వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా:వికీపీడియా మార్గదర్శకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:వికీపీడియా:వికీపీడియా మార్గదర్శకాలు తొలగించబడింది; వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 25:
* '''ఇ-కామర్స్ ర్యాంకింగులు''': ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ర్యాంకింగుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఫలానా పుస్తకం టాప్-టెన్ లిస్టులో ఉంది అని ఏదోక ఇ-కామర్స్ వెబ్‌సైట్ చెప్తే దాన్ని నేరుగా స్వీకరించరాదు. పత్రికా మూలాల్లో ప్రస్తావించగలిగినంత ప్రాధాన్యత కలిగినదైతే స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇవి అందించే జాబితాకు స్థిరమైన మూలం ఉండకపోవచ్చు, అంతేకాక వెండర్ ప్రకటించినవి సరైనవా కాదా అన్నది నిర్ధారించేందుకు ఏ విధమైన వీలూ పత్రికలకు, పరిశోధకులకు ఉండదు, కాబట్టి ప్రస్తావనార్హం కాదు.
 
[[వర్గం:వికీపీడియా:వికీపీడియా మార్గదర్శకాలు]]