వెలగపూడి (తుళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: శంఖుస్థాపన → శంకుస్థాపన (2) using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''[[వెలగపూడి]]''' [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తుళ్ళూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[మంగళగిరి]] నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 783 ఇళ్లతో, 2688 జనాభాతో 809 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1346, ఆడవారి సంఖ్య 1342. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1131 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 264. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589969<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522237, ఎస్.టి.డి.కోడ్= 08645.
 
ఇచ్చటనే ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మించబడింది. మొత్తం 5 బ్లాకులుగా ఎల్&టి మరియు షాపూర్ జీ వారు నిర్మాణంచేపట్టి 4 నెలలో పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించటం జరిగింది.
పంక్తి 107:
==ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయము==
[[బొమ్మ:Secretariat14.jpg|thumbnail|250px|సచివాలయ భవనాల మధ్య ఫౌంటెన్]]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పిమ్మట అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. భారత ప్రధాని శ్రీ [[నరేంద్రమోడి]] గారు ఉద్దండరాయునిపాలెం లో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న [[విజయదశమి]] నాడు శిలాన్యాసం (శంఖుస్థాపనశంకుస్థాపన) గావించారు . కాగా జనవరి లో ముఖ్యమంత్రి గారు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంఖుస్థాపనశంకుస్థాపన గావించారు. జూన్ 2015 నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబర్ నాటికి సాకారమయింది. అనతి కాలంలో అన్ని హంగులతో సదుపాయాలతో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించిన ఘనత ప్రభుత్వానికి లభించింది.
[[బొమ్మ:Secretariat10.jpg|thumbnail|right|250px]]
[[బొమ్మ:Secretariat11.jpg|thumbnail|right |250px]]
పంక్తి 152:
వెలగపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 31 హెక్టార్లు
 
* శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
 
* నికరంగా విత్తిన భూమి: 768 హెక్టార్లు
* నీటి సౌకర్యం లేని భూమి: 213 హెక్టార్లు