కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కల్వకుర్తి]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము,పట్టణము మరియు అదే పేరు గల అసెంబ్లీ నియోజకవర్గం కూడాను. పిన్ కోడ్: 509324.{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=కల్వకుర్తి||district=నాగర్‌కర్నూల్ జిల్లా
| latd = 16.65
| latm =
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=64095|population_male=32642|population_female=31453|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
'''[[కల్వకుర్తి]]''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము,పట్టణము మరియు అదే పేరు గల అసెంబ్లీ నియోజకవర్గం కూడాను. పిన్ కోడ్: 509324.
 
ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. [[హైదరాబాదు]] నుండి కూడా [[బస్సు]] సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి [[హైదరాబాదు]]కు మరియు హైదరాబాదు నుండి కల్వకుర్తికి బస్సులు ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దులో [[డిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]]లో 5 మండలాలు ఉన్నాయి.
==చరిత్ర==
ఈ ప్రాంతాన్ని పూర్వం కలువకుర్తి అని పిలిచేవారు. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి [[ముఖ్యమంత్రి]] [[ఎన్టీ రామారావు]] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి [[ముఖ్యమంత్రి]] [[ఎన్టీ రామారావు]] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
==గణాంకాలు==
జనాభా (2011) - మొత్తం 64,095 - పురుషులు 32,642 - స్త్రీలు 31,453.అక్షరాస్యుల సంఖ్య 36352.మండలంలో పట్టణ జనాభా 28110 కాగా గ్రామీణ జనాభా 36043.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>
Line 33 ⟶ 30:
 
==నీటిపారుదల, భూమి వినియోగం==
మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 312 హెక్టార్ల ఆయకట్టు [[వ్యవసాయం|వ్యవసాయ]] భూములున్నాయి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉంది.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=2}}
 
# కల్వకుర్తి
# [[మార్చాల]]
Line 57 ⟶ 54:
# [[బెక్కర]]
# [[తాండ్ర (వెల్దండ)|తాండ్ర]]
{{Div end}}
 
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు