భగవద్గీత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 106.77.184.227 (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 194:
:ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే
 
దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 7000700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.
 
ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలో (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.
పంక్తి 276:
* [http://www.shreemaa.org/drupal/taxonomy_menu/3/9 Bhagavad Gita Online Classes by Swami Satyananda Saraswati]
* [http://www.gitamrta.org/bg.htm Bhagavad Gita in 6 Languages]
* [http://www.arshabodha.org/ab/wcms/en/home/teachings Bhagavad Gita Lectures in English .It tells about the value of living like human being(MP3)]
 
==== అవీ, ఇవీ ====
పంక్తి 289:
 
[[వర్గం:భగవద్గీత]]
[[వర్గం:పురాణాలు-18]]
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:adhyayalu-18]]
"https://te.wikipedia.org/wiki/భగవద్గీత" నుండి వెలికితీశారు