ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
→షట్టర్ పని చేసే పద్ధతి: ఖాళీల తొలగింపు |
||
పంక్తి 27:
==షట్టర్ పని చేసే పద్ధతి==
దాదాపు అన్ని ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు ఫిలిం సమతలానికి ముందు ఉండే [[ఫోకల్-ప్లేన్ షట్టర్]]ను ఉపయోగిస్తాయి. ఇది కటకం అడ్డు తొలగినప్పుడు కాంతిని ప్రసరించటం జరగకుండా, ఎక్స్పోజర్ అయినప్పుడు షట్టరు విడుదల చేసినప్పుడు మాత్రమే కాంతిని ఫిలిం పైక్ ప్రసరింపజేస్తుంది. ఫోకల్ ప్లేన్ షట్టర్ లు వివిధ శైలులలో ఉంటాయి.
==మరింత అభివృద్ధి==
|