"వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
(Created page with 'ఏదైనా పేజీలోని పాఠ్యంపై విభేదించిన రచయితలు, ఒకరి మార్పులను...')
ట్యాగు: 2017 source edit
 
చి (వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ఏదైనా పేజీలోని పాఠ్యంపై విభేదించిన రచయితలు, ఒకరి మార్పులను మరొకరు పదేపదే రద్దు చేసుకుంటూ పోతూంటే దాన్ని '''దిద్దుబాటు యుద్ధం''' అంటారు. వివాదంలో పాలుపంచుకున్న ఎడిటర్లు యుద్ధాలకు దిగకుండా [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఒక ఏకాభిప్రాయానికి]] రావాలి, లేదా [[వికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కార మార్గాలను]] అనుసరించాలి. దిద్దుబాటు యుద్ధం విచ్ఛిన్నకారకం. ఎడిటర్ల మధ్య శతృత్వానికి దారితీసి, ఏకాభిప్రాయానికి మార్గం కష్టతరం చేస్తుంది. యుద్ధాలకు దిగిన వాడుకరులు [[వికీపీడియా:నిరోధ విధానం|నిరోధానికి]], నిషేధానికీ కూడా గురయ్యే ప్రమాదం ఉంది. తనకు నచ్చిన కూర్పును పదేపదే పునరుద్ధరించే ఎడిటరు దిద్దుబాటు యుద్ధానికి దిగినట్లే; వారి మార్పులు సరైనవి అయినా, కాకపోయినా! "నా మార్పుచేర్పులు సరైనవి. కాబట్టి నాది దిద్దుబాటు యుద్ధం కాదు" అనేది వారి ప్రవర్తనకు సమర్ధన కాబోదు.
 
[[వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2410241" నుండి వెలికితీశారు