గ్రీస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 639:
 
=== ఆరోగ్య రక్షణ ===
గ్రీస్ ప్రజాఆరోగ్య సంరక్షణ విధానం కలిగి ఉంది. 2000 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో గ్రీకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సర్వే 191 దేశాల మొత్తం పనితీరులో 14 వ స్థానంలో ఉంది.<ref name="WHO report">{{cite web |url= http://www.who.int/whr/2000/en/whr00_en.pdf | format = PDF | title = Health Systems: Improving Performance |work=[[World Health Report]] | year = 2000 |publisher = [[World Health Organization]] |accessdate=22 July 2011}}</ref> 2013 లో ది చైల్డ్ రిపోర్టులో తల్లులు, నవజాత శిశువుల కోసం గ్రీసు అత్యుత్తమ దేశంగా (సర్వేలో 176 దేశాల్లో)19వ స్థానంలో ఉంది. <ref name="Save the Children report">{{cite web|url=http://www.savethechildren.org/site/c.8rKLIXMGIpI4E/b.8585863/k.9F31/State_of_the_Worlds_Mothers.htm|title=State of the World's Mothers 2013 |year=2013|publisher=[[Save the Children]]|accessdate=7 May 2013}}</ref> 2010 లో దేశంలో 31,000 పడకలతో ఉన్న 138 ఆస్పత్రులు ఉన్నాయి. 2011 జూలై 1 న ఆరోగ్య, సాంఘిక సాలిడరిటీ మంత్రిత్వశాఖ ఆసుపత్రుల సంఖ్యను 77 కు తగ్గించి పడకల సంఖ్యను 36,035 కు తగ్గించాలని ప్రణాళికలు ప్రకటించింది. అలాగే ఆరోగ్య రక్షణ ప్రమాణాలను పెంచుతుంది.<ref name="Health Reform">{{cite web|url = http://www.ethnos.gr/article.asp?catid=22768&subid=2&pubid=63299225 | script-title=el:Προταση Λειτουργικων Αναδιαταξεων Μοναδων Υγειασ Εσυ | language =Greek | format = PDF| date= 1 July 2011 | publisher = Ethnos |trans-title=Proposals for functional rearrangements of the NHS health units | accessdate = 23 March 2016}}</ref>{{disputed inline|text=What that article actually says is that they're merging their management bodies, i.e. existing hospitals will remain but some will become depts of new hospital 'bodies'.|date=April 2013}} 2011 ఒ.ఇ.సి.డి. నివేదిక ప్రకారం జి.డి.పి.లో గ్రీసు ఆరోగ్య సంరక్షణ వ్యయం 2007 లో 9.6%. ఒ.ఇ.సి.డి. సగటు 9.5% కంటే అధికంగా ఉంది.<ref name="OECD">{{cite web|url=http://www.oecd.org/dataoecd/45/54/38979850.pdf |work=Health Data |year=2011 |title=How Does Greece Compare |publisher=[[Organisation for Economic Co-operation and Development]] |format=PDF |accessdate=22 July 2011 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090902163839/http://www.oecd.org/dataoecd/45/54/38979850.pdf |archivedate=2 September 2009 }}</ref> ఒ.ఇ.సి.డి.లో గ్రీసు వైద్యులు-సంఖ్య జనాభా నిష్పత్తి అత్యధిక సంఖ్యలో ఉంది.<ref name="OECD" />
 
గ్రీస్లో ప్రజల ఆయుఃప్రమాణం 80.5 సంవత్సరాలు, ఒ.ఇ.సి.డి. సగటు 79.5 కంటే <ref name="OECD" /> ప్రపంచంలో ఇది అత్యధికంగా ఉంది. ఇకారియా ద్వీపం 90 సంవత్సరాల ఆయుః ప్రమాణంతో అత్యున్నత స్థాయిలో ఉంది. ద్వీపవాసులలో దాదాపు 33% మంది 90 సంవత్సరాలు దాటిన వారున్నారు.<ref name=NPR>{{cite news|title=The Island Where People Live Longer|url=https://www.npr.org/templates/story/story.php?storyId=103744881|accessdate=6 April 2013|newspaper=NPR|date=2 May 2009<!-- 8:00 AM-->|quote=Buettner and a team of demographers work with census data to identify blue zones around the world. They found Icaria had the highest percentage of 90-year-olds anywhere on the planet&nbsp;— nearly 1 out of 3 people make it to their 90s.}}</ref> బ్లూ జోన్స్ రచయిత డాన్ బుట్నెర్ ది న్యూయార్క్ టైమ్స్ లో ఒక వ్యాసం వ్రాసాడు. "ప్రజలు మణించడం మరచి పోయిన ద్వీపం " అనే పేరుతో ఐకారియన్ల దీర్ఘాయువు గురించి ఒక వ్యాసం ప్రచురించాడు.<ref name=NYT>{{cite news|title=The Island Where People Forget to Die|url=https://www.nytimes.com/2012/10/28/magazine/the-island-where-people-forget-to-die.html?pagewanted=all&_r=0|accessdate=6 April 2013|newspaper=The New York Times|date=24 October 2012|author=DAN BUETTNER}}</ref>
"https://te.wikipedia.org/wiki/గ్రీస్" నుండి వెలికితీశారు