యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

→‎top: కొన్ని భాషా సవరణలు, "మరియు"ల తొలగింపు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
'''యెరెవాన్''' ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ''ఎరెవాన్'' అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో, దీర్ఘకాలంసుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>
 
 
 
యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో [[ఇరాన్|ఇరానియన్]], [[రష్యా|రష్యన్]] పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]]<nowiki/>లో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం కారణంగా వలస వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది.
Line 8 ⟶ 10:
ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధితో  యెరెవాన్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 వ శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.<ref>[http://www.armstat.am/file/article/nasel_01.01.2016.pdf The official estimate of the population in Armenia as of 01.01.2016]</ref> [[యునెస్కో]] 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.<ref name="UN News Centre">{{వెబ్ మూలము|url=https://www.un.org/apps/news/story.asp?NewsID=35242&Cr=UNESCO&Cr1=|title=Yerevan named World Book Capital 2012 by UN cultural agency}}</ref> యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.eurocities.eu/eurocities/members/members_list&country=armen&memcat=|title=Members List|accessdate=8 January 2015}}</ref>
 
నగరంలోని ప్రముఖ ఆనవాళ్లలో నగర జన్మస్థలమయినజన్మస్థానంగా గుర్తింపు పొందిన ఎరెబునీ కోట నగరఒకటి. జన్మస్థానంగానగరంలోని గుర్తింపుచర్చిలలో పొందింది.అత్యంత పురాతనమైన కటోగికే త్సిరానవోర్ చర్చి నగరంలోనికూడా చర్చిలలోఒక అత్యంతప్రముఖ పురాతనమైనదికట్టడం. సెయింట్ గ్రెగరీ కెథడ్రల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కెథడ్రల్. సిసెర్నాకబర్క్అయిన సెయింట్ గ్రెగరీ కెథడ్రల్, అర్మేనియన్ నరమేధానికి అధికారిక సంతాప ప్రదేశంస్థలమైన సిసెర్నాకబర్క్ కూడా ప్రముఖమైన చూడదగ్గ ప్రదేశాల్లో ఉన్నాయి . అనేక ఒపేరా హౌస్‌లు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు ఇతర సాంస్కృతిక సంస్థలు కూడా నగరంలో ఉన్నాయి. యెరెవాన్ ఒపేరా థియేటర్, ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం. నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. అదే భవనంలో అర్మేనియా చారిత్రిక సంగ్రహాలయం, మటేందరన్మటేండారన్ ఉన్నాయి. మటేందరన్మటేండారన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంథాలయాలలో ఒకటి.
 
== వ్యుత్పత్తి ==
"https://te.wikipedia.org/wiki/యెరెవాన్" నుండి వెలికితీశారు