"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

17 bytes added ,  3 సంవత్సరాల క్రితం
ట్యాగు: 2017 source edit
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరరట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవన్ ఉన్నది ]]
యెరెవన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్టం 1,390 మీ మధ్య ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]] ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరరట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉన్నది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా  యొక్క  రాజధాని అవడం వలన యెరెవన్ ఏ  రాష్టృంలోను భాగముగా లేదు.  యెరెవన్ కు ఉత్తర మరియు  తూర్పు దిక్కులున కొటాయ్క్,  దక్షిణాన మరియు పశ్చిమాన అరరట్,  పశ్చిమాన  అర్మవిర్  మరియు  వాయువ్యాన   అరగట్సన్  రాష్టాలు ఉన్నవి. ఎరెబుని రాష్ట్ర అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉన్నది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
 
ఎరెబుని రాష్టృ అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉన్నది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
 
=== వాతావరణం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2414188" నుండి వెలికితీశారు