కోయిలకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి లంకె సవరణ చేసాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline07.png|state_name=తెలంగాణ|mandal_hq=కోయిలకొండ|villages=20|area_total=|population_total=66721|population_male=33816|population_female=32905|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=38.27|literacy_male=51.43|literacy_female=24.92|pincode = 509371}}
ఇది సమీప పట్టణమైన [[మహబూబ్ నగర్]] నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామము మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామము మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.
==గణాంకాలు==
 
=== గ్రామ జనాభా ===
'''2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 969 ఇళ్లతో, 5046 జనాభాతో 1309 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2576, ఆడవారి సంఖ్య 2470. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 992 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 274. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575432<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.'''
 
=== మండల జనాభా ===
'''2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 66710. ఇందులో పురుషుల సంఖ్య 33852, స్త్రీల సంఖ్య 32858. అక్షరాస్యుల సంఖ్య 30047.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>'''
 
== విద్యా సౌకర్యాలు ==
 
* [[శ్రీ వీరభద్ర జూనియర్ కళాశాల, కోయిల కొండ]] (స్థాపన : [[2005]]-[[2006|06]])
* మండలంలో 7 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 2 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
 
Line 122 ⟶ 120:
{{col-3}}
*[[ఎల్లారెడ్డిపల్లి]]
*[[వింజమూర్ (కోయిలకొండ)|వింజమూర్]]
*[[కుష్‌మొహమ్మద్‌పల్లి]]
*[[మోదీపూర్]]
"https://te.wikipedia.org/wiki/కోయిలకొండ" నుండి వెలికితీశారు