పసుమర్రు (పామర్రు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా మండలాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: శంఖుస్థాపన → శంకుస్థాపన using AWB
పంక్తి 131:
#గంగులవాని చెరువు, పసుమర్రు గ్రామ పంచాయతీపరిధిలోని ఒక శివారు గ్రామం.
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బొప్పన కుసుమ కుమారి [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి కాకి సునీత ఎన్నికైనారు. [3]
#ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిధిలావస్థకు చేరడంతో, ప్రభుత్వం 13.5 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేసినది. ఈ గ్రామానికి చెందిన శ్రీ త్రిపురనేని శ్రీనివాస్, తన తండ్రి కీ.శే. నాసరయ్య ఙాపకార్ధం, ఈ పంచాయతీ భవన నిర్మాణానికై ఒకటిన్నర లక్షల రూపాయలు విరాళంగా అందించినారు. మొత్తం 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన భవన నిర్మాణానికి 2017,జూన్-20న శంఖుస్థాపనశంకుస్థాపన నిర్వహించినారు. [8]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
పంక్తి 160:
[6] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-8; 24వపేజీ.
[7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-13; 2వపేజీ.
[8] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-21; 2వపేజీ.
 
* ఇదే పేరు గల గుంటూరు జిల్లా [[చిలకలూరిపేట]] మండలం లోని మరియొక గ్రామం కొరకు, [[పసుమర్రు (చిలకలూరిపేట మండలం)]] చూడండి.