యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలు మరియు ఒక కృత్రిమ జలాశయాన్ని ఎరబుని మరియు దాని పరిసర ప్రాంతాలలో నిర్మించారు.
[[దస్త్రం:Karmir_Blur_Town.JPG|thumb|క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు]]
క్రీ.పూ. ఏడవ శతాబ్ద మధ్య భాగంలో, నగరంలోని ఎరెబుని కోట నుండి 7 కి.మి. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రుస-2 నిర్మించారు.<ref>Ian Lindsay and Adam T. Smith, ''A History of Archaeology in the Republic of Armenia'', '''Journal of Field Archaeology''', Vol. 31, No. 2, Summer, 2006:173.</ref> అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో [[షెంగావిత్ జిల్లా|Shengavit జిల్లా]]<nowiki/> లో ఉన్నది, ఉరార్టు తూర్పు సరిహద్దులను  మొరటు సిమ్మెరియన్లు మరియు సితియన్లు నుండి రక్షించడానికి  నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మి వైశాల్యం కలిగిన  గవర్నర్లు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి, వాటిలో 120 గదులు ఉన్నవి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు మరియు సితియన్లు నాశనం చేశారు.
<nowiki/>[[దస్త్రం:AchaemenidGoblet01.jpg|thumb|Achaemenid rhyton from Erebuni]]
 
== భూగోళశాస్త్రం ==
పంక్తి 48:
యెరెవన్ టి.వి. టవరు నగరంలోని ఎత్తైన నిర్మాణం.
 
నగరంలోని  రెపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, మరియు Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.
 
మే 2017 ప్రకారం, యెరెవాన్ లో 4,883 అపార్టుమెంట్లు, 65,199 వీధి-దీపాలు, 39,799 విధ్యుత్తు దీప స్తంభాలు 1,514 కి.మి. రోడ్డు పొడవునా ఉన్నవి. నగరంలో 1,080 రోడ్లు 750 కి.మి. రోడ్లు ఉన్నవి.<ref>[http://www.civilnet.am/news/2017/05/14/%D4%B9%D5%BE%D5%A5%D6%80-%D5%B8%D6%80-%D5%AF%D5%B0%D5%A5%D5%BF%D5%A1%D6%84%D6%80%D6%84%D6%80%D5%A5%D5%B6-%D5%A2%D5%B8%D5%AC%D5%B8%D6%80-%D5%A5%D6%80%D6%87%D5%A1%D5%B6%D6%81%D5%AB%D5%B6%D5%A5%D6%80%D5%AB%D5%B6/314288 Figures and facts about Yerevan]</ref>
"https://te.wikipedia.org/wiki/యెరెవాన్" నుండి వెలికితీశారు