"యెరెవాన్" కూర్పుల మధ్య తేడాలు

14 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
కొన్ని భాషా సవరణలు
(ఒక లెంకును కలిపాను)
(కొన్ని భాషా సవరణలు)
{{నిర్మాణంలో ఉంది}}
'''యెరెవాన్''' ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ''ఎరెవాన్'' అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో, సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>

యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో [[ఇరాన్|ఇరానియన్]], [[రష్యా|రష్యన్]] పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]]<nowiki/>లో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం కారణంగా వలస వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది. నగరంలోని [[తిత్సర్నాబర్ద్ ను సందర్శించిన ముఖ్యమైన వ్యక్తులు|తిత్సర్నాబర్ద్ ను]] ఎంతో మంది ప్రముఖుల్లు సందర్శించారు.
<nowiki/>[[దస్త్రం:AchaemenidGoblet01.jpg|thumb|Achaemenid rhyton from Erebuni]]

== భౌగోళికం ==
== భూగోళశాస్త్రం ==

=== నైసర్గిక స్వరూపం, నగర దృశ్యం ===
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది ]]
యెరెవాన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్ఠం 1,390 మీ మధ్య ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]] ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరారట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా రాజధాని అవడం వలన యెరెవాన్ ఏ  రాష్టృంలోనురాష్ట్రంలోనూ భాగముగాభాగంగా లేదు.  యెరెవాన్ కు ఉత్తర, తూర్పు దిక్కున కొటాయ్క్, దక్షిణాన, పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్, వాయువ్యాన అరగట్సన్  రాష్టాలు ఉన్నాయి.

ఎరెబునీ అభయారణ్యం 1981లో ఏర్పాటు చేసారు. ఇది నగర కేంద్రం నుండి ఆగ్నేయంగా 8 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల ఎత్తున, 120 హెక్టార్లలో ఈ అభయారణ్యం ఉంది. పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించిందిఆక్రమించి ఉన్నాదిఉంది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>

=== వాతావరణం ===
నగరంలోని  రిపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.

మే 2017 ప్రకారంమే నాటికి, యెరెవాన్ లో 4,883 అపార్టుమెంట్లు, 65,199 వీధి-దీపాలు, 39,799 విద్యుత్తు దీప స్తంభాలుఉన్నాయి. 1,514 కి.మీ. రోడ్డుపొడవున పొడవునాఏర్పాటు ఉన్నాయి.చేసిన 39,799 విద్యుద్దీప నగరంలోస్తంభాలపై 165,199 వీధి దీపాలు,080 రోడ్లు 750 కి.మీ. రోడ్లుపొడవైన 1,080 రోడ్లూ ఉన్నాయి.<ref>[http://www.civilnet.am/news/2017/05/14/%D4%B9%D5%BE%D5%A5%D6%80-%D5%B8%D6%80-%D5%AF%D5%B0%D5%A5%D5%BF%D5%A1%D6%84%D6%80%D6%84%D6%80%D5%A5%D5%B6-%D5%A2%D5%B8%D5%AC%D5%B8%D6%80-%D5%A5%D6%80%D6%87%D5%A1%D5%B6%D6%81%D5%AB%D5%B6%D5%A5%D6%80%D5%AB%D5%B6/314288 Figures and facts about Yerevan]</ref>

=== పార్కులు ===
యెరెవాన్ ఎంతో సాంద్రంగా నిర్మించిన నగరం. కానీ అనేక ప్రజా పార్కులు జిల్లాలంతటా వ్యాపించి ఉన్నాయి. ఎరెబునీలోని కృత్రిమ సరస్సు చుట్టుప్రక్కల ఒక సుందరమైన పబ్లిక్ పార్క్ ఉంది. 17 హెక్టార్లలో ఆక్రమించి ఉన్న ఈ పార్కును, కృత్రిమ సరస్సునూ అర్గిష్టి అనే రాజు క్రీ.పూ. 8వ శతాబ్దంలో నిర్మించారు. 2011లో ఈ తోటను పూర్తిగా పునర్నిర్మించడమే కాకుండా దానికి లియోన్ పార్క్ అని నామకరణం చేశారు.<ref>[http://news.am/arm/news/68472.html Lyon park at Erebuni]</ref>

యెరెవాంత్సిస్ లోని మార్షల్ బహ్రామ్యన్ పై ఉన్న లవర్స్ పార్కు, నగర మధ్యభాగంలో ఉన్న ఇంగ్లీష్ పార్కులను 18, 19 శతాబ్దాలలో నిర్మించారు. యెరెవాన్ బొటానికల్ గార్డెన్ ను 1935 లో ప్రారంభించారు, 1950లో స్థాపించబడిన విక్టరీ పార్కు, 1950లో ప్రారంభించిన సర్కులర్ పార్కులు నగరంలోని అతిపెద్ద పార్కులలో కొన్ని.

1960 లో ఏర్పాటయిన యెరెవాన్ ఒపేరా గార్డెన్, దానిలోని కృత్రిమ ''హంసల సరస్సు ''నగరంలోని చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సరస్సునుసరస్సు శీతాకాలంలో ఐస్-స్కేటింగ్ కు నిలయంగా మారుతుంది.

యెరెవాన్ సరస్సు 1967లో ప్రారంభమైన ఒక కృత్రిమ జలాశయం. ఇది నగరంనగరపు దక్షిణ భాగంలో ఉన్న ఈ సరస్సు 0.65 చ.కీ. ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది.

== రాజకీయాలు, ప్రభుత్వం ==
1918 లో మొదటి రిపబ్లిక్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి యెరెవాన్ అర్మేనియా రాజధానిగా ఉంది. చారిత్రిక అరారట్ మైదాన ప్రాంతంలో నెలకొని ఉన్న యెరెవాన్ రాజధానికి సహజమైన ఎంపిక అయ్యింది.

[[సోవియట్ యూనియన్]] గానుండి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా నగరం అభివృద్ధి చెందింది. 1991 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నగరం, దేశదేశానికి రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇక్కడే అన్ని జాతీయ సంస్థలు: - గవర్నమెంట్ హౌస్, నేషనల్ అసెంబ్లీ, రాష్ట్రపతి భవనంలోభవనం, కేంద్ర బ్యాంకు, రాజ్యాంగ కోర్టు, అన్ని మంత్రిత్వ శాఖలు, న్యాయ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలు ఉన్నవిఉన్నాయి.

=== మున్సిపాలిటీ ===

Note

1

Azeris

2

[[/static/images/mobile/copyright/wikipedia-wordmark-en.svg|link=|116x116px]]

3

Called ''Tatars'' prior to 1918

==హోటళ్ళు==
==హోటాళ్ళు==
* [[అనీ ప్లాజా హోటల్]]
* [[అర్మేనియా మారియట్ హోటల్, యెరెవాన్]]

==యెరెవాన్ లో ప్రముఖులు==
* [[అరా షిరాజ్]] : ఆర్మేనియన్ శిల్పి.
==చారిత్రిక ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2416971" నుండి వెలికితీశారు