అర్జున్ సర్జా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
''అర్జున్ పేరున కల మరిన్ని వ్యాసాల కొరకు [[అర్జున్ (అయోమయనివృత్తి)]] చూడండి.''
 
'''అర్జున్''' [[తెలుగు]] మరియు [[తమిళ భాష|తమిళ]] సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు, మరియు. కొన్నింటికి దర్శకత్వం వహించాడు.
==వ్యక్తిగత జీవితము==
ఇతని వివాహము నివేదితతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఐష్వర్య సర్జా మరియు, అంజనా సర్జా. ఇతను [[హనుమంతుడు|హనుమంతుని]] వీర భక్తుడు. ఈ కారణం చేతనే [[శ్రీఆంజనేయం]] చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు.
==అర్జున్ సినిమాలు==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/అర్జున్_సర్జా" నుండి వెలికితీశారు