జిడ్డు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 19:
 
== ఆరంభ జీవితం ==
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో [[మదనపల్లె]]<nowiki/>లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . [[చెన్నై|మద్రాసు]] లోని "అడయారు" [[థియోసాఫికల్ సొసైటీ|దివ్యజ్ఞాన సమాజం|దివ్యజ్ఞాన సమాజాని]]కి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. [[అనీ బిసెంట్]] దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.
 
== జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు ==
"https://te.wikipedia.org/wiki/జిడ్డు_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు