కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 36:
'''ఓజు''' అను పదంతో అంతమయ్యే అవవై ఇంటిపేర్లను విశ్వ బ్రాహ్మణులు కలిగి ఉంటారు. ఉదాహరణకు, నామోజు, లక్కోజు, దాకోజు, కొమ్మోజు, బొల్లోజు, కన్నొజు, సంకోజు, మారోజు వంటివి. పూర్వం శిల్పులను ఓజులని సంబోధించేవారు. ఓజు అనగా [[గురువు]] (ఉపాధ్యాయుడు - ఒజ్జ - ఓజు) అని అర్థం. ఆ విధంగా వారి మామూలు నామానికి ఓజు తగిలించి వాడుకొనే వారు. కాల క్రమేణా అదే స్థిరమై ఇంటి పేరుగా మారిపొయ్యింది. భిన్న కులాలు ఒకే రకమైన ఇంటిపేర్లను కలిగి ఉండే అవకాశం ఉంది కానీ, ఈ విధంగా ఓజుతో అంతమయ్యే ఇంటిపేర్లు ఈ ఒక్క కులానికి మాత్రమే పరిమితమై ఉండటం గమనించవలసిన విషయం.
 
==కంసాలుల్లోపంచార్షేయుల్లో ప్రసిద్దులు==
ఇటువంటి ఇంటి పేరు కలిగిన సాహితీకారుడు [[బొల్లోజు బసవలింగం]].
 
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు