వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/సూచనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 53:
 
=== మెట్టు 1: మంచి వ్యాసం ప్రమాణాల గురించి వివరంగా తెలుసుకోండి ===
సమీక్ష మొదలుపెట్టబోయే ముందు, [[వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు|మంచి వ్యాసం ప్రమాణాల]] గురించి వివరంగా తెలుసుకోవాలి. ఈ విషయమై {{Ill|వికీపీడియా:మంచి వ్యాసాలను సమీక్షించడం|en|Wikipedia:Reviewing_good_articles|lt=మంచి వ్యాసాలను సమీక్షించడం}}, {{Ill|వికీపీడియా:మంచివ్యాసాలు కానివి ఏవి|en|Wikipedia:What the Good article criteria are not}} వ్యాసాలు ఉపయోగపడతాయి. వ్యాసం [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు|విధానాలు, మార్గదర్శకాలకు]] - [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]], [[వికీపీడియా:నిర్ధారత్వం|నిర్ధారకత్వం]], [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం|మౌలిక పరిశోధన కూడదు]], [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత|విషయ ప్రాముఖ్యత]] మొదలైన వాటికి - అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. ఏదైనా సాయం అవసరమైతే [[వికీపీడియా చర్చ:మంచివ్యాసం ప్రతిపాదనలు|మంచివ్యాసం ప్రతిపాదనలు చర్చా పేజీలో]] రాయండి.
 
=== మెట్టు 2: సమీక్ష మొదలుపెట్టడం ===