యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

77 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
→‎top: కొంత భాషా సవరణలు
భాషా సవరణలు
→‎top: కొంత భాషా సవరణలు
పంక్తి 2:
'''యెరెవాన్''' ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ''ఎరెవాన్'' అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో దీర్ఘకాలం పాటు ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>
 
యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో [[ఇరాన్|ఇరానియన్]], [[రష్యా|రష్యన్]] పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]]<nowiki/>లో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం వలనకారణంగా వలస నుండి వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది.
 
 
 
ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధితో  యెరెవాన్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 వ శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.<ref>[http://www.armstat.am/file/article/nasel_01.01.2016.pdf The official estimate of the population in Armenia as of 01.01.2016]</ref> [[యునెస్కో]] 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.<ref name="UN News Centre">{{వెబ్ మూలము|url=https://www.un.org/apps/news/story.asp?NewsID=35242&Cr=UNESCO&Cr1=|title=Yerevan named World Book Capital 2012 by UN cultural agency}}</ref> యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.eurocities.eu/eurocities/members/members_list&country=armen&memcat=|title=Members List|accessdate=8 January 2015}}</ref>
Line 14 ⟶ 16:
== చిహ్నాలు ==
[[దస్త్రం:Mount_Ararat_and_the_Yerevan_skyline_(June_2018).jpg|thumb|అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం<ref name="Worldwide Destinations">{{Cite book|title=Worldwide Destinations: The Geography of Travel and Tourism|last=Boniface|first=Brian|last2=Cooper|first2=Chris|last3=Cooper|first3=Robyn|date=2012|publisher=Taylor & Francis|isbn=978-0-415-52277-9|edition=6th|page=338|quote=The snow-capped peak of Ararat is a holy mountain and national symbol for Armenians, dominating the horizon in the capital, Erevan, yet it is virtually inaccessible as it lies across the border in Turkey.}}</ref><ref>{{Cite book|title=Yerevan—heart of Armenia: meetings on the roads of time|last=Avagyan|first=Ṛafayel|date=1998|publisher=[[Union of Writers of Armenia]]|page=17|quote=The sacred biblical mountain prevailing over Yerevan was the very visiting card by which foreigners came to know our country.}}</ref>]]
ఆర్మేనియా యొక్క ప్రధాన చిహ్నం అరారట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశముప్రదేశం నుండయినా కనపడుతుంది . నగర ముద్రలో ఒకకిరీటంతో పట్టంఉన్న సింహం పీఠముఒకటి పీఠం మీద కూర్చుని ఉంటుంది. గుర్తుఎంబ్లెమ్‌లో నీలం రంగు సరిహద్దు కలిగిన ఒకఛతురస్రం ఛతురస్త్రంఉంటుంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/index.php?page=emblem&lang=eng|title=Symbols and emblems of the city|publisher=Yerevan.am|accessdate=2 July 2010}}</ref>
 
27 సెప్టెంబరు 2004 న, "ఎరెబునీ-యెరెవాన్" అనే గీతాన్ని స్వీకరించారు, దీనిని పరూర్య్పరూయ్ర్ సేవక్ రచించగా ఎడ్గార్ హొవ్హానిస్యాన్ కంపోస్ చేశారు. దేశానికినగరానికి కొత్త గీతం ప్రకటించే పోటీలలో దీనికి చోటు దొరికింది. ఎంపిక చేసిన జెండాలోజెండా - తెలుపు రంగులోరంగు ఉంటుంది,నేపథ్యంలో దానిమధ్య మధ్యలో నగరం యొక్కనగరపు ముద్ర, చుట్టూ పన్నెండు చిన్నచారిత్రక ఎరుపురాజధానులకు త్రిభుజాలు అర్మేనియా యొక్కచిహ్నంగా పన్నెండు చారిత్రకచిన్న రాజధానులకుఎరుపు చిహ్నంగాత్రిభుజాలతో ఉంటాయిఉంటుంది. ఈ జెండాలో ఆర్మేనియన్దేశ జాతీయ జెండాలో ఉన్నటువంటిఉండే మూడు రంగులు ఉంటాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.crwflags.com/FOTW/flags/am-yerev.html|title=Yerevan (Municipality, Armenia)|publisher=CRW Flags|accessdate=2 July 2010}}</ref>
 
== చరిత్ర ==
Line 38 ⟶ 40:
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది ]]
యెరెవాన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్ఠం 1,390 మీ మధ్య ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]] ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరారట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా  యొక్క  రాజధాని అవడం వలన యెరెవాన్ ఏ  రాష్టృంలోను భాగముగా లేదు.  యెరెవాన్ కు ఉత్తర మరియు  తూర్పు దిక్కులున కొటాయ్క్,  దక్షిణాన మరియు పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్  మరియు  వాయువ్యాన   అరగట్సన్  రాష్టాలు ఉన్నవి. ఎరెబునీ రాష్ట్ర అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
 
=== వాతావరణం ===
యెరెవాన్ లో వాతావరణం ఒక చిన్న ఎడారిని పోలి ఉంటుంది. సంవత్సరంలోనిఎండాకాలం బాగా వేడిగా, పొడిగా ఎక్కువ రోజులు ఎండాకాలం, ఉంటుంది. చలికాలం బాగా చల్లగా, మంచు పడుతూ ఉంటుంది. తక్కువ రోజులు ఉంటుంది. ఇందుకు కారణం యెరెవాన్ నగరానికి మూడు ప్రక్కలా పర్వతాలు ఉండడం. ముఖ్యంగా ఆగస్టులో వాతావరణం వేడిమి 40 °C (104 °F) లను దాటుతుంది,. జనవరిలోని శీతలకాలంలోశీతాకాలంలో ఉష్ణోగ్రత −15 °C (5 °F) ఉంటుంది. సగటున ప్రతి సంవత్సరం 318 మి.మి.(12.5 అంగులాలఅంగుళాల) వర్షపాతం నమోదవుతుంది. సగటున ప్రతి సంవత్సరంసంవత్సరానికి 2,700 గంటలు సూర్యకాంతి ఉంటుంది. మధ్యయెరెవాన్‌లో యూరోపియన్సగటు రాజధానివేసవి, నగరాలలోశీతాకాలాల యెరెవాన్సగటు యొక్కఉష్ణోగ్రతల అత్యధికమధ్య ఉండే తేడా సగటు వేసవిమధ్య (జూన్–ఆగస్టు)యూరోపియన్ మరియురాజధాని శీతాకాలంనగరాలలో (నవంబరు–ఫిబ్రవరి)కెల్లా ఉష్ణోగ్రతల మధ్య ఉంటుందిఅత్యధికం.
 
=== ఆర్కిటెక్చర్ ===
యెరెవాన్ టి.వి. టవరు నగరంలోని ఎత్తైన నిర్మాణం.
 
నగరంలోని  రెపబ్లిక్రిపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, మరియు Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.
 
మే 2017 ప్రకారం, యెరెవాన్ లో 4,883 అపార్టుమెంట్లు, 65,199 వీధి-దీపాలు, 39,799 విద్యుత్తు దీప స్తంభాలు 1,514 కి.మి. రోడ్డు పొడవునా ఉన్నాయి. నగరంలో 1,080 రోడ్లు 750 కి.మి. రోడ్లు ఉన్నాయి.<ref>[http://www.civilnet.am/news/2017/05/14/%D4%B9%D5%BE%D5%A5%D6%80-%D5%B8%D6%80-%D5%AF%D5%B0%D5%A5%D5%BF%D5%A1%D6%84%D6%80%D6%84%D6%80%D5%A5%D5%B6-%D5%A2%D5%B8%D5%AC%D5%B8%D6%80-%D5%A5%D6%80%D6%87%D5%A1%D5%B6%D6%81%D5%AB%D5%B6%D5%A5%D6%80%D5%AB%D5%B6/314288 Figures and facts about Yerevan]</ref>
Line 57 ⟶ 59:
1960 లో ఏర్పాటయిన యెరెవాన్ ఒపేరా గార్డెన్ మరియు దానిలోని కృత్రిమ ''హంసల సరస్సు నగరంలోని చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి''. ఈ సరస్సును శీతలకాలంలో ఐస్-స్కేటింగ్ కు నిలయంగా మార్చబడుతుంది.
 
