, 17,426 మంది సైప్రియట్లు విశేష హోదా కలిగి ఉన్నారు. తూర్పు ఐరోపా దేశాలలో [[అల్బేనియా]] (56%), [[బల్గేరియా]] (5%) మరియు, [[రొమేనియా]] (3%), మాజీ సోవియట్ యూనియన్ ([[జార్జియా]], [[రష్యా]], [[ఉక్రెయిన్]], [[మోల్డోవా]] మొదలైనవి) వలసదారులు 10% మొత్తం.<ref>Kasimis, Charalambos; Kassimi, Chryssa (June 2004). [http://www.migrationpolicy.org/article/greece-history-migration/ "Greece: A History of Migration"]. Migration Information Source.</ref> అల్బేనియాకు చెందిన కొంతమంది వలసదారులు (అల్బేనియాలోని గ్రీక్ మైనారిటీ) ఉత్తర ఎపిరస్ ప్రాంతంపైప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. అంతేకాకుండా తాత్కాలిక వలసదారులు మరియు, నమోదుకాని వ్యక్తులు మొత్తం అల్బేనియా జాతీయ జనాభా సుమారు 6,00,000 మంది ఉన్నారు.<ref>Managing Migration: The Promise of Cooperation. By Philip L. Martin, Susan Forbes Martin, Patrick Weil</ref>
 
2011 జనాభా లెక్కల ప్రకారం 99,03,268 గ్రీక్ పౌరులు (91,56%), 4,80,824 మంది అల్బేనియన్ పౌరులు (4.44%), 75,915 బల్గేరియన్ పౌరులు (0,7%), 46,523 రోమేనియన్ పౌరసత్వం (0,43%), 34,177 పాకిస్థాన్ పౌరులు (0.32%), 27,400 మంది జార్జి పౌరులు (0,25%) మరియు, 2,47,090 మందికి ఇతర లేదా పౌరసత్వం గుర్తించబడని పౌరసత్వంవారు (2,3%) ఉంది.ఉన్నారని గుర్తించారు.<ref name="populationbycitizenship">{{cite press release|format=PDF |url=http://www.statistics.gr/portal/page/portal/ESYE/BUCKET/General/nws_SAM01_EN.PDF |title=Announcement of the demographic and social characteristics of the Resident Population of Greece according to the 2011 Population |publisher=[[Hellenic Statistical Authority|Greek National Statistics Agency]] |page=9 |date=23 August 2013 |accessdate=3 June 2014 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20131225192921/http://www.statistics.gr/portal/page/portal/ESYE/BUCKET/General/nws_SAM01_EN.PDF |archivedate=25 December 2013 |df=dmy }}</ref>2008 లో దక్షిణ అల్బేనియా ప్రజలునుండి వచ్చిన సంప్రదాయ గ్రీకులు (మొత్తం జనాభాలో 1,89,000 మంది దక్షిణ అల్బేనియా నుండి వచ్చిన సంప్రదాయ గ్రీకులు) ఉత్తర ఎపిరస్ చారిత్రాత్మక ప్రాంతంలో ఉన్నారు.<ref name=eliamep />
 
యు.యూ.-ఐరోపాసమాఖ్యకు కానిచెందని వలస ప్రజలుప్రజల అతిపెద్ద సమూహము పెద్ద పట్టణ కేంద్రములలోకేంద్రాలలో ముఖ్యంగా ఏథెన్సు మున్సిపాలిటీలో ఉన్నారు. స్థానిక జనాభాలో వీరి సంఖ్య 1,32,000 స్థానిక జనాభాలో (17%) ఉంది. తరువాత స్థానిక జనాభాలో థెస్సలోకి 27,000 మంది వలసదారులు స్థానిక (జనాభాలో 7%) ఉంది. అల్బేనియా మరియు, మాజీ సోవియట్ యూనియన్లోని గ్రీకు వర్గాల నుండి వచ్చిన వారి సంఖ్య గణనీయమైన సంఖ్యలో ఉంది.<ref name=eliamep />
 
ఇటలీ మరియు, స్పెయిన్‌తో కలిసి గ్రీసు యు.యూ.లోఐరోపాసమాఖ్యలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తున్న అక్రమ వలసదారులకు ప్రధాన ప్రవేశంగా ఉంది. గ్రీస్లోకి ప్రవేశించే చట్టవిరుద్ధ వలసదారులు ఎక్కువగా టర్రోతో ఎర్రోస్ నది తీరాలోని తూర్పు ఏజియన్కు చెందిన టర్కీలు (ప్రధానంగా లెస్బోస్, చియోస్, కాస్, మరియు సామోస్) దీవుల నుండి వచ్చారు. 2012 లో గ్రీసులోకి ప్రవేశించిన అక్రమ వలసదారులు [[ఆఫ్గనిస్తాన్]] నుంచి వచ్చారు. తర్వాత పాకిస్థానీయులు, మరియుబంగ్లాదేశీ బంగ్లాదేశ్లుప్రజలు ఉన్నారు.<ref>{{cite news|title=In crisis, Greece rounds up immigrants&nbsp;– Associated Press|url=https://www.theguardian.com/world/feedarticle/10403249|publisher=The Guardian|accessdate=11 June 2013|date=22 August 2012|location=London}}</ref> 2015 లో సముద్రం ద్వారా శరణార్థుల రాకపోకలు ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఇవి సిరియన్ పౌర యుద్ధం కారణంగా నాటకీయంగా అధికరించింది. గ్రీస్ సముద్రం ద్వారా 8,56,723 మంది వచ్చారు. 2014 నాటికి దాదాపు ఐదు రెట్లు పెరిగింది. అందులో సిరియన్లు దాదాపు 45% ఉన్నారు.<ref>{{cite web|url=http://data.unhcr.org/mediterranean/country.php?id=83|title=Refugees/Migrants Emergency Response – Mediterranean, Greece|date=13 February 2016|publisher=[[UNHCR]]|accessdate=20 February 2016}}</ref> శరణార్థులు మరియు, వలసదారులు ఎక్కువ మంది గ్రీస్‌నుగ్రీసును ఒక రవాణా దేశం వలెదేశంలా ఉపయోగిస్తారు. అయితే వారి ఉద్దేశిత గమ్యస్థానాలుగా [[ఆస్ట్రియా]], [[జర్మనీ]] మరియు, [[స్వీడన్]] వంటి ఉత్తర ఐరోపా దేశాలు ఉన్నాయి.<ref>{{Cite news|url=http://www.bbc.com/news/world-europe-34131911|title=Migrant crisis: Migration to Europe explained in seven charts|date=4 March 2016|publisher=[[BBC News]]|access-date=7 June 2017B}}</ref><ref>{{Cite news|url=http://www.bbc.com/news/world-35091772|title=This migrant crisis is different from all others|last=Simpson|first=John|date=24 December 2015|publisher=[[BBC News]]|access-date=7 June 2017B}}</ref>
 
=== విద్య ===
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు