"వినోద్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

== సినిమారంగం ==
వినోద్‌ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలు) తో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించాడు.
 
=== నటించిన ===
# చంటి
# నల్లత్రాచు
# లారీ డ్రైవర్
# ఇంద్ర
# నరసింహనాయుడు
# భైరవద్వీపం
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2414752" నుండి వెలికితీశారు