"వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
* తన స్వంత వాడుకరి పేజీలోని మార్పులను తిరగ్గొట్టడాన్ని దిద్దుబాటు యుద్ధంగా సాధారణంగా పరిగణించరు. వాడుకరులు తమ స్వంత వాడుకరి పేజీని నిర్వహించుకోవడం పట్ల వికీపీడియా కొంత ఎక్కువ సంయమనం పాటిస్తుంది.
 
తిరగ్గొట్టేటపుడు కారణాలను చూపించండి. దీన్ని [[సహాయం:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]]లో గానీ [[వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా|చర్చా పేజీ]]లో గానీ పెట్టవచ్చు. వివాదాస్పద పేజీల్లో [[WP:Twinkle|ట్వింకిల్]], [[WP:Huggle|హగుల్]], [[WP:Rollback|రోల్‌బ్యాక్]] వంటి పరికరాలను సరైన దిద్దుబాటు సారాంశం లేకుండా వాడరాదు.
 
===3RR నియమం===
ఈ నియమం గురించి విపులమైన సమాచారం కోసం [[వికీపీడియా:3RR నియమం]] చూడండి.
 
===మినహాయింపులు===
 
దిద్దుబాటు యుద్ధం నుండి కింది రివర్టులు మినహాయింపులు:
# {{anchor|EX1}}స్వంత మార్పులను తిరగ్గొట్టడం.
# {{anchor|EX2}}{{anchor|Exception_for_user_page_and_user_subpages}}Reverting edits to pages in your own user space, so long as you are respecting the [[Wikipedia:User page|user page]] guidelines.
# {{anchor|EX3}}నిషేధిత వాడుకరులు గాని, నిరోధిత, నిషేధిత వాడుకరుల సాక్ పపెట్లు గానీ చేసే మార్పుచేర్పులను తిరగ్గొట్టడం.
# {{anchor|EX4}}'''స్పష్టంగా''' కనిపించే [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్య]]ను తిరగ్గొట్టడం. ఉదాహరణకు పేజీని తుడిచివెయ్యడం, అనుచితమైన భాషను వాడటం.
# {{anchor|EX5}}Removal of clear [[Wikipedia:Copyright violations|copyright violations]] or content that '''unquestionably''' violates [[Wikipedia:Non-free content criteria|the non-free content policy]] (NFCC). What counts as exempt under NFCC can be controversial, and should be established as a violation first. Consider reporting to the [[Wikipedia:Files for discussion]] noticeboard instead of relying on this exemption.
# {{anchor|EX6}}Removal of other content that is clearly illegal under U.S. law, such as [[child pornography]] and [[WP:LINKVIO|links to pirated software]].
# {{anchor|EX7}}Removing contentious material that is [[libel]]ous, biased, unsourced, or poorly sourced according to our [[Wikipedia:Biographies of living persons|biographies of living persons]] (BLP) policy. What counts as exempt under BLP can be controversial. Consider reporting to the [[Wikipedia:Biographies of living persons/Noticeboard|BLP noticeboard]] instead of relying on this exemption.
 
Considerable leeway is also given to editors reverting to maintain the quality of a [[WP:FA|featured article]] while it appears on the [[WP:TFA|main page]].
 
If you are claiming an exemption, make sure there is a clearly visible edit summary or separate section of the talk page that explains the exemption. When in doubt, do not revert. Instead, engage in [[Wikipedia:Dispute resolution|dispute resolution]], and in particular ask for help at [[WP:DR#Ask for help at a relevant noticeboard|relevant noticeboards]] such as the [[Wikipedia:Administrators' noticeboard/Edit warring|Edit war/3RR noticeboard]].
 
 
 
[[వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2410336" నుండి వెలికితీశారు