మలక్‌పేట, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
'''మలక్‌పేట''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. [[గోల్కొండ]] రాజు [[అబ్దుల్లా కుతుబ్ షా]] సేవకుడైన మాలిక్ యాకుబ్ పేరుమీదుగా ఈ ప్రాంతానికి మలక్‌పేట అని పేరు వచ్చింది. ఇది పాత మలక్‌పేట, కొత్త మలక్‌పేట అని రెండు భాగాలుగా ఉంది.
 
== స్థానం ==
మలక్‌పేట ఉత్తర దిక్కులో అంబర్‌పేట మరియు [[ముసరాంబాగ్]], తూర్పు దిక్కులో దిల్‌సుఖ్‌నగర్, పడమర దిక్కులో చాదర్‌ఘాట్ మరియు దక్షిణ దిక్కులో సైదాబాద్ ఉన్నాయి.
 
== వ్యాపారం ==