ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనవరి 16, 1992 → 1992 జనవరి 16, 19 మార్చ్ 1823 → 1823 మార్చ్ 19 (2), మార్చ్ → using AWB
చి clean up, replaced: శాఖాహారం → శాకాహారం using AWB
పంక్తి 1:
 
{{Infobox country
| conventional_long_name = Republic of El Salvador
Line 76 ⟶ 75:
}}
" ఎల్ సాల్వడార్ " ({{IPAc-en|audio=En-us-El Salvador.ogg|ɛ|l|_|ˈ|s|æ|l|v|ə|d|ɔr}}; {{IPA-es|el salβaˈðor|lang}}), అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ " ({{lang-es|República de El Salvador}}, సాధారణంగా " రిపబ్లిక్ ఆఫ్ ది సాల్వడార్ " అంటారు.)
మద్య అమెరికాలో ఇది అతి చిన్న మరియు అత్యంత జనసాంధ్రత కలిగిన [[దేశం]]. [['''ఎల్ సాల్వడోర్]]''' దేశరాజధాని నగరం మరియు అతిపెద్ద నగరం " శాన్ సాల్వడార్ "
{{As of|2015}},
దేశజనసంఖ్య 6.38 మిలియన్లు. వీరిలో యురేపియన్ మెస్టిజోలు అధికసంఖ్యలో ఉన్నారు తరువాత స్థానంలో స్థానిక అమెరికన్ సంతతికి చెందినవారు ఉన్నారు.
Line 83 ⟶ 82:
ఎల్ సాల్వడార్‌లో అనేక శతాబ్దాలుగా మెసోమెరికన్ దేశాలకు చెందిన ప్రజలు నివసించారు. ప్రత్యేకించి కుజ్కాటిలెక్స్, అలాగే లెంకా మరియు మయాప్రజలు నివసించేవారు. 16 వ [[శతాబ్దం]] ప్రారంభంలో, స్పానిష్ సామ్రాజ్యం ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని మెక్సికో నగరాన్ని పాలనచేస్తున్న న్యూ స్పెయిన్ వైస్రాయల్టీలో భాగంగా చేసింది. 1821 లో ఈ దేశం మొదటి మెక్సికన్ సామ్రాజ్యంలో భాగంగా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది అయినప్పటికీ సెంట్రల్ అమెరికా ఆఫ్ ఫెడరల్‌లో భాగంగా ఉంది. 1823 లో సెంట్రల్ అమెరికా ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్‌ నుండి విడిపోయింది. 1841 వరకు స్వర్వభౌమాధికారం కలిగిన రిపబ్లిక్ ఎల్ సాల్వడార్ స్వల్ప-కాలిక ఉనికి కలిగిన [[హోండురాస్]] మరియు [[నికరాగ్వా]] దేశాలు భాగంగా ఉన్న యూనియన్ " గ్రేటర్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా "లో 1895 నుండి 1898 వరకు కొనసాగింది.<ref name="Boland2001">{{cite book|author=Roy Boland|title=Culture and Customs of El Salvador|url=https://books.google.com/books?id=16DV3GDkKu8C&pg=PA2|date=1 January 2001|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-30620-4|page=2}}</ref><ref name="IhrieOropesa2011">{{cite book|author1=Maureen Ihrie|author2=Salvador Oropesa|title=World Literature in Spanish: An Encyclopedia &#91;3 volumes&#93;: An Encyclopedia|url=https://books.google.com/books?id=zPDFHE_5besC&pg=PA332|date=20 October 2011|publisher=ABC-CLIO|isbn=978-0-313-08083-8|page=332}}</ref><ref name="Haskin2012">{{cite book|author=Jeanne M. Haskin|title=From Conflict to Crisis: The Danger of U.S. Actions|url=https://books.google.com/books?id=O9hr0Ze14H0C&pg=PA152|year=2012|publisher=Algora Publishing|isbn=978-0-87586-961-2|page=152}}</ref>
 
19 వ శతాబ్దం చివరి నుండి 20 వ శతాబ్దం వరకు ఎల్ సాల్వడోర్ తిరుగుబాట్లు మరియు వారసత్వ పాలకుల ఆధికారం కారణంగా దీర్ఘకాలిక రాజకీయ మరియు ఆర్ధిక అస్థిరతను ఎదుర్కొంది.సామాజిక ఆర్థిక అసమానత మరియు పౌర అశాంతి చివరకు విధ్వంశకరమైన " సాల్వడోర్ సివిల్ వార్ (1979-1992) "కు దారితీసింద. ప్రభుత్వం నేతృత్వంలోని సైన్యం మరియు లెఫ్ట్ వింగ్ గెరిల్లా సమూహాల సంకీర్ణదళాల మధ్య జరిగింది. తరువాత మల్టీపార్టీ కాంసిస్ట్యూషనల్ రిపబ్లిక్ జోక్యంతో అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది.
 
ఎల్ సాల్వడార్ యొక్క ఆర్ధిక వ్యవస్థను చారిత్రాత్మకంగా వ్యవసాయం ఆధిపత్యం చేస్తుంది. వలసరాజ్య సమయంలో అత్యంత ముఖ్యమైన పంటగా ఇండోగో ప్లాంట్ (స్పెయిన్ లో అనీల్) తో ప్రారంభమైంది. <ref name="Montgomery1995">{{cite book|author=Tommie Sue Montgomery|title=Revolution in El Salvador: From Civil Strife to Civil Peace|url=https://books.google.com/books?id=6xTklQxPGe8C&pg=PA27|year=1995|publisher=Westview Press|isbn=978-0-8133-0071-9|page=27}}</ref><ref name="Murray1997">{{cite book|author=Kevin Murray|title=El Salvador: Peace on Trial|url=https://books.google.com/books?id=2pchz3qeORkC&pg=PA8|date=1 January 1997|publisher=Oxfam|isbn=978-0-85598-361-1|pages=8–}}</ref> 20వ శతాబ్ధం నాటికి అభివృద్ధి చేయబడిన కాఫీ పంటలో 90% ఎగుమతి చేయబడింది.<ref name="Boland2001b">{{cite book|author=Roy Boland|title=Culture and Customs of El Salvador|url=https://books.google.com/books?id=16DV3GDkKu8C&pg=PA8|date=1 January 2001|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-30620-4|page=8}}</ref><ref name="Pearcy2006">{{cite book|author=Thomas L. Pearcy|title=The History of Central America|url=https://books.google.com/books?id=BJRoO1VWCSYC&pg=PA43|year=2006|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-32293-8|page=43}}</ref> ఎల్ సాల్వడార్ కాఫీ మీద ఆధారపడడం తగ్గించి ఆర్ధికాభివృద్ధి కొరకు వాణిజ్యం మరియు ఫైనాంషియల్ సంబంధాలను అభివృద్ధి చేయడం మరియు పారిశ్రామిక రంగం మీద దృష్టిసారించింది.<ref name="FoleyHapipi2005">{{cite book|author1=Erin Foley|author2=Rafiz Hapipi|title=El Salvador|url=https://books.google.com/books?id=PPwwabJIEdkC&pg=PA43|year=2005|publisher=Marshall Cavendish|isbn=978-0-7614-1967-9|page=43}}</ref>
1892 నుండి చెలామణిలో ఉన్న ఎల్ సాల్వడార్ అధికార నాణ్యం " సాల్వడారన్ కోలాన్ " స్థానంలో 2001 నుండి యు.ఎస్.డాలర్ చెలామణిలోకి వచ్చింది.
{{As of|2010}}, హ్యూమన్ డెవెలెప్మెంట్ జాబితా ఆధారంగా ఎల్ సాల్వడార్ లాటిన్ అమెరికన్ దేశాలలో 12వ స్థానంలో ఉంది. అలాగే మద్య అమెరికా దేశాలలో 4వ స్థానంలో ఉంది. మొదటి మూడుస్థానాలలో [[పనామా]],[[కోస్టారీకా]] మరియు [[బెలిజ్]] ఉన్నాయి.<ref>{{cite web|title=Human Development Report 2010|url=http://hdr.undp.org/en/media/HDR_2010_EN_Complete_reprint.pdf|publisher=Palgrave Macmillan|accessdate=18 October 2013|author=Jeni Klugman|page=152|format=Report|year=2010}}</ref>
Line 104 ⟶ 103:
 
===కొలంబియన్ కాలానికి ముందు ===
ఎల్ సాల్వడోర్లో అధునాతన నాగరికత దేశీయ స్థానికజాతికి లెంకా ప్రజలు స్థావరంగా ప్రసొద్ధి చెందింది.వీరిది ఎల్ సాల్వడోర్లో స్థిరపడిన మొట్టమొదటి మరియు ప్రాచీన దేశీయ నాగరికతగా గుర్తించబడింది .లెంకా ప్రజల తరువాత ఈప్రాంతంలో ఒల్మేక్‌లు స్థావరాలు ఏర్పరచుకుని నివసించారు.చివరికి వీరు కూడా కనుమరుగైపోయినప్పటికీ వీరు వదిలి వెళ్ళిన స్మారక చిహ్నాలు ఎల్ సాల్వడోర్లో ఇప్పటికీ పిరమిడ్ల రూపంలో ఉన్నాయి. ఒల్మేక్స్ స్థానంలో మాయాలు స్థిరపడ్డారు.కానీ ఎల్ సాల్వడార్లో ఉన్న టీ పెద్ద ఇలోపాంగో (అలోపాంగో) అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా వారి సంఖ్య భారీగా క్షీణించింది.<ref name="Campbell1985"/> శతాబ్ధాల కాలం తరువత మాయాప్రజల స్థానాన్ని నతుయాన్ భాష మాట్లాడే పిపిల్ ప్రజలు భర్తీచేసారు. <ref name="Campbell1985">
 
{{cite book
Line 124 ⟶ 123:
|isbn=978-0-8493-8831-6
|page=8
}}</ref> వారు వారి ప్రాంతాన్ని " కుష్కతాన్ " (ఇది ఒక పిల్పిల్ పదం) అని పిలిచారు. <ref name="Cárdenas1950">
{{cite book
|author=Juan Luna Cárdenas
Line 169 ⟶ 168:
|page=20
}}</ref>
ఈప్రాంతంలో స్పానిష్‌లు విజయం సాధించే వరకు కస్కట్టాన్ రాజ్యం అతిపెద్ద రాజ్యంగా ఉంది. ఎల్ సాల్వడార్ తూర్పుతీరంలో మాయనగరికతకు చెందిన ప్రజలు నివసిస్తున్నందున ఎల్ సాల్వడోర్ యొక్క శిధిలాల మూలాలు వివాదాస్పదంగా ఉన్నాయి. అయినప్పటికీ లేక్ గుజ్యా (లాగో డి గుయిజా) మరియు సిహుటాన్ చుట్టుప్రక్కల ప్రాంతాలు బహుశా మాయాప్రజలు ఆక్రమించిందని విస్తృతంగా విశ్వసిస్తున్నారు. టాజుమల్, జోయా డి సెరెన్ మరియు శాన్ ఆండ్రెస్, ఎల్ సాల్వడార్ వంటి ఇతర శిధిలాలను పిపిల్ లేదా మయ లేదా రెండుతెగలకు చెందిన ప్రజలు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. <ref>Thompson, John Eric Sidney (1990). ''Maya History and Religion'', pp. 84–102.</ref>
 
===యురేపియన్లు (1522) ===
Line 177 ⟶ 176:
====కుజ్కాట్లాన్ విజయం (1524–1525)====
[[File:Pedro de Alvarado.JPG|thumb|upright|Spanish Conquistador [[Pedro de Alvarado]].]]
1524 లో [[మెక్సికో]] విజయయాత్రలో పాల్గొన్న తరువాత పెడ్రో డి అల్వారాడో మరియు అతని సోదరుడు గొంజలో నాయకత్వంలోని స్పానిష్ విజేతలు రియో ​​పాజ్ నది (శాంతి నది) ప్రస్తుతం [[గౌతమాలా]] రిపబ్లిక్ లోని ప్రస్తుత ఎల్ సాల్వడోర్ రిపబ్లిక్ చేరుకున్నాడు.దేశీయ పిపిల్ ప్రజలకు గౌతమాలా లేదా మెక్సికోలో కనుగొన్న బంగారం లేదా ఆభరణాలు ఏవీ లేకపోవడం స్పానియర్డ్లను నిరాశపరిచింది. కానీ స్పానియర్డ్లు ఇక్కడ భూమి అగ్నిపర్వత ధూళితో సారవంతంగా ఉండడం గమనించారు.
 
పెడ్రో డి అల్వారాడో నాయకత్వంలో స్పానిష్ దళాల చొరబాటు జూన్ 1524 లో కస్క్లాతన్ (ఎల్ సాల్వాడార్) దేశం వరకు తమ అధికారాన్ని విస్తరించడానికి దారితీసింది.
Line 196 ⟶ 195:
 
ఎల్వారోడో కుజుటెక్లెక్ సైనికులను " రంగురంగుల ఆకర్షణీయమైన ఈకలతో తయారు చేయబడిన షీల్డులతో, బాణాలు మరియు పెద్ద ఈటెలు చొచ్చుకుపోలేని పత్తితో చేసిన మూడంగుళాల కవచం ధరించి ఉన్నారు " అని వర్ణించాడు.రెండు వైపులా సైన్యాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. గాయపడిన అల్వారాడో తన మనుషులను ముఖ్యంగా మెక్సికన్ ఇండియన్ సహాయక సిబ్బందిని కోల్పోయి ఓడిపోయాడు. ఒకసారి అతని సైన్యం పునరుద్దరించబడిన తరువాత అల్వరాడో కుజ్కాట్లాన్ రాజధానికి వెళ్ళి మళ్లీ సాయుధ కూజ్కాట్లాక్ దళాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. పోరాడటానికి శక్తిచాలక శిబిరాలలో దాగిన అల్వరాడో తన స్పానిష్ అశ్వికులను కుజ్కాట్లాన్ రాజధానికి పంపి వారు తమ గుర్రాలను భయపెడుతున్నారో లేదు గమనించమని ఆదేశించాడు. వారి గుర్రాలపై పంపించాడు, వారు గుర్రాలను భయపెడుతున్నారో లేదో చూసేందుకు వారు కుస్కాటిల్లెకు వెళ్లిపోయారు, కాని వారు తిరుగుముఖం పట్టలేదు " అని ఆల్వారోడో హెర్నాన్ కోర్టేజ్‌కు వ్రాసిన లేఖలలో గుర్తుచేసుకున్నాడు.{{citation needed|date=July 2016}}
కుజ్కాట్లెక్ మళ్లీ దాడి చేసిన సందర్భంలో స్పానిష్ ఆయుధాలను దొంగిలించారు. అల్వారాడో తిరిగి వెళ్లి మెక్సికో ఇండియన్ దూతలను పంపి కుజ్కాట్లెక్ యోధులు దొంగిలించిన ఆయుధాలు తిరిగి అప్పగించి మరియు స్పానిష్ రాజుకు లోగిపోవాలని బెదిరించాడు.కుజ్కాట్లెక్ ప్రతిస్పందించింది "మీరు మీ ఆయుధాలు కావాలనుకుంటే, వచ్చి వాటిని అందుకోండి "అన్నారు. రోజుల గడిచిన నాటికి, అల్వారాడో, ఆకస్మిక దాడికి గురికావచ్చన్న భయంతో మరింత మంది మెక్సికన్ ఇండియన్ దూతలను పంపి చర్చలు జరిపాడు కానీ అల్వరాడో పంపిన ఈ దూతలు తిరిగి రాలేదు. వారు మరణశిక్షకు గురిచేయబడ్డారని భావించారు.
 
[[File:Templo tazumal.jpg|thumb|[[Tazumal]] ruins in Santa Ana, El Salvador.]]
Line 233 ⟶ 232:
 
1841 లో సెంట్రల్ అమెరికా యొక్క ఫెడరల్ రిపబ్లిక్ రద్దు చేయబడిన సమయంలో ఎల్ సాల్వడార్ " గ్రేటర్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా "ను ఏర్పరచడానికి 1896 లో హోండారాస్ మరియు నికరాగువాలో చేరేవరకు తన స్వంత ప్రభుత్వాన్ని నిర్వహించింది.తరువాత 1898 లో రద్దు చేసింది.
 
 
19 వ శతాబ్దం మధ్య నాటికి, ఆర్థిక వ్యవస్థ కాఫీ అభివృద్ధి మీద ఆధారపడి ఉంది. ప్రపంచ నీలిమందు మార్కెట్‌లో సంభవించిన మార్పుల ప్రభావంలో ప్రపంచ కాఫీ ధరలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. [[కాఫీ]] మోనోకల్చర్ ఎగుమతి వలన లభించిన అపరిమితమైన లాభాలు కేవలం కొన్ని కుటుంబాల వరకు పరిమితమయ్యాయి.
Line 257 ⟶ 255:
[[File:Civil Ensign of El Salvador.svg|thumb|upright|Dios, Union, Libertad (God, Unity, Liberty) El Salvador 1912 Flag.]]
==== అరెజో పాలన ====
అరెజో పరిపాలన తరువాత పాలనాబాధ్యతలను చేపట్టిన మెలెండెజ్-క్వినియోన్స్ రాజవంశం పాలన 1913 నుండి 1927 వరకు కొనసాగింది.అధ్యక్షుడు జార్జ్ మెలెండెజ్ తరువాత ప్రభుత్వ మాజీ మంత్రి మరియు రాజవంశానికి విశ్వాసపాత్రుడు అయిన పియో రొమేరో బోస్క్ అధ్యక్షపదవిని స్వీకరించి 1930 లో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను ప్రకటించారు. 1931 మార్చి 1 న ఆర్టురో అరౌజో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికలు దేశంలో మొట్టమొదటిగా స్వేయుతమైన ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. ప్రజలు ఎదురుచూసినట్లు ఆర్థిక సంస్కరణలు మరియు భూమి పునఃపంపిణీ జరగక పోవడం ప్రజలకు అరెజో ప్రభుత్వం పట్ల అసంతృప్తిని కలిగించింది. అరెజో ప్రభుత్వం తొమ్మిది నెలల పాటు కొనసాగిన తరువాత ప్రభుత్వానికి రాజకీయ మరియు ప్రభుత్వ నిర్వహణా అనుభవం లేకపోవడం మరియు ప్రభుత్వ కార్యాలయాలను సమర్థవంతంగా ఉపయోగించడం లేదని ఆరోపించిన జూనియర్ సైనిక అధికారులు అరెజోను పదవి నుండి తొలగించారు.
 
డిసెంబరు 1931 లో, జనరల్ మార్టినెజ్ నేతృత్వంలో జూనియర్ అధికారులు నిర్వహించిన తిరుగుబాటు కార్యక్రమం శాన్ సాల్వడార్ డౌన్‌టౌన్‌లోని
Line 277 ⟶ 275:
తిరుగుబాటు ద్వారా 1931 డిసెంబరు నుండి మార్టినెజ్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నాటి నుండి గ్రామీణ నిరోధకత క్రూరమైన అణచివేతకు గురైంది. 1932 ఫిబ్రవరిలో ఫరూబండో మార్టి మరియు అబెల్ కున్కా, యూనివర్శిటీ విద్యార్థులు అల్ఫోన్సో లూనా మరియు మారియో జాపాటా నాయకత్వంలో సాల్వడోర్ రైతు తిరుగుబాటు జరిగింది. ఈ నాయకులు తిరుగుబాటు ప్రణాళికను అమలుచేసే ముందు పట్టుబడ్డారు.తిరుగుబాటుదారులలో కువెంకా మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. ఇతర తిరుగుబాటుదారులను ప్రభుత్వం చంపింది. ఉద్యమ నాయకుల సంగ్రహణ తరువాత, ఈ తిరుగుబాటు అపసవ్యంగా మారడమేకాక మూకలను నియంత్రణ పేరుతో పెద్ద ఎత్తున విస్ఫోటనం సంభవించింది.అద్యక్షుడు మార్టినెజ్ ఆదేశాలతో ప్రభుత్వం సాగించిన అణచివేత చర్యల ఫలితంగా వేలాదిమంది రైతులు చనిపోయారు.తరువాత ఇది లా మతన్జా (ది మాసకర్)గా పిలువబడింది.
==== కమ్యూనిస్టు పార్టీ ====
కొన్ని సంవత్సరాల అస్థిర రాజకీయ వాతావరణంలో, సామాజిక కార్యకర్త మరియు విప్లవ నాయకుడు " ఫరాబుండో మార్టి " మద్య అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడానికి సహకరించాడు. ప్రతినిధులలో ఒకరైన ఫరాబుండో మార్టి రెడ్ క్రాస్ సస్థకు ప్రత్యామ్నాయంగా " ఇంటర్నేషనల్ రెడ్ ఎయిడ్ " అనే పేరుతో కమ్యూనిస్ట్ సేవాసంస్థకు నాయకత్వం వహించాడు. పేద మరియు బలహీనమైన సాల్వడారియన్లకు సహాయం చేయడం ద్వారా వారిలో మార్కిస్టు -లెనినిస్ట్ భావజాలం (స్టాలినిజాన్ని గట్టిగా తిరస్కరిస్తుంది) పెంపొందించడం లక్ష్యంగా వారు పనిచేసారు. డిసెంబరు 1930 లో, దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక మాంద్యం శిఖరాగ్రం చేరుకున్న సమయంలో మార్టికి దేశంలోని పేదప్రజల మధ్య అధికరిస్తున్న జనాదరణ కారణంగా దేశం నుండి బహిష్కరించబడ్డాడు.మార్టి తరువాతి సంవత్సరం ప్రెసిడెంట్‌గా నామినేషన్ చేయవచ్చని పుకార్లు వచ్చాయి. 1931 లో ఆర్టురో అరౌజో అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మార్టి ఎల్ సాల్వడార్కు తిరిగి వచ్చాడు. తరువాత అల్ఫోన్సో లూనా మరియు మారియో జాపాతో కలిసి ప్రారంభించిన ఉద్యమాన్ని తరువాత సైన్యం అణిచివేసింది.
 
తరువాత వారు స్థానిక రైతుల గెరిల్లా తిరుగుబాటుకు సహకరించారు. ప్రభుత్వం ప్రతిస్పందన కారణంగా 1932 లో "సాల్వడోరియన్ రైతుల ఊచకోత "లో 30,000 మంది రైతులు మరణించారు.ఈ ఆందోళనన " లా మతన్జా (ది స్లాటర్)"గా వర్ణించబడింది. మార్టినెజ్‌కు వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటు ప్రారంభమైన పది రోజుల తరువాత సాల్వడార్ సైనిక దళం రంగప్రవేశంతో అణిచివేయబడింది. కాఫీ ధరల పతనం ద్వారా కమ్యూనిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటు కొంత ప్రారంభవిజయం సాధించింది, కాని త్వరలో రక్తప్రవాహ మార్గంలో మునిగిపోయింది. అధ్యక్షుడు మార్టినెజ్ ఓడిపోయిన మార్టిని కాల్చివేయమని ఆదేశాలు జారీ చేసాడు.
Line 286 ⟶ 284:
[[File:Jose Napoleon Duarte.png|thumb|[[José Napoleón Duarte]].]]
 
1960 నుండి 2011 వరకు క్రిస్టియన్ డెమొక్రాటిక్ పార్టీ (పిసిసి) మరియు నేషనల్ కన్సిలియేషన్ పార్టీ (PCN) సాల్వడోర్ రాజకీయాలలో చురుకుగా ఉండేవి.2 004లో అధ్యక్ష ఎన్నికలో తగినంత ఓట్లను గెలవడంలో విఫలమైనందుకు ఈ రెండు పార్టీలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత<ref>{{cite news |author=<!--Staff writer(s); no by-line.--> |title=El Salvador Supreme Court disbands two parties |url=http://www.bbc.co.uk/news/world-latin-america-13251247 |publisher=BBC News |date=2011-04-30 |accessdate=2014-07-02 }}</ref> పార్టీలు పునర్నిర్మించబడ్డాయి. విధానాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఒక పార్టీ మధ్యతరగతికి ప్రాతినిథ్యం వహిస్తుంది. రెండవపార్టీ సాల్వడోర్ సైనిక ప్రయోజనాల కొరకు కృషిచేస్తుంది.
 
మేయర్ ఎన్నికలకు మరియు నేషనల్ అసెంబ్లీకి స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించిన పిడిసి అధ్యక్షుడు " జూలియో అడాల్బెర్టో రివెరా కార్బలో " మూడు మార్లు ఎన్నికలలో విజయం సాధించాడు. 1964 నుండి 1970 వరకు పిడిసి నాయకుడు " జోస్ నెపోలియన్ డ్యూరెట్ " శాన్ సాల్వడార్ మేయర్‌గా నియమించబడ్డాడు. జాతీయ అసెంబ్లీ. 1972 ఎన్నికలలో డ్యుతెర్ నేషనల్ అసోసియేషన్ యూనియన్ (యు.ఎన్.ఒ) తరఫున మాజీ హోంమంత్రి అయిన " కోల్ ఆర్టురో అర్మండో మోలినా "తో అధ్యక్షపదవికి పోటీచేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికలు మోసపూరితంగా భావించబడింది. మోరినా విజేతగా ప్రకటించబడినప్పటికీ డ్యుతర్ చాలా ఓట్లను అందుకున్నట్లు ప్రకటించారు. డ్వార్టే, కొంతమంది సైనిక అధికారుల అభ్యర్ధన తరువాత ఎన్నికల మోసాన్ని నిరసిస్తూ తిరుగుబాటుకు మద్దతిచ్చి పట్టుబడ్డాడు. పట్టుబడిన వారు హింసించబడి బహిష్కరించబడ్డారు. ఇంజనీర్గా వెనిజులాలో ప్రాజెక్టులపై పనిచేసిన తర్వాత 1979 లో డ్యుయార్టే దేశంలోకి తిరిగి వచ్చాడు.
 
=== సాల్వడోరన్ అంతర్యుద్ధం (1979–1992)===
అక్టోబరు 1979 లో తిరుగుబాటు ఒప్పందంతో ఎల్ సాల్వడార్ తిరుగుబాటు సైనిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సైనిక ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసి ప్రైవేటు యాజమాన్యంలోని భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ కొత్త సైనికప్రభుత్వం దొంగిలించబడిన డువార్టే ఓట్లను ఎన్నికల ప్రతిస్పందనగా జరుగనున్న విప్లవాత్మక ఉద్యమాన్ని నిలిపివేసింది. సామ్రాజ్యాధినేతలు వ్యవసాయ సంస్కరణను వ్యతిరేకించారు, <ref>[http://www.elsalvador.com/mwedh/nota/nota_completa.asp?idCat=6351&idArt=4199885 Román Mayorga Assume Embajada en Venezuela]. www.elsalvador.com. (2009-10-29)</ref><ref>[http://kellogg.nd.edu/romero/Salvador.htm "Chronology"]. Chronology of the Salvadoran Civil War, Kellogg Institute, University of Notre Dame. Retrieved 2008-01-17.</ref>
 
[[File:Masakro-ĉe-Suchitoto-Salvadoro.jpg|thumb|left|A billboard serving as a reminder of one of many [[List of massacres in El Salvador|massacres]] that occurred during the civil war.]]
Line 310 ⟶ 308:
 
[[File:ERP combatants Perquín 1990 24.jpg|thumb|upright=1.3|[[Farabundo Martí National Liberation Front|ERP]] combatants in [[Perquín]], 1990.]]
రాజకీయ వాతావరణాన్ని మార్చడానికి మరియు వామపక్ష తిరుగుబాటు వ్యాప్తిని ఆపడానికి రెండవ సైనికాధికార ప్రభుత్వం ఏర్పర్చడానికి యు.ఎస్. మద్దతు మరియు ఆర్థిక సహాయం చేసింది. [[వెనిజులా]]లో ఈ కొత్త సైనిక దళానికి నాయకత్వం వహించడానికి నెపోలియన్ డ్యూరెట్ తన బహిష్కరణ నుండి పిలిపించబడ్డాడు. ఏదేమైనా, ఒక విప్లవం ఇప్పటికే కొనసాగుతోంది, మరియు జుంటా అధిపతిగా తన కొత్త పాత్ర సాధారణ ప్రజలకు అవకాశవాదంగా కనిపించింది. ఆయన తిరుగుబాటు ప్రభావాన్ని నియత్రించలేక పోయాడు. శాన్ సాల్వడార్ ఆర్చ్ బిషప్ మాన్సిగ్నోర్ రోమెరో ప్రభుత్వ దళాలు పౌరులకు వ్యతిరేకంగా చేసిన అన్యాయాలను మరియు మారణకాండను ఖండించారు. అతను "వాయిస్ ఆఫ్ వాయిస్"గా పరిగణించబడ్డాడు, కానీ1980 మార్చి 24 న ఆయన " మాస్ " అని చెప్పినసమయంలో ఆయనను డెత్ స్క్వాడ్ చంపివేసింది. <ref>
[http://www.uscatholic.org/culture/social-justice/2009/02/oscar-romero-bishop-poor Oscar Romero: Bishop of the Poor]. www.uscatholic.org. Retrieved 18 February 2013
</ref>
 
కొంతమంది దీనిని పూర్తిగా " సాల్వడోర్ సివిల్ వార్ " ప్రారంభంగా పరిగణనలోకి తీసుకున్నారు, ఇది 1980 నుండి 1992 వరకు కొనసాగింది. ఈ సంఘర్షణలో తెలియని వ్యక్తులు "అదృశ్యమైపోయారు ". 75,000 కంటే ఎక్కువ మంది మరణించారని యు.ఎన్. నివేదికలు తెలియజేసాయి.<ref>
Line 355 ⟶ 353:
మూడు సంవత్సరాల తరువాత సాకా స్థాపించిన జి.ఎ.ఎన్.ఎ. పార్టీ ఎఫ్.ఎం.ఎల్.ఎన్. పార్టీకి చట్టపరమైన మెజారిటీని అందించింది. ఫ్యూన్స్ దర్యాప్తు కొనసాగించలేదు. మాజీ అధికారుల అవినీతి సబంధిత న్యాయవిచారణ కొరకు చర్యలు తీసుకోలేదు.
 
నూతన సహస్రాబ్ది ప్రారంభంలో, ఎల్ సాల్వడోర్ ప్రభుత్వం పర్యావరణ సహజ వనరుల మంత్రిత్వశాఖ (మినిస్ట్రో డి మెడియో ఆంబియన్టే మరియు రికోర్సాస్ నాచురల్స్ ) రూపొందించి జాతీయవిధానంలో సమైఖ్య వాతావరణ మార్పును భాగంగా చేసింది.ఫలితంగా దేశంలో నెలకొంటున్న తీవ్రవాతావరణ ప్రభావాలను నిశితంగా పరిశీలించడానికి వీలు కల్పించబడింది. <ref name="cdkn.org">[http://cdkn.org/2013/12/el-salvador-builds-resilience-in-face-of-a-stormy-future/?loclang=en_gb ''El Salvador builds resilience in the face of a stormy future''] [[Climate & Development Knowledge Network]], 24 December 2013</ref>
శీతోష్ణ స్థితి సంబంధిత కార్యక్రమాలకు ఆర్థిక వ్యవస్థ మరియు ప్రజల జీవనస్థితి అభివృద్ధి చేయడానికి 2011 లో ఎల్ సాల్వడోర్ ప్రభుత్వం ఒక ప్రణాళికను అమలుచేసింది. <ref name="cdkn.org"/>
==భౌగోళికం ==
[[File:Un-el-salvador.png|thumb|upright|left|A map of El Salvador.]]
Line 370 ⟶ 368:
 
ఎల్ సాల్వడార్ సరిహద్దులో [[గౌతమాలా]] మరియు [[హోండురాస్]] దేశాలు ఉన్నాయి. దేశం మొత్తం జాతీయ సరిహద్దు పొడవు 339 మైళ్ళు. గౌతమాలా సరిహద్దు పొడవు 126 మైళ్ళు మరియు హోండురాస్ సరిహద్దు పొడవు 213 మైళ్ళు. పసిఫిక్ సముద్రతీరం పొడవు 191 మైళ్ళు.ఉన్నాయి.
 
