బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

చి 183.82.218.190 (చర్చ) చేసిన మార్పులను 157.44.193.224 యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ రద్దుచెయ్యి
పంక్తి 31:
దేవీ అమ్మవారి సోదరుడైన ''[[పోతురాజు]]''ను ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. [[పోతురాజు]] పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై [[కుంకుమ]], కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.<ref>http://www.hindu.com/2006/07/24/stories/2006072415410200.htm</ref>
 
అతను భక్త సమూహము ముందు ''ఫలహారం బండి'' వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.<ref>http://www.hindu.com/2007/03/28/stories/2007032816230500.htm</ref>b
 
==విందు సంబరాలు==
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు