వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/సూచనలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 35:
 
=== మెట్టు 3: వేచి ఉండటం ===
వ్యాసాన్ని పరిపాదించినప్రతిపాదించిన తరువాత సమీక్షించేందుకు ఎవరైనా ముందుకు వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చు. లేదంటే వెంటనే జరగవచ్చు కూడా. సమీక్ష పేజీని మీరే మొదలుపెట్టవద్దు. అలా చేస్తే సమీక్షించదలచిన వారు, సమీక్ష మొదలైపోయిందని భావించి తప్పుకోవచ్చు.
 
సమీక్ష మొదలయ్యాక, వారిచ్చే సూచనలను అమలు చేసేందుకు మీరు అందుబాటులో ఉండాలి. ఏ కారణం వల్లనైనా మీరు అందుబాటులో ఉండకపోతే, అదే విషయాన్ని మూస ద్వారా తెలియజెయ్యండి: {{tl|GA nominee}} మూసలో {{para|note}} అనే పరామితిలో మీ సందేశాన్ని చొప్పించి సమీక్షా పేజీలో పెట్టండి. ఉదాహరణకు: {{tlx|GA nominee|...|3=note=ఒక వారం పాటు నేను అందుబాటులో ఉండను. <nowiki>~~~~</nowiki>}}. పేజీని భద్రపరచండి. {{బాట్ చేస్తుంది|ప్రతిపాదనల పేజీలో ప్రతిపాదన పక్కనే మీ సందేశం కనిపిస్తుంది.}}