ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
| image = B.Shyam_Sunder,_EVR,Fareedi_and_Bhadat_anand_Kaushlya,_1968_at_Lucknow_(cropped).jpg
| image_size = 220px
| caption = 1968లో ఇ.వ్వి.రామస్వామి
in 1968.
| birth_date = {{birth date|df=yes|1879|9|17}}
| birth_place = ఈరోడ్,మద్రాసు రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఈరోడ్ జిల్లా, తమిళనాడు, భారతదేశం)
Line 24 ⟶ 23:
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి జస్టిస్ పార్టీని [[ద్రావిడర్ కళగం]] అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలవైపు మొగ్గుచూపిన కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి [[అన్నాదురై]] నాయకత్వంలో [[ద్రవిడ మున్నేట్ర కళగం]] (డి.యమ్.కె.) అనే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. ఆ తదుపరి [[1969]]లో అన్నాదురై మరణం తర్వాత [[కరుణానిధి]] నాయకత్వంతో విభేదించిన [[యమ్.జి.రామచంద్రన్]] డి.యమ్.కె. నుండి విడిపోయి [[అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం]] (ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.) అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే అప్పటి నుండి నేటివరకు [[తమిళనాడు]] రాజకీయాలను శాసిస్తున్నాయి.24 డిశంబర్ 1973 న కన్నుమూశారు.
==మూలాలు==
{{మూలాల జాబితా}}
==బయటి లంకెలు==
 
 
[[వర్గం:1879 జననాలు]]