"శివగంగై" కూర్పుల మధ్య తేడాలు

84 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, removed uncategorised tag, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు, అక్టోబర్ → అక్టోబరు (2) using AWB)
తన అనుచరులతో యుద్ధంలో వీరమరణం పొందాడు. యుద్ధరంగంలో వేలునాచ్చియార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు పలువురి ప్రశంశలను అందుకున్నాయి. వేలునాచ్చియార్ తనకుమార్తె వేళాచ్చి నాచ్చియార్‌తో మంత్రి తాండవరాయ పిళ్ళై సాయంతో దిండిగల్ లోని విరుఇపాక్షికి పారిపోయింది. తరువాత వారు స్వాతంత్ర్య సమర యోధులు పెరియ మరిదు మరియు చిన్న మరుదులతో కలిసింది.
 
===3వ రాణి [[వేలు నాచియార్|వేలునాచ్చియార్]] (1772–1780)===
[[File:Sivagangai Aranmanai.jpg|thumb|Velu Nachiar Aranmanai]]
రాణివేలునాచ్చియార్ మరియు ఆమె కుమార్తె వెళ్ళాచ్చినాచ్చియార్ హైదర్ ఆలి సంరక్షణలో దిండిగల్ సమీపంలోని విరూపాక్షిలో నివసించించారు. తరువాత నవాబు [[వేలు నాచియార్|వేలునాచ్చియార్]] మరియు మరుదు సహోదరులను శివగంగై పాలన చెయ్యమని తమ సంరాజ్యానికి కప్పం చెల్లించమని ఆదేశించాడు. రాణి వేలునాచ్చియార్ మరుదు సహోదరులను వెంటపెట్టుకుని శివగంగైకు వెళ్ళి [[1780]] నుండి రాజ్యపాలన చేపట్టి చిన్నమరుదును మంత్రిగా, పెద్దమరుదును సేనాధిపతిగా చేసి పాలన కొనసాగించింది.
 
[[1780]]లో వేలునాచ్చియార్ మరుదు సహోదరులకు పాలనా బాధ్యతలు అప్పగించి [[1790]] వరకు పాలన కొనసాగించి సుమారు[[1790]]లో పరమపదించి ఉండవచ్చని భావించబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2416555" నుండి వెలికితీశారు