"వినోద్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

వినోద్‌ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలు) తో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించాడు.
 
=== నటించిన సినిమాలు ===
# [[చంటి]]
# [[నల్లత్రాచు (సినిమా)|నల్లత్రాచు]]
# [[లారీ డ్రైవర్]]
# [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]]
# [[నరసింహనాయుడు]]
# [[భైరవద్వీపం]]
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2415008" నుండి వెలికితీశారు