గీతాంజలి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
గీతాంజలి ఎక్స్‌ప్రెస్ వారంలో ప్రతిరోజూ నడుస్తుంది.
==రైలు సమయాలు==
*గీతాంజలి ఎక్స్‌ప్రెస్ హౌరాలో ప్రతిరోజు మధ్యహ్నం 01గంట 50నిమిషాలకు 12860 నెంబరుతో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 09గంటల 20నిమిషాలకు [[ముంబై]] లో గల [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] ను చేరుతుంది.
*12859 నెంబరు తో [[ముంబై]] లో గల [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] నుండి బయలుదేరు గీతాంజలి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు ఉదయం 06గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యహ్నం 12గంటల 30నిమిషాలకు [[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]] ను చేరుతుంది.
==ప్రయాణ మార్గం==
గీతాంజలి ఎక్స్‌ప్రెస్ [[పశ్చిమ బెంగాల్]] రాజధాని [[కోల్‌కాతా]] సమీపంలో గల [[హౌరా జంక్షన్ రైల్వే స్టేషను]] నుండి బయలుదేరి [[పశ్చిమ బెంగాల్]], [[జార్ఖండ్]],[[ఒడిషా]], [[ఛత్తీస్‌గఢ్]], [[మహరాష్ట్ర]] రాష్ట్రాల్లో ముఖ్య ప్రాంతాలైన [[ఖరగ్‌పూర్]],టాటానగర్,రూర్కెల,[[రాయపూర్]],[[బిలాస్‌పూర్]],[[నాగ్పూర్]],వార్ధ,అకోలా,[[నాసిక్]] ల గుండా ప్రయాణిస్తూ [[ముంబై]] లో గల [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] చేరుత్రుంది.
==ట్రాక్షన్==
గీతాంజలి ఎక్స్‌ప్రెస్ కు సంత్రగచ్చి లోకోషెడ్ కు చెందిన WAP-4 / WAP-7 లేదా టాటానగర్ కు చెందిన WAP-4 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
==కోచ్ల అమరిక==
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:center"