పి.టి.ఉష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Delete
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
p.t usha
భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన '''పి.టి.ఉష''' [[1964]] june 27] న జన్మించింది. ఈమె పూర్తి పేరు '''పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష''' (Pilavullakandi Thekkeparambil Usha). [[1979]] నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express ). [[1986]] [[సియోల్]] [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడలలో]] 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. [[1982]] [[ఢిల్లీ]] ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, [[1990]] ఆసియాడ్ లో 3 రజిత, [[1994]] ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. [[1984]] [[లాస్ ఏంజలెస్|లాస్‌ ఏంజిల్స్]] [[ఒలింపిక్స్]]లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం [[1985]]లో [[పద్మశ్రీ]] మరియు [[అర్జున అవార్డు]] లతో సత్కరించింది.
 
"https://te.wikipedia.org/wiki/పి.టి.ఉష" నుండి వెలికితీశారు