ఆత్మకూరు (సూర్యాపేట జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
'''ఆత్మకూరు(S)''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508212.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 50,970 - పురుషులు 25,693 - స్త్రీలు