శృంగేరి శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6588:F1A2:0:0:72D:30B1 (చర్చ) చేసిన మార్పులను Arjunaraocbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 41:
 
1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు [[హైదర్ అలీ]], అతని కుమారుడు [[టిప్పు సుల్తాన్]]లకు శృంగేరీ శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద కూడా దాడిచేసి ఊరినీ, పీఠాన్ని కూడా దోచుకున్నారు. స్వామివారికి, వారి శిష్యులకు అన్నవస్త్రాలకే లోటువచ్చింది. టిప్పుసుల్తాన్ ఈ సంగతి తెలుసుకుని వారికి ఆహారపదార్థాలు, బట్టలు, ధనం, మరెవరైనా దోచుకోబోతే అడ్డుకుందుకు సైన్యాన్ని ఇచ్చి పంపారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
==శాఖలు==
శృంగేరి శారదా పీఠం యొక్క 120 పైగా శాఖలు భారతదేశమంతా విస్తరించాయి. ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు, సికింద్రాబాదు, విజయవాడ, రేపల్లె పట్టణాలలో వీరి శాఖలు ఉన్నాయి.
 
==గురు పరంపర==
"https://te.wikipedia.org/wiki/శృంగేరి_శారదా_పీఠం" నుండి వెలికితీశారు