సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox legislation
| image = | imagesize = 150
| imagelink = | imagealt = | caption = | long_title = Iప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) * [1] భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది,
| citation = [http://rti.gov.in/webactrti.htm Act No. 22 of 2005]
| territorial_extent = Whole of [[India]] except [[Jammu and Kashmir]]
| enacted_by = [[Parliament of India]]
| date_enacted = 15-June-2005
| date_assented = 22-June-2005
| date_commenced = 12-October-2005
| bill = | bill_citation = | bill_date = | introduced_by = | 1st_reading = | 2nd_reading = | 3rd_reading = | white_paper = | committee_report = | amendments = | repeals = | related_legislation = | summary = | keywords =
|status = in force
}}
[[ప్రభుత్వము|ప్రభుత్వ]] కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే '''[[సమాచార హక్కు]]''' (Right to Information). మనం ఏ [[ఆఫీసు|ఆఫీస్]] లో కాలిడినా కావలిసిన సమాచారంపొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కష్టం.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం [[12 అక్టోబర్]] [[2005]] తేదీన ఈ '''సమాచార హక్కు చట్టం''' (Right to Information Act) * <ref>[http://www.persmin.nic.in/RTI/welcomeRTI.htm సమాచారహక్కు ప్రభుత్వవెబ్ సైట్]</ref> భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు [[పార్లమెంటు]], లేక [[విధాన సభ]] లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ [[అధికారులు]] అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ [[కార్యాలయము|కార్యాలయం]]<nowiki/>లో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.సమాచార హక్కు చట్టం లో మెుత్తం 6 అధ్యాయాలు, 31సెక్షన్లు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు