"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

289 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
→‎top: కొన్ని భాషా సవరణలు, "మరియు"ల తొలగింపు
(→‎top: కొంత భాషా సవరణలు)
(→‎top: కొన్ని భాషా సవరణలు, "మరియు"ల తొలగింపు)
== చరిత్ర ==
 
=== పూర్వ చరిత్ర మరియు, ప్రీ-క్లాసికల్ యుగం ===
[[దస్త్రం:Shengavit_Settlement_2.jpg|thumb|షెంగావిత్ చారిత్రక సైట్ లో క్రీ.పూ. 3200 నాటి పునాదులు]]
యెరెవాన్ నగరం క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఉంది. నగర దక్షిణ భాగంలో ఉన్నటువంటి [[షెంగావిత్ జిల్లా|షెంగావిత్ జిల్లాలో]] కనీసం క్రీ.పూ. 3200 అనగా కురా-అరాక్సెస్ సంసృతి (కాంస్య యుగం ప్రారంభదిశ) నుండి జనాభా ఉంటున్నారు. ఇక్కడ మొదటి త్రవ్వకాలు పురావస్తు పరిశోధనాకారుడయిన యెవ్గెని బాయ్బుర్ద్యాన్ ఆధ్యర్యంలో 1936 - 1938 మధ్య షెంగావిత్ లోని చారిత్రక ప్రదేశంలో జరిగాయి. రెండు దశాబ్దాల తర్వాత 1958 నుంచి 1983 వరకు, పరిశోధనాకారుడ పరిశోధకుడు''సాన్డ్రో సర్దరియన్ త్రవ్వకాలను'' కొనసాగించాడు.<ref>[http://www.panarmenian.net/arm/details/118010/ Շենգավիթ. Հին Երևանի ամենավաղ և բացառիկ վկայությունը]</ref> మూడవ దశ త్రవ్వకాల్లో 2000లో హకోబ్ సిమోన్యాన్ మార్గదర్శకత్వంలో జరిగాయి. 2009, పెంసిల్వేనియాలోనిపెన్సిల్వేనియాలోని వైడనర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మిచెల్ ఎస్. రాత్మాన్ సాన్డ్రోతో కలిశారు. వారు మూడు దశలలో (2009, 2010, మరియు 2012) జరిపిన త్రవ్వక ప్రక్రియ సమయంలోత్రవ్వకాల్లో క్రీ.పూ 3200 నుంచి క్రీ.పూ. 2500 మధ్యలోనిమధ్య కాలపు అవశేషాలు భయటపడ్డాయిబయటపడ్డాయివాటిలోని వాటిలో కొన్ని భారీ భవంతులు మరియుభవంతులను, అందులోని గదులనుగదులనూ వారు ప్రపంచానికి పరిచయం చేశారు.
 
=== ఎరెబునీ ===
ఉరార్టు రాజ్యాం క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో వాన్ సరస్సు ఒడ్డున రూపుదిద్దుకుంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/main.php?page_id=278&lang=3|title=Yerevan Municipality:Old Yerevan}}</ref> కునెఫార్ం మీద రాసిన దాని ప్రకారం,<ref>Brady Kiesling, {{వెబ్ మూలము|url=http://yerevan.usembassy.gov/armenia.pdf|title=''Rediscovering Armenia''|year=2000|accessdate=27 April 2008}}</ref> యురేర్షియన్ సైనిక కోట క్రీ.పూ. 782 లో చక్రవర్తి ఆర్గిష్టి ఆదేశాలనుసారం ఉత్తర కాకసస్ నుండి జరిగే వ్యతిరేక దాడుల నుండి నగరాన్ని కాపాడడానికి స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాలలో యెరెవాన్ ఒకటి.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=ydybAAAAQBAJ|title=Views of Asia, Australia, and New Zealand explore some of the world's oldest and most intriguing countries and cities.|date=2008|publisher=Encyclopædia Britannica|isbn=9781593395124|edition=2nd|location=Chicago|page=43}}</ref>
 
యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో ఎరెబునీ, దాని పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలు మరియుకాలువలను, ఒక కృత్రిమ జలాశయాన్ని ఎరబుని మరియు దాని పరిసర ప్రాంతాలలోజలాశయాన్నీ నిర్మించారు.
[[దస్త్రం:Karmir_Blur_Town.JPG|thumb|క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు]]
క్రీ.పూ. ఏడవ శతాబ్దశతాబ్దం మధ్య భాగంలోమధ్యలో, నగరంలోని ఎరెబునీ కోట నుండి 7 కి.మిమీ. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రుసరూసా-2 నిర్మించారు.<ref>Ian Lindsay and Adam T. Smith, ''A History of Archaeology in the Republic of Armenia'', '''Journal of Field Archaeology''', Vol. 31, No. 2, Summer, 2006:173.</ref> అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో [[షెంగావిత్ జిల్లా]]లో ఉన్నది,ఉంది. ఉరార్టు తూర్పు సరిహద్దులను  మొరటు సిమ్మెరియన్లు, మరియు సితియన్లుసితియన్ల నుండి రక్షించడానికి  దీన్ని నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మిమీ. వైశాల్యం కలిగిన  గవర్నర్లుగవర్నరు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి,కనుగొన్నారు. వాటిలో 120 గదులు ఉన్నవిఉన్నాయి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు మరియు, సితియన్లు నాశనం చేశారు.
<nowiki/>[[దస్త్రం:AchaemenidGoblet01.jpg|thumb|Achaemenid rhyton from Erebuni]]
 
== భూగోళశాస్త్రం ==
 
=== నైసర్గిక స్వరూపం మరియు, నగర దృశ్యం ===
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది ]]
యెరెవాన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్ఠం 1,390 మీ మధ్య ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]] ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరారట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా రాజధాని అవడం వలన యెరెవాన్ ఏ  రాష్టృంలోను భాగముగా లేదు.  యెరెవాన్ కు ఉత్తర, మరియుతూర్పు దిక్కున తూర్పు దిక్కులున కొటాయ్క్,  దక్షిణాన మరియు, పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్,  మరియు  వాయువ్యాన   అరగట్సన్  రాష్టాలు ఉన్నవిఉన్నాయి. ఎరెబునీ రాష్ట్ర అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
 
ఎరెబునీ అభయారణ్యం 1981లో ఏర్పాటు చేసారు. ఇది నగర కేంద్రం నుండి ఆగ్నేయంగా 8 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల ఎత్తున, 120 హెక్టార్లలో ఈ అభయారణ్యం ఉంది. పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
 
=== వాతావరణం ===
యెరెవాన్ టి.వి. టవరు నగరంలోని ఎత్తైన నిర్మాణం.
 
నగరంలోని  రిపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, మరియు Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.
 
మే 2017 ప్రకారం, యెరెవాన్ లో 4,883 అపార్టుమెంట్లు, 65,199 వీధి-దీపాలు, 39,799 విద్యుత్తు దీప స్తంభాలు 1,514 కి.మిమీ. రోడ్డు పొడవునా ఉన్నాయి. నగరంలో 1,080 రోడ్లు 750 కి.మిమీ. రోడ్లు ఉన్నాయి.<ref>[http://www.civilnet.am/news/2017/05/14/%D4%B9%D5%BE%D5%A5%D6%80-%D5%B8%D6%80-%D5%AF%D5%B0%D5%A5%D5%BF%D5%A1%D6%84%D6%80%D6%84%D6%80%D5%A5%D5%B6-%D5%A2%D5%B8%D5%AC%D5%B8%D6%80-%D5%A5%D6%80%D6%87%D5%A1%D5%B6%D6%81%D5%AB%D5%B6%D5%A5%D6%80%D5%AB%D5%B6/314288 Figures and facts about Yerevan]</ref>
 
=== పార్కులు ===
యెరెవాన్ ఎంతో సాంద్రంగా నిర్మించిన నగరం. కానీ అనేక ప్రజా పార్కులు జిల్లాలంతటా వ్యాపించి ఉన్నాయి. ఎరెబునీలోని కృత్రిమ సరస్సు చుట్టుప్రక్కల ఒక సుందరమైన పబ్లిక్ పార్క్ ఉంది. 17 హెక్టార్లలో ఆక్రమించి ఉన్న ఈ పార్కును పార్కు మరియు, కృత్రిమ సరస్సుసరస్సునూ అర్గిష్టి అనే రాజు క్రీ.పూ. 8వ శతాబ్దంలో నిర్మించారు. 2011లో ఈ తోటను పూర్తిగా పునర్నిర్మించడమే కాకుండా దానికి లియోన్ పార్క్ అని నామకరణం చేశారు.<ref>[http://news.am/arm/news/68472.html Lyon park at Erebuni]</ref>
 
యెరెవాంత్సిస్ లోని మార్షల్ బహ్రామ్యన్ పై ఉన్న లవర్స్ పార్కు, నగర మధ్యభాగంలో ఉన్న ఇంగ్లీష్ పార్కులను 18వ మరియు18, 19వ19 శతాబ్దాలలో నిర్మించారు. యెరెవాన్ బొటానికల్ గార్డెన్ ను 1935 లో ప్రారంభించారు, 1950లో స్థాపించబడిందిస్థాపించబడిన విక్టరీ పార్క్ లో మరియుపార్కు, 1950లో ప్రారంభించిన సర్కులర్ పార్క్పార్కులు నగరంలోని అతిపెద్ద పార్కులలో కొన్ని.
 
1960 లో ఏర్పాటయిన యెరెవాన్ ఒపేరా గార్డెన్, మరియు దానిలోని కృత్రిమ ''హంసల సరస్సు ''నగరంలోని చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి''. ఈ సరస్సును శీతలకాలంలోశీతాకాలంలో ఐస్-స్కేటింగ్ కు నిలయంగా మార్చబడుతుందిమారుతుంది.
 
యెరెవాన్ సరస్సు 1967లో ప్రారంభమైన ఒక కృత్రిమ జలాశయం. ఇది నగరం దక్షిణ భాగంలో 0.65 చ.కికీ. ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది.
 
== రాజకీయాలు, ప్రభుత్వం ==
1918 లో మొదటి రిపబ్లిక్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యెరెవాన్ అర్మేనియా రాజధానిగా ఉంది. చారిత్రిక అరారట్ మైదాన ప్రాంతంలో నెలకొని ఉన్న యెరెవాన్ రాజధానికి సహజమైన ఎంపిక అయ్యింది.
 
[[సోవియట్ యూనియన్]] గా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా నగరం అభివృద్ధి చెందింది. 1991 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నగరం దేశ రాజకీయ మరియు, సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇక్కడే అన్ని జాతీయ సంస్థలు: గవర్నమెంట్ హౌస్, నేషనల్ అసెంబ్లీ, రాష్ట్రపతి భవనంలో, కేంద్ర బ్యాంకు, రాజ్యాంగ కోర్టు, అన్ని మంత్రిత్వ శాఖలు, న్యాయ సంస్థలు మరియు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలు ఉన్నవి.
 
=== మున్సిపాలిటీ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2415133" నుండి వెలికితీశారు