వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం సంపూర్ణం
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
మంచి వ్యాసం అనేది మంచి వ్యాసం ప్రమాణాలు అందుకున్న సంతృప్తికరమైన వ్యాసం. అది మంచి వ్యాసం అయ్యేనాటికి విశేష వ్యాసం ప్రమాణాలను అందుకుని ఉండదు. మంచి వ్యాసం ప్రమాణాలు చక్కని వ్యాసాన్ని ఎంచేందుకు పనికివచ్చేలా వుంటాయి తప్ప, అత్యుత్తమ స్థాయి విశేష వ్యాసపు ప్రమాణాలంత నిర్దుష్టంగా, గట్టిగా ఉండవు.
== ప్రమాణాలు ==
===తక్షణ వైఫల్యాలుతిరస్కారం (ఫెయిల్)===
ఏదైనా వ్యాసం ఈ క్రింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, సదరు వ్యాసాన్ని విపులంగా సమీక్షించకుండానే వెనువెంటనే విఫలం చెయ్యవచ్చుతిరస్కరించవచ్చు. అయితే అలా చేసి తీరాలనేమీ లేదు.
# మంచి వ్యాసానికి ఉండాల్సిన ఆరు ప్రమాణాల్లో ఏ ఒక్కదానినైనా అందుకోలేనంత దూరంలో వ్యాసం ఉంటే
# కాపీహక్కుల ఉల్లంఘనలు ఉంటే