లక్నో: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: బొమ్మలు చేర్చాను
→‎చరిత్ర: జనేశ్వర్ మిశ్రా
పంక్తి 49:
[[File:The_Roomi_Gate,_Lucknow.jpg|thumb|రూమీ దర్వాజా, లక్నో చిహ్నం]]
[[File:Ghanta Garh (Clock Tower), Lucknow.jpg|thumb|ఘంటా ఘర్, భారతదేశం లోనే అత్యంత ఎత్తైన గడియార స్తంభం]]
[[File:Pandit Janeshwar Mishra alias Chhote Lohia.jpg|ఆయన పేరు పైనే నిర్మించిన ఉద్యానవనంలో పండిత్ జనేశ్వర్ మిశ్రా విగ్రహం]]
లక్నో అనేపేరు పురాణపురుషుడు, కావ్య ఇతిహాసాల నాయకుడు, సూర్యవంశ జాతకుడు అయిన శ్రీరామచంద్రుని తమ్ముడైన లక్ష్మణుడి వలన వచ్చింది. అన్న అయిన శ్రీరాముని ఆఙ మీద లక్ష్మణుడు ప్రస్తుత లక్ష్మణ్ తిలాను రాజధానిగా చేసుకుని నగరానికి లక్ష్మణ్‌పురా లేక లఖన్‌పురా అని నామకరణం చేయబడింది. అయినప్పటికీ ఈ విషయం హిందువులు మరియు ముస్లిముల మద్య తీవ్రమైన చర్చనీయాంశం అయింది. ముస్లిం అల్పసంఖ్యాకులు ఈ నగరాన్ని నుక్లో మార్చగా. అయినప్పటికీ కాలక్రమేణా నగరం పేరు లక్నౌగా మారగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరును లక్నో అని పిలువసాగారు.
 
"https://te.wikipedia.org/wiki/లక్నో" నుండి వెలికితీశారు