"వర్దుహి వర్దన్యాన్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 26, 1976 → 1976 జూన్ 26 (5), అక్టోబర్ → అక్టోబరు, ఉన్నవి. → ఉన్ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 26, 1976 → 1976 జూన్ 26 (5), అక్టోబర్ → అక్టోబరు, ఉన్నవి. → ఉన్ using AWB)
| website = <!-- {{URL|http://varduhivardanyan.am}} -->
}}
'''వర్దుహి వర్దన్యాన్''' ( 1976 జూన్ 26, 1976అక్టోబర్2006 15,అక్టోబరు 200615) ఒక [[ఆర్మేనియా|ఆర్మేనియన్]] గాయకురాలు. ఆమె అనేక అంతర్జాతీయ పాటల పోటీలలో పాల్గొని అత్యధిక అవార్డులను గెలిచింది.<ref>http://avproduction.am/?ln=am&page=person&id=301</ref> ఆమెకు అర్మేనియా దేశ ఉత్తమ గాయకురాలి పురస్కారం లభించింది.<ref>{{వెబ్ మూలము|url=http://varduhivardanyan.am/index.php?option=com_content&view=article&id=1&Itemid=123&lang=en|title=Varduhi Vardanyan's official website}}</ref> ఆమె 2006 అక్టోబరు 15, 2006న15న సెవాన్-మార్టుని హైవేపై  జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణానంతరం, అనేక ఆర్మేనియన్ కార్యక్రమాలు పేరును తనకు అంకితం, అందులో బెనెఫిస్, హాఫ్-ఊపెండ్ విండోస్ మరియు మెకానిజం ఆఫ్ హ్యాపీనెస్ ఉన్నవిఉన్నాయి.
 
== ప్రారంభ జీవితం ==
వర్దుహి వర్దన్యాన్ 1976 జూన్ 26, 1976 న ఆర్మేనియా రాజధాని యెరెవాన్లో జన్మించారు. ఆమె తన కుటుంబంలోని ముగ్గురు పిల్లలలో ఒకరు.
ఆమెకు చిన్నతనం నుండి గానం అంటే ఒక అభిరుచి ఉండేది. ఆమె మైక్రోఫోన్ ను పోలిన ప్రతి వస్తువునూ ఉపయోగించారు. చివరికి అది ఆమె స్వీయ-విద్యకు ఏకైక మార్గంగా మారింది. ఆమెకు ఇష్టమైన మార్గదర్శకుల పాటలతో తన దగ్గర ఒక 96-పేజీల ప్రత్యేక పుస్తకం ఉండేది.1983 లో ఆమె ఒక మ్యూజిక్ గ్రూప్ ను స్థాపించి వారికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. తరువాత సంగీత గుంపుకు అషాట్ బ్జుని అను పేరు పెట్టారు. 1986 లో వర్దన్యాన్ తన స్వరాన్ని మెరుగుపరుచుకోవడానికి నైరా గ్యుర్జిన్యాన్ దగ్గరకు వెళ్ళడం ప్రారంభించారు. తర్వాత ఆమె అలెక్సాండర్ స్పెండియార్న్ పేరిట స్థాపించిన పాఠశాలలో చదువుకున్నారు. ఈ కాలంలో ఆమె తన సొంత సంగీత రుచిని అభివృద్ధి చేసుకున్నారు. విట్నీ హౌస్టన్ తో కలిసి పాట పాడాలని ఆమె కోరిక.<ref>{{వెబ్ మూలము|url=http://varduhivardanyan.am/index.php?option=com_content&view=article&id=1&Itemid=123&lang=en|title=Varduhi Vardanyan's official website}}</ref>
 
* 1993 – వాలెరి బ్ర్యుసావ్ లింగ్విస్టిక్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు మరియు రాజకీయాలను చదివారు.
* 1994 – రాష్ట్ర పాటల థియేటరులోకి  ప్రవేశించింది, అప్పటి నుండి 1995 వరకు ఆమె అక్కడే పనిచేశారు.
* 1994-1999 – విశ్వవిద్యాలయంలో చదివిన తరువాత, ఆమె ఆంగ్లాన్ని భోదించడంబోధించడం మొదలువెట్టారు.
* 2003 – యెరెవాన్ రాష్ట్ర సంరక్షణాలయం నుండి పట్టభద్రురాలయ్యారు.
 
 
== మరణం ==
ఆమె 2006 అక్టోబరు 15, 2006న15న సెవాన్-మార్టుని హైవేపై జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణించారు..ఆమెను ఖననం చేసిన ప్రదేశం తొఖ్మాఖ్ స్మశానంశ్మశానం<ref>[http://hush.am/index.php?route=product/hush&grave_id=hush79caa078af61b5a Hush.am cemetery record for Varduhi Vardanyan]</ref>
 
== కుటుంబం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2414944" నుండి వెలికితీశారు