"రోజా సెల్వమణి" కూర్పుల మధ్య తేడాలు

చి
103.12.118.74 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
చి (103.12.118.74 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
{{Infobox Officeholder
rojaselvamani - (జ.[[నవంబర్ 17]], [[1972]])దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త.<ref>[http://www.deccanchronicle.com/channels/showbiz/tv-guide/pradeep-shines-among-ladies-852 Pradeep shines among ladies | Deccan Chronicle<!-- Bot generated title -->]</ref> ఈమె ప్రస్తుతం [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ|వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ]]- (జ.[[నవంబర్ 17]], [[1972]]) తెలుగు సినిమా నటి. [[చిత్తూరు]] జిల్లా, [[చిన్నగొట్టిగల్లు]] మండలం [[భాకరాపేట]]కు చెందిన రోజా [[తిరుపతి]] పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]], [[చంద్రగిరి]] నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.2014 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]] నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.
| name = రోజా
| image = Roja01.jpg
| caption = రోజా సెల్వమణీ
| constituency1 = [[నగరి శాసనసభ నియోజకవర్గం|నగరి]]
| office1 = [[శాసనసభ సభ్యుడు|శాసనసభ సభ్యులు]]
| term_start1 = జున్ 2014
| term_end1 =
| predecessor1 =
| successor1 =
| party1 = [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]]
| religion = [[హిందువులు|హిందు]]
| birth_name = లతారెడ్డి
| birth_date = {{birth date and age|1972|11|17}}
| birth_place = [[తిరుపతి]], ఆంధ్రప్రదేశ్, భారతదేశం
| occupation = సినిమా నటి (1992-ప్రస్తుతం) <br>రాజకీయవేత్త
| othername =
| yearsactive = 1992-ప్రస్తుతం
| spouse = [[ఆర్.కె.సెల్వమణి]] <ref>http://cinema.maalaimalar.com/2013/04/10230039/roja-selvamani-love-13-years-w.html</ref>
| siblings = రాంప్రసాద్ రెడ్ది<br>కుమారస్వామి రెడ్డి
| children = 2
}}
'''రోజా సెల్వమణి''' (Roja Selvamani) - (జ.[[నవంబర్ 17]], [[1972]])దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త.<ref>[http://www.deccanchronicle.com/channels/showbiz/tv-guide/pradeep-shines-among-ladies-852 Pradeep shines among ladies | Deccan Chronicle<!-- Bot generated title -->]</ref> ఈమె ప్రస్తుతం [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ|వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ]]లో నాయకురాలు<ref>[http://www.deccanchronicle.com/channels/nation/south/jagan-files-nominations-declares-rs-365-crore-assets-440 Jagan files nominations, declares Rs 365 crore in assets | Deccan Chronicle<!-- Bot generated title -->]</ref>
==జీవిత విశేషాలు==
rojaselvamani'''రోజా -సెల్వమణి''' (జ.[[నవంబర్Roja 17]], [[1972]]Selvamani)దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త.<ref>[http://www.deccanchronicle.com/channels/showbiz/tv-guide/pradeep-shines-among-ladies-852 Pradeep shines among ladies | Deccan Chronicle<!-- Bot generated title -->]</ref> ఈమె ప్రస్తుతం [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ|వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ]]- (జ.[[నవంబర్ 17]], [[1972]]) తెలుగు సినిమా నటి. [[చిత్తూరు]] జిల్లా, [[చిన్నగొట్టిగల్లు]] మండలం [[భాకరాపేట]]కు చెందిన రోజా [[తిరుపతి]] పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]], [[చంద్రగిరి]] నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.2014 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]] నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
రోజా తండ్రి కుమారస్వామిరెడ్డి .శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్‌లో కుటుంబం స్థిర పడింది. రోజా మొదట తమిళచిత్రంలో నటించింది. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్‌కే సెల్వమణి రూపొందించాడు. ‘చంబరతి’ పేరుతో విడుదలైన ఆ చిత్రంలో హీరో ప్రశాంత్‌.
== వ్యక్తిగత జీవితం ==
 
రోజాselvamaniరోజా గారి తండ్రి పేరు కుమారస్వామి రెడ్డి, చిత్తూరు జిల్లాలో నివాసులు. ప్రస్తుతం [[హైదరాబాద్]]లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకున్నారు. రోజా నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. కొన్ని సంవత్సరాలు, రోజా [[కూచిపూడి]] నృత్యాన్ని అభ్యశించారు. చినతనంలో, రోజా గారి స్వరం గద్గదంగా ఉండుటవలన, చాలామంది చిత్ర పరిశ్రమకి వెళ్ళవద్దని నిరుత్సాహ పరిచారు.
 
రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహమాడారు. గతంలో తెలుగు దేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో [[చంద్రగిరి]] నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
== నట జీవితం ==
 
రోజా selmaniతెలుగుతెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]] సరసన [[ప్రేమ తపస్సు]] సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[నాగార్జున]], [[వెంకటేష్]] వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.
 
తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి గారు [[చామంతి|చెంబరుతి]] చిత్రం ద్వారా పరిచయం చేశారు, ఈ చిత్రంలో [[ప్రశాంత్]] కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్ (ఈ టీవి) , రచ్చబండ (జెమిని టి.వి) వంటి కర్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు.
 
== చిత్ర సమాహారంfromసమాహారం [[rojaselvamani]]==
===తెలుగు===
{{colbegin}}
26

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2411627" నుండి వెలికితీశారు