 
 
రెండు సమాంతర పర్వత శ్రేణులు పశ్చిమాన ఉన్న ఎల్ సాల్వడార్‌ను వాటి మధ్య కేంద్ర పీఠభూమి ఉంది. అలాగే ఇరుకైన పసిఫిక్ తీరప్రాంతం ఉంది. భౌతికమైన ఈ లక్షణాలు దేశాన్ని రెండు భౌతిక ప్రాంతాలుగా విభజిస్తున్నాయి. ఎల్ సాల్వడోర్ పర్వత శ్రేణులు మరియు కేంద్రీయ పీఠభూమి 85% భూమిని కలిగి ఉంది.మిగిలిన తీరప్రాంత మైదానాలు పసిఫిక్ లోతట్టులుగా సూచించబడుతున్నాయి.
Line 384 ⟶ 380:
 
ఎల్ సాల్వడోర్ సందర్శించడానికి డ్రై సీజన్ ప్రారంభంలో లేదా ముగింపులో అనుకూలంగా ఉంటుంది. సంరక్షిత ప్రాంతాలు మరియు కేంద్ర పీఠభూమిలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ అవసరమైనంతగా వర్షపాతం ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం సాధారణంగా పసిఫిక్ మీద ఏర్పడిన అల్ప పీడనం నుండి వస్తుంది మరియు సాధారణంగా మధ్యాహ్న ఉరుములతో భారీవర్షపాతం ఉంటుంది. అట్లాంటిక్‌లో ఏర్పడిన హరికేన్ మిచ్, మినహాయింపుతో హరికేన్ తరచుగా పసిఫిక్‌లో ఏర్పడుతుంది, అది సెంట్రల్ అమెరికా దాటి ఎల్ సాల్వడోర్ చేరుకుంటుంది.
 
 
నవంబరు నుండి ఏప్రిల్ వరకూ, ఈశాన్య పవనాలు వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తాయి. సంవత్సరంలోని ఈ సమయంలో '' వెరొనొ '' (వేసవి)గా కొనసాగుతుంది. ఈ నెలలలో కరేబియన్ నుండి ప్రవహించే గాలి [[హోండురాస్]] పర్వతాలను దాటినప్పుడు దాని అవక్షేపణను కోల్పోతుంది. ఈ గాలి ఎల్ సాల్వడార్ చేరుకునే సమయానికి ఇది పొడి, వేడిగా మరియు మబ్బుగా ఉంటుంది. దేశంలోని సుసంపన్నమైన ఉత్తర పర్వత శ్రేణులను మినహాయింపుగా మిగిలిన ప్రాంతంలో వేడి ఉష్ణోగ్రత నెలకొని ఉంటుంది. పర్వప్రాంతాలలో ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. " సెర్రో ఎల్ పిటల్ " సమీపంలో దేశంలోని అతి పొడవైన ఈశాన్య భాగంలో వేసవి మంచులో ఎత్తైన ప్రదేశాలు (ఇది దేశంలోని అతి శీతల భాగం) కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
Line 397 ⟶ 392:
[[File:Volcan san vicente.jpg|thumb|upright=1.3|[[San Vicente (volcano)]] Chinchontepec.]]
[[File:Green Izalco Volcano.JPG|thumb|upright=1.3|[[Izalco (volcano)]].]]
పసిఫిక్ మహాసముద్రంపై ఎల్ సాల్వడార్ ఉపస్థితి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావంగా భారీ వర్షపాతం మరియు తీవ్రమైన కరువులతో " ఎల్ నీనో " మరియు " లా నినా " ప్రభావం చూపుతుంటాయి.తీవ్రమైన అటవీ నిర్మూలన మరియు నేల క్రమక్షయం క్షయం భూములు మరియు అటవీప్రాంతాలకు దెబ్బతినడం మరియు కార్చిచ్చు వంటివి సంభవిస్తుంటాయి.<ref>[http://cdkn.org/2013/12/el-salvador-builds-resilience-in-face-of-a-stormy-future/?loclang=en_gb El Salvador builds resilience in the face of a stormy future] [[Climate & Development Knowledge Network]], 24 December 2013</ref> 2001 లో తీవ్రమైన కరువుకారణంగా 80% పంటలు నాశనం అయినకారణంగా తీవ్రమైన కరువు సంభవించింది.
<ref>{{cite web|url=https://www.pbs.org/wnet/wideangle/shows/elsalvador/photo6.html|title=Photo Essay: El Salvador, the Makings of a Gangland|publisher=Pbs.org|date= 2006-07-11|accessdate=2010-05-02}}</ref><ref>{{cite web|url=http://www.fiu.edu/~oberbaue/el_salvador.pdf|archiveurl=https://web.archive.org/web/20070702202332/http://www.fiu.edu/~oberbaue/el_salvador.pdf|archivedate=2007-07-02|title=El Salvador|work=Fiu.edu|format=PDF |accessdate=2010-05-02}}</ref> 2005 అక్టోబరు 4 న ఘనవర్షాలు ప్రమాదకరమైన వరదలకు, భూపతనం వంటి విపత్తులకు కారణమయ్యాయి.వరదలలో 50 మంది మరణించారు.
<ref name="tdfiyp"/> 2010లో వరదల కారణంగా 100 మిలియన్ల అమెరికన్ డాలర్ల నష్టం సంభవించింది. కరువు మూలంగా కలిగిన నష్టం 38 మిలియన్ల అమెరికన్ డాలర్లు మాత్రమే ఉంది.<ref>''Winds of change for facing climate change in El Salvador: Foundations for a National Strategy'', 2012.</ref>
సెంట్రల్ అమెరికాలో ఎల్ సాల్వడోర్ ఉపస్థితి కరీబియన్ నుండి వచ్చే తీవ్రమైన తుఫానులు మరియు హరికేన్ వంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా ఉంది. 1990 నుండి తుఫానుల తరచుదనం మరియు వ్యవధి అధికరించింది. అలాగే తుఫానుల శైలిలో గుర్తించదగిన మార్పులు సంభవించాయి.అట్లాంటిక్ నుంచి వాయువులు ఎల్ సాల్వడార్‌లో అరుదుగా తుఫాన్ సృష్టిస్తుంటాయి.ఇవి సెప్టెంబరు మరియు అక్టోబరు నెలల వరకు సంభవిస్తుంటాయి. ఏది ఏమయినప్పటికీ, 1990 ల మధ్యకాలం నుంచి అట్లాంటిక్ మరియు పసిఫిక్లలో ఈ తుఫానులు తరచుగా సంభవించాయి మరియు ఆ సంవత్సరపు ఆరు వేరువేరు నెలలలో తుఫానులు సంభవించాయి.
Line 407 ⟶ 402:
ఒక నెల తరువాత 2001 ఫిబ్రవరి 13 న సంభవించిన మరొక భూకంపం 255 మంది ప్రజల మరణానికి కారణం అయింది.ఈ భూకంకం దేశంలోని 20% నివాసగృహాలను ధ్వంసం చేసింది. అదృష్టవశాత్తూ అనేక కుటుంబాలు భూకంపం వల్ల సంభవించిన భూపతనం నుండి ప్రణాలతో బయటపడ్డారు.
శాన్ సాల్వడార్ ప్రాంతంలో 1576, 1659, 1798, 1839, 1854, 1873, 1880, 1917, 1919, 1965, 1986, 2001 మరియు 2005 లో భూకంపాలు సంభవించాయి.<ref>{{cite journal|author1=Lomnitz, Cinna |author2=Schultz, Rudolf|year=1966|title=The San Salvador earthquake of May 3, 1965 |journal=Bulletin of the Seismological Society of America|volume=56|issue=2|pages=561–575|url=http://bssa.geoscienceworld.org/cgi/content/abstract/56/2/561}}</ref> 1986లో సంభవించిన భూకంపం (5.7 మాగ్నిట్యూడ్) కారణంగా 1,500 మంది ప్రజలు మరణించారు, 10,000 మంది గాయపడ్డారు మరియు 1,00,000 మంది నివాసాలను కోల్పోయారు.<ref>{{cite journal|last=Harlow|first=David H. |year=1993|title=The San Salvador earthquake of 10 October 1986 and its historical context|url=http://bssa.geoscienceworld.org/content/83/4/1143.abstract|journal=Bulletin of the Seismological Society of America|volume=83|issue=4|pages=1143–1154}}</ref><ref>{{cite journal|last = Bommer|first=Julian|year=1987|title=The San Salvador earthquake of 10th October 1986|journal=Disasters|volume=11 |issue=2|pages=83–95|doi=10.1111/j.1467-7717.1987.tb00620.x|last2=Ledbetter|first2=Stephen}}</ref>
ఇటీవలి విధ్వంసక అగ్నిపర్వత విస్ఫోటనంలో 2005 అక్టోబరు 1 ఎల్ సాల్వడోర్ " శాంటా అనా అగ్నిపర్వతం "లో సంభవించిన విస్పోటనంలో బూడిద మేఘం ఏర్పడడం, వేడి మట్టి సమీపంలోని గ్రామాల్లో పడటం మరియు రెండు మరణాలు మొదలైన విపత్తుకు సంభవించాయి. ఈ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన అగ్నిపర్వత విస్ఫోటనం క్రీ.శ. 5 వ శతాబ్దంలో సంభవించింది. " ఐలోపాగో అగ్నిపర్వతం అగ్నిపర్వత విస్పోటనత సూచిక (6 శక్తి) బలంతో పేలిపోయింది. ఈ విస్పోటనంలో వెలువడిన " పైరోక్లాస్టిక్ ప్రవాహం " కారణంగా వినాశకరమైన మాయా నాగరికత నగరాలు ధ్వంసం అయ్యాయి.<ref>{{cite journal|last=Dull|first=Robert A.|year=2001|title=Volcanism, Ecology and Culture: A Reassessment of the Volcan Ilopango Tbj eruption in the Southern Maya Realm|journal=Latin American Antiquity|volume=12 |issue=1|pages=25–44|doi=10.2307/971755|author2=Southon|author3=Sheets}}</ref> శాంటా అనా వాల్కనొ విస్పోటనం <ref>{{cite web|url= http://volcano.oregonstate.edu/how-volcano-defined-being-active-dormant-or-extinct |title=How is a volcano defined as being active, dormant, or extinct?
|work=Volcano World|accessdate=2013-02-18}}</ref>
ఇటీవలి కాలంలో విస్ఫోటనాలు 1904 మరియు 2005 లో సంభవించాయి.భారీ విస్ఫోటనం కారణంగా ఏర్పడిన " కోరేపెక్ కాల్డెరా (లాగో డి కోటేపెక్) (ఎల్ సాల్వడోర్‌లోని సరస్సులలో ఒకటి) కాల్డెరా క్రేటర్లు జలాలతో నిండి సరోవరాలుగా మారాయి.
Line 421 ⟶ 416:
==ఆర్ధికం ==
[[File:El Salvador Export Treemap.jpg|thumb|400px|A proportional representation of El Salvador's exports.]]
ఎల్ సాల్వడోర్ ఆర్ధిక వ్యవస్థ కొన్నిసార్లు భూకంపాలు మరియు తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల వలన ప్రభుత్వ అనుసరించిన విధానాలలో తప్పనిసరి భారీ ఆర్థిక సబ్సిడీలను ప్రకటించవలసిన అవరం ఏర్పడడం మరియు అధికారిక అవినీతి కారణంగా ఆర్ధికరంగందెబ్బతింటూ ఉంది. 2012 ఏప్రిల్‌లో " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " కేంద్ర ప్రభుత్వంకి 750 మిలియన్ డాలర్ల రుణాన్ని నిలిపి చేసింది. ప్రెసిడెంట్ ఫంసేస్ క్యాబినెట్ చీఫ్" అలెక్స్ సెగోవియా " ఆర్ధిక వ్యవస్థ కూలిపోయే స్థితిలో ఉందని అంగీకరించింది. <ref>[http://www.laprensagrafica.com/economia/nacional/259909-fmi-suspende-acuerdo-de-prestamo-con-el-pais.html FMI suspende acuerdo de préstamo con el país], La Prensa Grafica (2012-04-26).</ref>
ఆంటీక్వా కస్కాట్లాన్ తలసరి ఆదాయం దేశంలోని అన్ని నగరాల కంటే అధికంగా ఉంది. ఈ నగరం విదేశీపెట్టుబడులకు కేంద్రంగా ఉంది..{{Citation needed|date=February 2015}}
2008 లో " పర్చేసింగ్ పవర్ పార్టీ " (పి.పి.పి.)(కొనుగోలు శక్తి) జి.డి.పి.$ 25.895 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.ఆధికరంగంగంలో అత్యంత ప్రాధాన్యత వహిస్తున్న సేవారంగం 64.1% జి.డి.పికి బాధ్యతవహిస్తుంది. తరువాత స్థానంలో ఉన్న పారిశ్రామిక రంగం 24.7% భాగస్వామ్యం వహిస్తుంది (2008 అంచనా). వ్యవసాయం జి.డి.పి.లో 11.2% మాత్రమే బాధ్యత వహిస్తుంది (2010 అంచనా).
 
1996 లో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వార్షిక సరాసరి వృద్ధిరేటు 3.2%. ప్రభుత్వం స్వేచ్ఛా విఫణి అంగీకరించిన కారణంగా 2007 జి.డి.పి. వృద్ధి రేటు 4.7%.చేరింది.<ref>{{cite web |title=Gross Domestic Product, annual rates, main economic sectors |publisher=[[Banco Central de Reserva de El Salvador]] |url=http://www.bcr.gob.sv/ingles/estadisticas/sr_produccion.html |accessdate=2007-11-17| archiveurl = https://web.archive.org/web/20071107150307/http://www.bcr.gob.sv/ingles/estadisticas/sr_produccion.html| archivedate = November 7, 2007}}</ref>
డిసెంబరు 1999 లో నికర అంతర్జాతీయ నిధుల నిల్వలు $ 1.8 బిలియన్ యు.ఎస్.డాలర్లు. ( ఇది సుమారు ఐదు నెలల దిగుమతులను సమం). ఆర్ధికసంక్షోభం కారణంగా సాల్వడోర్ ప్రభుత్వం 2001 జనవరి 1 ద్రవ్య అనుసంధానం ప్రణాళికను చేపట్టింది, దీని ద్వారా యు.ఎస్. డాలర్‌కు సాల్వడార్ కొలోన్‌ తో పాటు చట్టబద్ధత కలుగజేసింది. అలాగే అన్ని అధికారిక ఆర్ధికవ్యవహారాలకు యు.ఎస్.డాలర్లు ఉపయోగించబడ్డాయి. బహిరంగ మార్కెట్ ద్రవ్య విధానాలను అమలు చేయడాన్ని ప్రభుత్వం పరిమితంగా పరిమితం చేసింది. సెప్టెంబరు 2007 నాటికి నికర అంతర్జాతీయ నిల్వ వ్యవస్థ 2.42 బిలియన్ డాలర్లకు చేరుకుంది. <ref name = "tdfiyp"/><ref>{{cite web|title=Saldos a fin de año o mes|publisher=Banco Central de Reserva de El Salvador|language=Spanish|url=http://www.bcr.gob.sv/estadisticas/Sector_externo/sectorexterno_reservasint_anual.html|accessdate=2007-11-17|archiveurl=https://web.archive.org/web/20071014022202/http://bcr.gob.sv/estadisticas/Sector_externo/sectorexterno_reservasint_anual.html|archivedate=October 14, 2007}}</ref>
ఆర్ధికాభివృద్ధికి ఇతర రంగాలను ఎల్.సాల్వడోర్‌కు పెద్ద సవాలుగా మారింది. గతంలో దేశంలో బంగారం మరియు వెండి ఉత్పత్తి చేయబడ్డాయి.<ref>Dan Oancea (January 2009). [http://magazine.mining.com/Issues/0901/MiningCentralAmerica.pdf Mining in Central America] {{webarchive|url=https://web.archive.org/web/20110516031334/http://magazine.mining.com/Issues/0901/MiningCentralAmerica.pdf |date=2011-05-16 }}. MINING.com</ref>
మైనింగ్ రంగాన్ని తిరిగి తెరిచేందుకు అధ్యక్షుడు సకా చేసిన ప్రయత్నాలు పసిఫిక్ రిమ్ మైనింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసిన తర్వాత దేశ ఆర్ధిక రంగానికి బిలియన్ల ఆదాయం లభిస్తుందని ఆశ పతనం అయింది.
Line 437 ⟶ 432:
ద్రవ్యోల్బణం నిలకడగా ఉండడమేగాక ఈ ప్రాంతంలో అతి తక్కువగా ఉంది. 1997 నుండి ద్రవ్యోల్బణం సగటున 3%, ఇటీవలి సంవత్సరాలలో 5% అధికరించింది. 2000-2006 మధ్యకాలంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ఫలితంగా మొత్తం ఎగుమతులు 2.94 బిలియన్ డాలర్ల నుండి 3.51 బిలియన్ డాలర్లకు అధికరించాయి. మొత్తం దిగుమతులు 4.95 బిలియన్ డాలర్ల నుంచి 7.63 బిలియన్ డాలర్లకు అధికరించాయి. ఫలితంగా వాణిజ్యం 102% అభివృద్ధి చెందింది<ref>{{cite web|title=Trade Balance, Annual and Monthly Accumulated|publisher=Banco Central de Reserva de El Salvador|url=http://www.bcr.gob.sv/ingles/estadisticas/se_balanzacom.html |accessdate=2007-11-17|archiveurl=https://web.archive.org/web/20071014112428/http://bcr.gob.sv/ingles/estadisticas/se_balanzacom.html|archivedate=October 14, 2007}}</ref>
[[File:El Chorreron, San Fernando, El Salvador.jpg|thumb|El Chorreron, El Salvador; tourism is the fastest-growing sector of the Salvadoran economy.]]
 
 
ఎల్ సాల్వడార్ ఓపెన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంటును ప్రోత్సహించింది. అలాగే ప్రైవేటీకరణ కార్యంరమాలను టెలీకమ్యూనికేషన్స్, విద్యుత్ పంపిణీ, బ్యాంకింగ్ మరియు పెన్షన్ ఫండ్లకు విస్తరించింది.దేశ ఉత్తరప్రాంతంలో పేదరిక నిర్మూలన మరియు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చేసుకుని 2006 చివరలో ప్రభుత్వం మరియు " మిలీనియం ఛాలెంజ్ కార్పోరేషన్ " ఐదు సంవత్సరాల 461 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పదం మీద సంతకాలు చేసాయి. పౌర యుద్ధ సమయంలో ప్రాథమిక యుద్ధభూమిగా ఉన్న దేశం ఉత్తర ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించడం, విద్యాభివృద్ధి, ప్రజా సేవల అభివృద్ధి, వాణిజ్యసంస్థల అభివృద్ధి మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి లక్ష్యంగా ఈ ఒప్పందం రూపొందించబడింది. 2001 లో కరెన్సీగా యు.ఎస్.డాలర్ స్వీకరించడంతో ఎల్ సాల్వడార్ ద్రవ్య విధాన నియంత్రణను కోల్పోయింది. ఏ విధమైన అంతర్జాతీయ ఫైనాన్సింగ్ విధానం ఆమోదించడానికి మూడింట రెండు వంతుల లెజిస్లేటివ్ మెజారిటీకి అవసరమౌతుంది.
Line 479 ⟶ 473:
===విదేశీధనసహాయం ===
[[File:Citi san salvador.jpg|thumb| [[Torre Cuscatlan]] bank building.]]
ఎల్ సాల్వడార్ తలసరి చెల్లింపులలో ఈ ప్రాంతంలో ప్రథమస్థానంలో ఉంది. దేశానికి చేరుతున్న ద్రవ్యం మొత్తం ఎగుమతుల ఆదాయానికి సమానంగా ఉంది. కుటుంబ ఆదాయంలో మూడోవంతు విదేశీద్రవ్యం రూపంలో లభిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తున్న ఎల్ సాల్వడోర్ పౌరులు ఎల్ సాల్వడార్‌లోని నివసిస్తున్న కుటుంబ సభ్యులకు పంపిన ద్రవ్యం మొత్తం $ 4.12 బిలియన్ల ఉంటుంది. ఇది గణనీయంగా వాణిజ్య లోటును అధిగమిస్తున్నాయి. గత దశాబ్దంలో చెల్లింపులు నిలకడగా పెరిగాయి 2006 లో మొత్తం 3.32 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నాయి (అంతకు ముందు సంవత్సరం కంటే 17% పెరిగింది).<ref>{{cite web|title=Family Remittances|publisher=Banco Central de Reserva de El Salvador|url=http://www.bcr.gob.sv/ingles/estadisticas/se_remesas.html |accessdate=2007-11-17|archiveurl=https://web.archive.org/web/20071107112652/http://www.bcr.gob.sv/ingles/estadisticas/se_remesas.html|archivedate=November 7, 2007}}</ref> ఇది దేశ జి.డి.పి.లో దాదాపు 16.2% ఉంది. దేశానికి చేరుతున్న విదేశీద్రవ్యం అనుకూల మరియు ప్రతికీల ప్రభావం చూపుతుంది.2005లో సాల్వడోర్ ప్రజలలో 20% దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి.<ref>{{cite news|url=http://www.redsolidaria.gob.sv/content/view/677/46/1/1/|title=Objetivos de Desarrollo del Milenio|accessdate=2007-05-23|language=Spanish|archiveurl=https://web.archive.org/web/20070527082755/http://www.redsolidaria.gob.sv/content/view/677/46/1/1/|archivedate=May 27, 2007|deadurl=yes}}
<!-- see http://www.mh.gob.sv/portal/page/portal/PCC/Boletin2010/Bolet%EDn_Presupuestario_Octubre-Diciembre_20101.pdf for an update-->
</ref>
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ఆధారంగా విదేశీనుండి ద్రవ్యం అందని పేదరికంలో నివసిస్తున్న సాల్వడోర్యన్ల శాతం 37% ఉంటుందని భావిస్తున్నారు.సాల్వడోర్ విద్య స్థాయి అధికరించింది.నైపుణ్యాలు లేదా ఉత్పాదకత కంటే వేగంగా వేతనం ఎదురుచూపులు అధికరించాయి. ఉదాహరణకు, కొంతమంది సాల్వడోర్యన్లు ఇకపై విదేశాల్లోని కుటుంబ సభ్యుల నుండి నెలవారీగా వారు పొందుతున్న దానికంటే తక్కువగా చెల్లించే ఉద్యోగాలను తీసుకోవడానికి ఇష్టపడడంలేదు. ఫలితంగా హోండారన్లు మరియు నికారాగువాన్ల తకిఉవ వేతన వేతనం తీసుకుని పనిచేయడానికి సిద్ధపడుతూ ప్రవాహంలా వచ్చి చేరుతున్నారు. స్థానికులు పెట్టుబడిరంగంలో ఆసక్తిచూపడం అధికరించింది.
 
 
విదేశీద్రవ్యం అధికరించడం కారణంగా రియల్ ఎస్టేట్ వంటి కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. చాలా ఎక్కువ వేతనాలతో, చాలామంది విదేశాలలో ఉన్న సాల్వడోర్యన్లు
Line 500 ⟶ 493:
ఫ్యూన్ ప్రభుత్వ పాలనలో ఎల్ సాల్వడోర్ విదేశీ పెట్టుబడులు అధికరించాయి.2014 లో ప్రపంచ బ్యాంక్ " ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ " (వ్యాపారం చేయడానికి అనువైన దేశాల జాబితాలో ఎల్ సాల్వడోర్ 109వ స్థానంలో ఉంది. [[బెలిజె]] 118 వ స్థాంలో మరియు [[నికరాగ్వా]] 119వ స్థానంలో ఉన్నాయి.
<ref>{{cite web|url=http://www.doingbusiness.org/rankings |title=Archived copy |accessdate=2014-10-01 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150206025936/http://www.doingbusiness.org/rankings |archivedate=2015-02-06 |df= }} Annual index, Doing Business 2014, World Bank.</ref>
విదేశీ పెట్టుబడిలో స్పెయిన్ థింక్ ట్యాంక్ ఆధారంగా "శాంటాండర్ ట్రేడ్, ఎల్ సాల్వడోర్ విదేశీ పెట్టుబడులు గత కొన్ని సంవత్సరాలలో క్రమంగా అభివృద్ధిచెందాయి. 2013 లో ఎఫ్‌డిఐ ప్రవాహం అధికరించింది. అయినప్పటికీ మద్య అమెరికా దేశాలకంటే ఎల్ సాల్వడోర్ విదేశీపెట్టుబడులు తక్కుగగా ఉన్నాయి. వ్యాపార వాతావరణం మెరుగుపరుచుకోవడంలో ప్రభుత్వం తగినంత పురోగతి సాధించలేదు.అదనంగా పరిమితమైన దేశీయ మార్కెట్, బలహీనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సంస్థల బలహీనత అలాగే అధిక స్థాయిలో ఉన్న నేరస్తులు పెట్టుబడిదారులకు నిజమైన అడ్డంకులుగా ఉన్నాయి.ఎల్ సాల్వడార్ వ్యాపార పన్నుల విషయంలో దక్షిణ అమెరికాలో అత్యంత "వ్యాపార స్నేహపూర్వక" దేశం. ఇది యువ మరియు నిపుణులైన కార్మిక శక్తి మరియు వ్యూహాత్మక భౌగోళిక స్థానం కలిగి ఉంది.డిఆర్-సి.ఎ.ఎఫ్.టి.ఎ.లో దేశానికి సభ్యత్వం ఉంది. అలాగే సి4 దేశాలకు (పత్తి నిర్మాతలు) ఏకీకరణ అనేది ఎఫ్డిఐ పెరుగుదలకు దారి తీస్తుంది. <ref>https://en.santandertrade.com/establish-overseas/el-salvador/investing-3</ref>
సాల్వడార్ ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ వాణిజ్య ట్రిబ్యునల్స్ పూర్తిగా వ్యతిరేకించినందున విదేశీ కంపెనీలు మధ్యవర్తిత్వం వహించాయి. 2008 లో ఎల్ సాల్వడార్ ఇటలీ ఎనెల్ గ్రీన్ పవర్‌కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. సాల్వడోర్ ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రిక్ కంపెనీల తరఫున ఎనేల్ పెట్టుబడి పెట్టిన " జియో థర్మల్ ప్రాజెక్ట్ (భూతాపం ప్రాజెక్టు) కొరకు ఎనెల్ సాల్వడార్‌కు వ్యతిరేకంగా ఎనేల్ మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటుంది అని సూచించబడింది.ఎనేల్ పెట్టుబడిని పూర్తి చేయకుండా నిరోధించే పరిష్కరించబడని సాంకేతిక సమస్యల ఎనేల్ ప్రభుత్వాన్ని నిందించింది.<ref>[http://www.elsalvador.com/mwedh/nota/nota_completa.asp?idCat=47861&idArt=6919711 "CEL a punto de ir a otro arbitraje,"] El Diario de Hoy (2012-05-21).</ref>
రాజ్యాంగంలోని ఆర్ట్ 109 ఏ ప్రభుత్వం (వారు చెందిన పార్టీని సంబంధం లేకుండా) జాతీయ వనరులను (ఈ సందర్భంలో భూఉష్ణ శక్తి) ప్రైవేటీకరించడానికి అనుమతించదని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ వివాదం డిసెంబరు 2014 లో ముగిసింది, ఇద్దరు పార్టీలు పరిష్కారం చేసుకున్న తరువాత ఎటువంటి వివరాలను విడుదల చేయలేదు. వాషింగ్టన్ ఆధారిత " ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్ " నుండి ఒత్తిడికి ఎల్ సాల్వడోర్ ప్రభుత్వం రజీకి అంగీకరించింది. <ref>[http://www.lapagina.com.sv/nacionales/101837/2014/12/07/El-Salvador-y-Enel-ponen-fin-a-litigio-por-acciones-de-La-Geo]</ref> సాల్వడోర్ ప్రభుత్వం కృత్రిమంగా విద్యుత్తు ధరలను తగ్గించాలని నిర్భంధం చేయడం వంటి విధానాలు ప్రైవేట్ రంగ లాభాలను దెబ్బతీశాయని, ఇది ఇంధన రంగంలో అమెరికన్ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు వర్తిస్తుందని యు.ఎస్. ఎంబసీ (2009 లో)హెచ్చరించింది.<ref name="ID No. 09SANSALVADOR1184">U.S. Embassy San Salvador, "Electricity Sector Reforms Threaten Private Sector Profitability," 14 December 2009, released by WikiLeaks, [http://www.cablegatesearch.net/cable.php?id=09SANSALVADOR1184 ID No. 09SANSALVADOR1184].</ref> అమెరికా ఎంబసీ ఎల్ సాల్వడార్ యొక్క న్యాయవ్యవస్థ అవినీతిని ఎత్తి చూపింది. దేశంలో వ్యాపారం చేసేసమయంలో "మధ్యవర్తిత్వ సమాచారం విదేశీ వేదికగా వెల్లడిచ కూడదని " అమెరికన్ వ్యాపారాలను పరోక్షంగా కోరింది.<ref name="ID No. 09SANSALVADOR47">U.S. Embassy San Salvador, "El Salvador: 2009 Investment Statement," diplomatic cable, 15 January 2009, released by WikiLeaks, [http://www.cablegatesearch.net/cable.php?id=09SANSALVADOR47 ID No. 09SANSALVADOR47].</ref>
2009 లో సాల్వడోర్ ప్రభుత్వం విధానాలు ప్రైవేట్ రంగ లాభదాయకతను దెబ్బతీశాయని, ఇంధన రంగంలో అమెరికన్ పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని యు.ఎస్. ఎంబసీ హెచ్చరించింది.<ref name="ID No. 09SANSALVADOR1184"/> 2008 లో " యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ " నివేదిక ఎల్ సాల్వడార్లో విద్యుత్ ఉత్పత్తిలో మూడవ వంతు ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుండగా రెండు వంతులు అమెరికన్ మరియు ఇతర విదేశీ యాజమాన్యంలో ఉన్న సంస్థలు ఉత్పత్తిచేస్తున్నాయని పేర్కొన్నది. పేద ప్రజలు అత్యధికు సంఖ్యలో ఉన్న ఎల్ సాల్వడార్ వంటి ప్రభుత్వాలు వనరులకి రాయితీ ఇవ్వడం సహజం. కొన్ని సంఘటనల కారణంగా ఎల్ సాల్వడార్ ప్రభుత్వం ప్రతిష్ఠ దెబ్బతిన్నప్పటికీ,<ref>{{cite web |url=http://www.presidencia.gob.sv/ |title=Archived copy |accessdate=2012-01-21 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150415055703/http://www.presidencia.gob.sv/ |archivedate=2015-04-15 |df= }}</ref>
అవినీతి స్థాయిలను ప్రజలు గ్రహించనప్పటికీ ఎల్ సాల్వడోర్ అవినీతి పర్చేషన్ ఇండెక్స్ ప్రకారం 175 దేశాలలో 80వ స్థానంలో ఉంది.
Line 513 ⟶ 506:
2013 గణాంకాల ఆధారంగా ఎల్ సాల్వడోర్ జి.డి.పి.కి పర్యాటకరంగం 855.5 మిలియన్ల డాలర్లు అందిస్తుంది. ఇది మొత్తం జి.డి.పి.లో 3.5% ఉంటుంది.
<ref name="wttc.org">[http://www.wttc.org/-/media/files/reports/economic%20impact%20research/country%20reports/el_salvador2014.pdf "Travel and Tourism, Economic Impact 2014 – El Salvador", World Travel and Tourism Council, 2014, p. 1.]</ref>
2013లో పర్యాటకరంగం ప్రత్యక్షంగా 80,500 ఉద్యోగాలను కల్పిస్తుంది.ఎల్.సాల్వడోర్ మొత్తం ఉద్యోగాలలో 3.1% ఉద్యోగాలు పర్యాటకరంగం నుండి లభిస్తున్నాయి.<ref name="wttc.org"/> 2013 లో పర్యాటకరంగం 2,10,000 పరోక్ష ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. ఇది దేశం మొత్తం ఉద్యోగాలలో 8.1% ఉంది. <ref name="wttc.org"/> ఎల్.సాల్వడోర్ లోని " కొమలప ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " అంతర్జాతీయ విమానాలరాకపోకలకు సహకరిస్తుంది.ఇది శాన్ సాల్వడోర్ నగరానికి ఆగ్నేయంలో 40 కి.మీ దూరంలో ఉంది.<ref>{{cite web|url=http://www.aeropuertoelsalvador.gob.sv/|title=CEPA – Aeropuerto Internacional de El Salvador|publisher=Aeropuertoelsalvador.gob.sv|accessdate=2010-05-02}}{{dead link|date=September 2017 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
[[File:Surfing in El Salvador by L. E. MacDonald.png|thumb|300px|El Salvador has surf tourism due to large waves from the Pacific Ocean.]]
Line 549 ⟶ 542:
===సంప్రదాయ సమూహాలు ===
ఎల్ సాల్వడోర్ ప్రజలలో మెస్టిజోలు, శ్వేతజాతీయులు మరియు స్థానికజాతి ప్రజలు ఉన్నారు. సాల్వడోర్ ప్రజలలో 86% మెస్టిజో పూర్వీకత కలిగి ఉన్నారు.
<ref name="digestyc.gob.sv"/><ref name=cia>{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/es.html |title=CIA – The World Factbook – El Salvador |accessdate=2013-10-12 |publisher=CIA | archiveurl= https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/es.html| archivedate= 28 August 2013 <!--DASHBot-->| deadurl= no}}</ref> ప్రజలలో యురేపియన్ పూర్వీకత కలిగిన మెస్టిజోలు, ఆఫ్రో సాల్వడోరియన్లు మరియు స్థానిక ప్రజలు (వీరు స్థానిక సంస్కృతిని అనుసరిస్తున్నా వీరికి స్థానిక భాష మాట్లడడం రాదు)అందరూ తమకు తాము సాస్కృతికంగా మెస్టిజోలుగా భావిస్తుంటారు.<ref>[http://www.travisa.com/Elsalvador/elsalvadorportal.htm EL SALVADOR Visa Application – Tourist Visas, Business Visas, Expedited Visas – El Salvador Page<!-- Bot generated title -->] {{webarchive|url=https://web.archive.org/web/20101201052106/http://travisa.com/Elsalvador/elsalvadorportal.htm |date=2010-12-01 }}</ref> సాల్వడోరియన్లలో లాటిన్ అమెరికన్లు 12% ఉన్నారు. రెండవప్రపంచ యుద్ధం సమయంలో మద్య ఐరోపా లోని సెజ్ రిపబ్లిక్, [[జర్మనీ]],[[హంగేరీ]],[[పోలాండ్]] మరియు స్విడ్జర్లాండ్ దేశాల నుండి శరణార్ధులుగా ఎల్ సాల్వడోర్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు.సాల్వడోర్‌లో స్వల్పసంఖ్యలో యూదులు, పాలస్తీనియన్లు మరియు అరబ్ ముస్లిములు (ప్రత్యేకంగా పాలస్తీనియన్ ముస్లిములు) ఉన్నారు. సాల్వడోర్‌లో 1,00,000 మంది [[నికరాగ్వా]] ప్రజలు నివసిస్తున్నారు.<ref>{{cite web|url=http://www.thedialogue.org/PublicationFiles/The%20Nicaragua%20case_M%20Orozco2%20REV.pdf|title=The Nicaragua case_M Orozco2 REV.doc|format=PDF|accessdate=2010-05-02|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20110511104117/http://www.thedialogue.org/PublicationFiles/The%20Nicaragua%20case_M%20Orozco2%20REV.pdf|archivedate=2011-05-11|df=}}</ref> సాల్వడోర్‌లో 0.23% పూర్తిగా స్థానికజాతి పూర్వీకత కలిగిన ప్రజలు ఉన్నారు. వీరిలో కక్వారియా ప్రజలు 0.07%, పిపిల్ ప్రజలు 0.06%, లెంకా ప్రజలు 0.04% మరియు ఇతర మైనారిటీలు 0.06% ఉన్నారు. చాలా స్వల్పంగా ఉన్న అమెరిండియన్లు కాలానుగుణంగా వారి సంప్రదాయాలను మెస్టిజో (స్పానిష్) సంప్రదాయంతో కలిపి జీవిస్తున్నారు.<ref>[http://www.countriesquest.com/central_america/el_salvador/history/military_rule_1931-1979.htm Military Rule, 1931–1979 – History – El Salvador – Central America: 1979 history, center poverty, cause condition, party pdc, soccer war<!-- Bot generated title -->]</ref> దేశంలో ఆఫ్రో సాల్వడోరియన్లు 0.13% ఉన్నారు. ప్రభుత్వ విధానాలు ఆఫ్రికన్ సాల్వడోరియన్లు వలస ద్వారా దేశంలో ప్రవేశించడాన్ని నిరోధిస్తుంటాయి.<ref>{{cite web|url= http://www.laprensagrafica.com/dominical/318769.asp|author=Elena Salamanca|title=NO a 'los otros'|date=October 23, 2005|publisher= La Prensa Gráfica|accessdate=2007-12-29|language=Spanish|archiveurl=https://web.archive.org/web/20080102044414/http://www.laprensagrafica.com/dominical/318769.asp|archivedate=January 2, 2008}}</ref><ref name="B">{{cite book|author=Montgomery, Tommie Sue|title=Revolution in El Salvador: from civil strife to civil peace|publisher=Westview Press|location=Boulder, Colo|year= 1995|isbn=0-8133-0071-1}}</ref>
 
[[File:Potada.JPG|thumb|upright|Salvadoran model [[Irma Dimas]] was crowned Miss El Salvador in 2005. She made headlines recently for her entry into Salvadoran politics.]]
Line 555 ⟶ 548:
వారి సంతతికి చెందిన వారు దేశంలో ఆర్థికంగా మరియు రాజకీయంగా అత్యున్నత స్థానాలు అందుకున్నారు. అందుకు నిదర్శనంగా పాత అధ్యక్షుడు ఆటానియా సాకా మరియు 2004లో షాఫిక్ ప్రత్యర్థి పాలస్తీనా సంతతికి చెందిన వాడే. అలాగే వాణిజ్య, పారిశ్రామిక మరియు నిర్మాణ సంస్థలను కలిగిఉన్న ప్రముఖులలో పలువురు పాలస్తీనియన్లు ఉన్నారు.
 
2004 గణాంకాల ఆధారంగా ఎల్ సాల్వడార్ వెలుపల నివసిస్తున్న మిలియన్ సాల్వడోర్ వాసులు 3.2మిలియన్లు ఉన్నారు. సాల్వడార్‌కు చెందిన ఆర్థిక వలసదారులకు యునైటెడ్ స్టేట్స్ గమ్యస్థానంగా ఉంది. 2012 నాటికి సుమారు 2.0 మిలియన్ల మంది సాల్వడార్ వలసదారులు మరియు అమెరికాలో నివసిస్తున్న సాల్వడార్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.<ref name=2012AmericanCommunitySurvey>[http://factfinder2.census.gov/faces/tableservices/jsf/pages/productview.xhtml?pid=ACS_12_1YR_B03001&prodType=table US Census Bureau 2012 American Community Survey B03001 1-Year Estimates Hispanic or Latino Origin by Specific Origin]. Retrieved September 20, 2013</ref><ref>"[https://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/09/23/AR2009092304494.html Salvadorans Seek a Voice To Match Their Numbers]". ''The Washington Post''. September 24, 2009</ref> అమెరికాలో నివసిస్తున్న ఆరు అతిపెద్ద సమూహాలలో సాల్వడోరియన్ సమూహం ఒకటి.
<ref>"[http://www.migrationinformation.org/USFocus/display.cfm?ID=765 Salvadoran Immigrants in the United States]", Migration Policy Institute (MPI), January 2010</ref> ఇతరదేశాలకు వలసపోతున్న సాల్వడోరియన్ల రెండవ గమ్యం [[గౌతమాలా]]. ఇక్కడ 1,11,000 సాల్వడోరియన్లు (ప్రధానంగా గౌతమాలా నగరంలో) నివసిస్తున్నారు.సాల్వడోరియన్లు నివసిస్తున్న ఇతర దేశాలలో [[బెలిజె]], [[హొండురాస్]] మరియు [[నికరాగ్వా]] ప్రధానమైనవి.<ref>{{cite news|title=Comunidad Salvadorena: Republica de Nicaragua|url=http://www.rree.gob.sv/sitio/img.nsf/vista/informes/$file/nicaragua.pdf|archiveurl=https://web.archive.org/web/20090303221232/http://www.rree.gob.sv/sitio/img.nsf/vista/informes/%24file/nicaragua.pdf|archivedate=2009-03-03|work=Ministerio de Relaciones Exteriores de El Salvador|accessdate=2008-01-06|format=PDF|deadurl=yes|df=}}</ref>
సాల్వడోరియన్ ప్రజలు సమూహాలుగా [[కెనడా]], [[మెక్సికో]], యునైటెడ్ కింగ్డం (కేమన్ ద్వీపాలు), [[స్వీడన్]],[[బ్రెజిల్]],[[ఇటలీ]],[[కొలంబియా]] మరియు [[ఆస్ట్రేలియా]] దేశాలలో నివసిస్తున్నారు.
 
===భాషలు ===
ఎల్ సాల్వడోర్ అధికారభాష స్పానిష్.దాదాపు ప్రజలు అందరూ స్పానిష్ మాట్లాడగలరు. కొంత మంది స్థానిక ప్రజలు వారి స్వంత భాషలైన పిపిల్ (నవాత్) మరియు మాయా భాషలను మాట్లాడుతుంటారు. అయినప్పటికీ మెస్టిజోలుగా నమోదు చేయబడని స్థానిక ప్రజలు మొత్తం జనాభాలో 1% మాత్రమే ఉన్నారు.అయినప్పటికీ వారంతా స్పానిష్ మాట్లాడుతుంటారు.ఎల్ సాల్వడోర్‌లో నివసిస్తున్న [[గౌతమాలా]] మరియు [[బెలిజె]] నుండి వలస వచ్చిన ప్రజలు క్యూ ఎక్విచ్ భాష మాట్లాడుతుంటారు. సమీపకాలంలో [[హోండురాస్]] మరియు [[నికరాగ్వా]] నుండి కూడా వలసప్రజలు ఎల్ సాల్వడోర్ చేరుకుంటున్నారు.<ref>[[Ethnologue:kek|Ethnologue report for language code:kek]]. Ethnologue.com. Retrieved 2012-07-28.</ref> ప్రాంతీయ స్పానిష్ వర్ణమాలను " కలిచె " అంటారు. సాల్వడోరియన్లు ఉపయోగిస్తున్న వొసియోను [[అర్జెంటీనా]],[[కోస్టారీకా]],[[నికరాగ్వా]] మరియు [[ఉరుగ్వే]] దేశాలలో ఉపయోగిస్తున్నారు. పిపిల్ భాష పశ్చిమ సాల్వడోర్‌లో నివసిస్తున్న చిన్న సమూహాలకు చెందిన వయోజనుల మద్య సజీవంగా ఉంది.
 
===మతం ===
Line 575 ⟶ 568:
{{bar percent|Other|orange|3}}
}}
ఎల్ సాల్వడోర్‌లో మతపరంగా క్రైస్తవులు అధికంగా ఉన్నారు. మొత్తం జనాభాలో రోమన్ కాథలిక్కులు 47%, ప్రొటెస్టెంట్లు 33% ఉన్నారు. ఏ మతానికి చెందని ప్రజలు 17% ఉన్నారు. <ref name=IRFR2012/> మిగిలిన వారిలో జెహోవాస్ విట్నెసెస్, హరేకృష్ణా, ముస్లిములు, యూదులు, బౌద్ధులు, లేటర్ డే సెయింట్స్ మరియు స్థానిక మతాలకు చెందిన వారు 3% ఉన్నారు. <ref name=IRFR2012/> గుర్తించతగిన సంఖ్యలో ఎవాంజికల్స్ ఉన్నారు.<ref>Stephen Offutt, ''New Centers of Global Evangelicalism in Latin America and Africa'' (Cambridge University Press, 2015) focuses on El Salvador and South Africa.</ref>
 
==ఆరోగ్యం ==
Line 596 ⟶ 589:
1989లో ఎల్ సాల్వడార్లో అంతర్యుద్ధంలో ప్రముఖ విదేశీ వ్యక్తులు మరియు జెసూట్ పూజారులు ఇసొనియో ఎల్లాక్యూరియా, ఇగ్నాసియో మార్టిన్-బారో మరియు సెగుండా మోంటెస్ సాల్వడోర్న్ సైన్యం చేత హత్య చేయబడ్డారు.
 
పెయింటింగ్, సెరామిక్స్ మరియు వస్త్రాలు ప్రధాన మానవీయ కళాత్మక మాధ్యమాలుగా ఉన్నాయి. రచయితలు " ఫ్రాన్సిస్కో గవిడియా " (1863-1955), సాలారూ (సాల్వడార్ సలాజర్ అరువె) (1899-1975), క్లాడియా లార్స్, అల్ఫ్రెడో ఎస్పినో, పెడ్రో జియోఫ్రాయ్ రివాస్, మన్లియో ఆర్గువేటా, జోస్ రాబర్టో సియా మరియు కవి రోక్ డాల్టన్ ఎల్ సాల్వడార్ రచయితలలో అత్యంత ముఖ్యమైన రచయితలుగా ప్రఖ్యాతి గడించారు. 20 వ శతాబ్దంలో ఎల్ సాల్వడోర్‌కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత బాల్తాసర్ పోలియో, మహిళా చలన చిత్ర దర్శకురాలు ప్యాట్రిసియా ఛికా, కళాకారుడు ఫెర్నాండో లాలోర్ట్ మరియు కారికేచరిస్ట్ టోనో సలాజర్ చలనచిత్ర రంగంలో తమ ప్రతిభ చాటారు.
 
గ్రాఫిక్ ఆర్ట్స్‌లో చిత్రకారులు అగస్టో క్రెస్పిన్, నోయే కాన్జూరా, కార్లోస్ కానాస్, జూలియా డియాజ్, మారిషియో మెజియా, మరియా ఎలీనా పాలోమో డి మేజియా, కామిలో మినిరో, రికార్డో కార్బోనెల్, రాబర్టో హుజో, మిగ్యుఎల్ ఏంజెల్ సెర్నా, (మాక్లొగా పిలవబడే చిత్రకారుడు మరియు రచయిత), ఎస్సెల్ అరౌజో మరియు అనేక మంది ప్రఖ్యాతి గడించారు.
Line 688 ⟶ 681:
[[File:Sopa de pata.jpg|thumb|''[[Sopa de pata]]'']]
ఎల్ సాల్వడార్ ముఖ్యమైన వంటలలో ఒకటి '' పుపుస ''. '' పుపుసాస్ '' చేతితో తయారు చేయబడే టార్టిల్లాస్. వీటిని '' మాసా '' లేదా '' మాసా డి ఆర్రోజ్ ''అనే లాటిన్ అమెరికన్ వంటకాలలో ఉపయోగించే మొక్కజొన్న లేదా బియ్యం పిండితో తయారుచేసే పిండి ముద్దను ఉపయోగించి చేస్తారు. ఈ క్రింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్ధాలను ఉపయోగిస్తారు: సగ్గుబియ్యము, చీజ్ (మోజారెల్లా, చించర్రాన్ లేదా మాదిరిగానే ఉండే సాల్వడోరియన్ చీజ్ క్వేసిల్లో ) రెఫ్రైడ్ బీంస్ చేర్చి తయారు చేస్తారు. కొన్నిసార్లు క్వెస్సో కాన్ లారోకో ('' లారోకోతో కలిపి జున్ను సెంట్రల్ అమెరికాకు చెందిన వైన్ ఫ్లవర్ మొగ్గ)చేర్చి తయారుచేస్తుంటారు.<ref name="Elsalvador.com">{{cite web|url=http://www.elsalvador.com/noticias/2003/10/31/nacional/nacio7.html|title=Pobladores prehispánicos inventaron las pupusas|publisher=Elsalvador.com|date=2003-10-31|accessdate=2010-05-02|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20110503202216/http://www.elsalvador.com/noticias/2003/10/31/nacional/nacio7.html|archivedate=2011-05-03|df=}}</ref>
ఎల్ సాల్వడోర్ అభిమాన వంటకాలలో''పుపుసాస్ రెవ్యూల్ట్స్ '' బీన్స్, జున్ను మరియు పంది నింపిన '' పుపుసాస్ ''ప్రధానమైనది.ప్రజల అభిమాన వంటకాలలో శాఖాహారంశాకాహారం వంటకాలు కూడా ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు రొయ్యలు లేదా బచ్చలి కూరతో నింపి నూతన తరహాలో పుపుసాస్‌లను అందిస్తూ ఉన్నాయి. పుపుసాస్ పదానికి పిపిల్-నాదౌల్ అనే పదం '' పుపుషహుయా '' మూలపదంగా ఉంది.ఎల్ సాల్వడోర్లో '' పుపుసాస్ '' పదానికి ఖచ్చితమైన మూలాలు చర్చించబడింది.ఈ పదం స్పానియార్డ్స్ రాకకు ముందుగా ఉనికిలో ఉందని భావిస్తున్నారు. <ref name="Elsalvador.com"/>
 
సాల్వడార్ వంటకాలు '' యూకా ఫ్రైటా '' మరియు '' పేనేస్ కాన్ పోలో ''. '' యుకా ఫ్రైటా ''అనే మరొక రెండు వంటకాలు ప్రజలకు అభిమానపాత్రమై ఉన్నాయి. కసావా రూట్ కర్టిడో (ఊరవేసిన క్యాబేజీ, ఉల్లిపాయ మరియు క్యారెట్ టాపింగ్) మరియు పస్కాడిటస్ ' (వేయించిన బేబీ సార్డినెస్) తో పంది మాంసం కలిపి అందిస్తారు. యుకా కొన్నిసార్లు వేయించిన దానికి బదులుగా ఉడకబెట్టి తయారు చేస్తారు. "పాన్ కాన్ పోలో / పావో" (కోడి / టర్కీకోడి రొట్టె) వెచ్చని టర్కీకోడి లేదా కోడి మాంసం - నింపి సబ్‌మెరీన్ శాండ్విచ్ తయారీలో పక్షిని ఊరబెట్టిన తరువాత పిపిల్ మసాలాలతో కూర్చి చేతితో తిప్పుతూ కాల్చి తయారు చేస్తారు. ఈ సాండ్విచ్ సాంప్రదాయకంగా [[టమేటా]], [[దోస|దోసకాయ]], [[ఉల్లిపాయ]], [[పాలకూర]], మయోన్నైస్ క్రీం మరియు ఆవాలు నూరి తయారు చేసిన పేస్టు చేర్చి అందించబడుతుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ఎల్_సాల్వడోర్" నుండి వెలికితీశారు