నీలగిరి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
నీలగిరి ఎక్స్‌ప్రెస్ [[భారతీయ రైల్వేలు]],[[దక్షిణ రైల్వే]] మండలం ద్వారా నడుపుతున్న ఎక్స్‌ప్రెస్.ఈ ఎక్స్‌ప్రెస్ ను బ్లూ మౌంటెన్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు.ఈ రైలు [[తమిళనాడు]] రాష్ట్ర రాజధాని [[చెన్నై]] నుండి [[మెట్టుపాలయం]] వరకు ప్రయాణిస్తుంది.
==చరిత్ర==
[[కోయంబత్తూరు]] జిల్లాలో గల నీలగిరి కొండల పేరుమీదుగా ఈ రైలుకు '''నీలగిరి (బ్లూ మౌంటెన్) ఎక్స్‌ప్రెస్ '''గా పేరు పెట్టారు.నీలగిరి ఎక్స్‌ప్రెస్ (బ్లూ మౌంటైన్ ఎక్స్‌ప్రెస్) మెట్టుపాలయంను రాష్ట్ర రాజధాని చెన్నైతో కోయంబత్తూర్ మీదగా కలుపుతుంది.ఇక్కడ నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కోటగిరి,మెట్టుపాలయం,కోనూర్ పర్యాటకులను చేర్చడానికి ఇక్కడ నుండి నీలగిరి మౌంటెన్ రైల్వే ఊటీ వరకు ఒక నారో రైలు మార్గంలో ఒక పాసింజర్ రైలును నడుపుతున్నది. దీనినే "నీలగిరి ప్యాసింజర్" అని పిలుస్తారు. ఇది ఆసియాలో ఉన్న ఏకైక రాక్ మరియు పినియన్ రైల్వేగా గుర్తింపు పొందింది.
==ప్రయాణ మార్గం==
*12671 నెంబరుతో ప్రయాణించు నీలగిరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు రాత్రి 09గంటల 5నిమిషాలకు [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] నుండి బయలుదేరి అరక్కోణం,,కాట్పాడి,సేలం,ఈరోడ్,తిరుప్పూర్,[[కోయంబత్తూరు]] లమీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 06గంటల 15నిమిషాలకు [[మెట్టుపాలయం]] చేరుతుంది.
==జోన్ మరియు డివిజన్==
*12672 నెంబరుతో ప్రయాణించు నీలగిరి ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు రాత్రి 07గంటల 45నిమిషాలకు మెట్టుపాలయం నుండి బయలుదేరి [[కోయంబత్తూరు]],తిరుప్పూర్,ఈరోడ్,సేలం,కాట్పాడి,అరక్కోణం,[[పెరంబూరు]] లమీదుగా ప్రయాణఇస్తూ మరుసటి రోజు ఉదయం 05గంటల 05నిమిషాలకు [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] చేరుతుంది.
''' నీలగిరి ఎక్స్‌ప్రెస్ ''' [[కోయంబత్తూరు]] వద్ద తన ప్రయాణిదిశను మార్చుకుంటుంది.
,==జోన్ మరియు డివిజన్==
నీలగిరి ఎక్స్‌ప్రెస్ [[దక్షిణ రైల్వే]] మండలం కు చెందింది.
==వేగం==
Line 282 ⟶ 286:
|-bgcolor=violet
|8
|PER
|[[పెరంబూరు]]
|04:08