యెరెవాన్ సరస్సు 1967లో ప్రారంభమైన ఒక కృత్రిమ జలాశయం. ఇది నగరం యొక్క దక్షిణ భాగంలో 0.65 చ.కి. ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది.
 
== రాజకీయాలు మరియు, ప్రభుత్వం ==
 
=== రాజధాని ===
[[దస్త్రం:2014_Erywań,_Budynek_Zgromadzenia_Narodowego_Republiki_Armenii.jpg|thumb|బగ్రమన్యన్ రహదారిలో ఉన్నటువంటి ఆర్మేనియా జాతీయ శాశనసభ]]
యెరెవాన్ అర్మేనియా రాజధానిగా 1918 లో మొదటి రిపబ్లిక్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యెరెవాన్ అర్మేనియా రాజధానిగా ఉంది. చారిత్రిక అరారట్ సాదా మరియుమైదాన చారిత్రకప్రాంతంలో భూములపైనెలకొని ఉన్న యెరెవాన్ రాజధానికి ఉత్తమసహజమైన ఎంపిక అయ్యింది.
 
[[సోవియట్ యూనియన్]] గా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా నగరం అభివృద్ధి చెందింది. 1991 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నగరం దేశ రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇక్కడే అన్ని జాతీయ సంస్థలు: గవర్నమెంట్ హౌస్, నేషనల్ అసెంబ్లీ, రాష్ట్రపతి భవనంలో, కేంద్ర బ్యాంకు, రాజ్యాంగ కోర్టు, అన్ని మంత్రిత్వ శాఖలు, న్యాయ సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలు ఉన్నవి.
Line 69 ⟶ 71:
=== మున్సిపాలిటీ ===
[[దస్త్రం:Yerevan_City_Hall,_2008.jpg|thumb|యెరెవాన్ సిటీ హాల్]]
యెరెవాన్1879 అక్టోబరు 1న రష్యాకు చెందిన అలెగ్జాండర్-2 యొక్క ఆదేశాలతో నగరంయెరెవాన్, యొక్కనగర స్థాయిని   1879 అక్టోబరు 1న పొందింది. మొదటి సిటీ కౌన్సిల్ ఏర్పాటయిన తరువాత  హొవ్హన్నెస్ ఘోర్గన్యన్ మొదటి మేయరుగా ఎన్నికయ్యారు.
 
51995 జూలై 1995న5న ఆర్మేనియా రాజ్యాంగం ఏర్పడిన తరువాత యెరెవాన్ కు రాష్ట్రస్థాయిని ఇచ్చారు. అందువలన, చిన్న మార్పులతో యెరెవాన్ ఆర్మేనియాలోని రాష్ట్రాలవలె పనిచేస్తుంది.
 
యెరెవాన్ పన్నెండు "పరిపాలనా జిల్లాలు"గా విభజించబడింది.<ref>(in Armenian){{hy icon}} [http://www.yerevan.am/1-117-Վարչական%20շրջաններ.html Վարչական շրջաններ] {{webarchive|url=https://web.archive.org/web/20131006154556/http://www.yerevan.am/1-117-%D5%8E%D5%A1%D6%80%D5%B9%D5%A1%D5%AF%D5%A1%D5%B6%20%D5%B7%D6%80%D5%BB%D5%A1%D5%B6%D5%B6%D5%A5%D6%80.html|date=6 October 2013}}</ref> వాటి పూర్తి వైశాల్యం 223 చ.కి.<ref>[http://armstat.am/file/doc/99485218.pdf Armstat:Yerevan population, 2011 census]</ref><ref>[http://www.yerevan.am/en/administrative-districts/ Administrative districts of Yerevan]</ref><ref>[http://www.armstat.am/file/Map/MARZ_01.pdf OVERALL CHARACTERISTICS OF YEREVAN DISTRICT COMMUNITIES FOR 2015]</ref>
Line 156 ⟶ 158:
== జనాభా వివరాలు ==
{| class="wikitable"
|+యెరెవాన్ జనాభా లెక్కలు <small>(ఎర్వియన్ కోటలోని వారు కాకుండా)</small>
<small>(ఎర్వియన్ కోటలోని వారు కాకుండా)</small>
!సంవత్సరం
! colspan="2" |ఆర్మేనియన్లు
85,826

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2415102" నుండి వెలికితీశారు