శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 291:
===పసగాడ సూర్యనారాయణ<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్.సత్యనారాయణరావు|page=6|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/22|accessdate=8 June 2016}}</ref>===
ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసారు. ఆయన 5వ ఫారం వరకు చదువుకున్నారు. 12 సంవత్సరముల పాటు శ్రీకాకుళం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి డైరెక్టరు, 10 సంవత్సరములు శ్రీకాకుళం పురపాలక సంఘ సభ్యుడు. ఆయనకు కార్మిక శ్రేయస్సు ముఖ్యం. ఆయన పేరు మీదుగా శ్రీకాకుళం నడిబొడ్దున పసగాడ సూర్యనారాయణ మ్యునిసిపల్ హైస్కూలు ఉంది.
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గుండా అప్పలసూర్యనారాయణ పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==