బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

Edited
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Edited
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
| type_2 =
| skyline = BangaloreMontage.png
| skyline_caption = పై నుంచి గడియారం తిరిగే దిశలో- యూబీ నగర, ఇన్ఫోసిస్ , లాల్ బాఘ్భాగ్ ఉద్యానవనం, విదానవిధాన సౌధ, శివ మూర్తి , బాగ్మనే టెక్ పార్క్
| locator_position = left
| latd = 12.970214
పంక్తి 30:
'''బెంగళూరు''' (కన్నడ: ಬೆಂಗಳೂರು) [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగళూరును "హరిత నగరము" (ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమముల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతున్నది. తద్వారా ఈ నగరములో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగళూరు భారతదేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
 
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగళూరుని పాలించారు. [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన [[కెంపెకేంప్ గౌడ]] అను పాలకుడుపాలేగారుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించాడు.ఇటుడు ఒక్కలిగ జాతికి చెందిన వ్యక్తి.అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠాలు, ముఘల్ ల చేతుల నుండి [[మైసూరు రాజ్యం]] క్రిందకు వచ్చింది. బ్రిటీషు వారికి కంటోన్మెంటుగా, మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగినది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీతో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొన్నది.
 
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్ మరియు రక్షణా దళాలకు బెంగళూరు కేంద్రం.
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు