విల్బర్ స్కోవిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|years_active=
}}
'' విల్బర్ లింకన్ స్కోవిల్ '' ([[జనవరి 22]], 1865 - [[మార్చి 10]], 1942)<ref>[http://www.nndb.com/people/218/000101912/ NNDB]</ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]] కు చెందిన ఫార్మాసిస్టు. ఆయన "స్కోవిల్ ఆర్గానోలెప్టిక్ పరీక్ష" ను కనుగొని సుప్రసిద్ధుడైనాడు. ఈ పరీక్ష ప్రస్తుతం "స్కోవిల్ స్కేల్" గా పిలువబడుతుంది. ఈ పరీక్షను ఆయన 1912లో ఆయన పర్క్ డేవిస్ ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వివిధ మిరపకాయల[[మిరపకాయ]]<nowiki/>ల మరియు [[మిరియాలు|మిరియాల]] రుచులలో(కారం) గల తీవ్రతలను తెలుసుకొనుటకు కనుగొన్నాడు.
==జీవిత విశేషాలు==
ఆయన యునైటెడ్ స్టేట్స్ కు చెందిన కన్నెక్టికట్ వద్ద బ్రిడ్జ్‌పోర్ట్ ప్రాంతంలో జన్మించాడు. ఆయన సెప్టెంబరు 1,1891 న కోరా బి. ఉఫ్హం ను వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో అమీ ఆగస్టా ఆగస్టు 21, 1892 మరియు రుచ్ ఉఫ్హం అక్టోబరు 21,1897 లోనూ జన్మిచారు.<ref>{{cite book|author=Homer Worthington Brainard|title=A Survey of the Scovils Or Scovills in England and America: Seven Hundred Years of History and Genealogy|url=http://books.google.com/books?id=Qe4UAAAAYAAJ|accessdate=30 April 2012|year=1915|publisher=Priv. print.}}</ref>
"https://te.wikipedia.org/wiki/విల్బర్_స్కోవిల్" నుండి వెలికితీశారు