అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

*{{cite web|url=http://www.indianrail.gov.in|title=Welcome to Indian Railway Passenger reservation Enquiry|publisher=indianrail.gov.in|accessdate=2014-05-30}} *{{cite web|url=http://www.irctc.co.in|title=IRCTC Online Passenger Reservation System|publisher=irctc.co.in|accessdate=2014-05-30}} *{{cite web|url=http://www.irfca.org|title=[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet.|publisher=irfca.org|accessdate=2014-05-30}} * http://www.indianrail.gov.in/mail_express_trn_
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| map_state =
}}
అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ 20 శతాబ్ధంలో  ప్రారంభించిన ఆఖరి రాజధాని ఎక్స్‌ప్రెస్ .ఇది [[గుజరాత్]] లో గల [[అహ్మదాబాద్]] నుండి ఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది.దీనిని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 50సంవత్సరాలకు అంటే స్వర్ణ జయంతి ఉత్సవాల సమయంలో 1997 [[జనవరి 1]] న ప్రారంభించారు.అందువల్లస్వర్ణ జయంతి ఉత్సవాల సమయంలో ఈ రైలుకు ప్రారంభించడం వల్ల దీనికి  '''స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ''' గా పేరు పెట్టారు.
==చరిత్ర==
అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ను భారత దేశ 50వ స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా ప్రారంభించారు.అహ్మదాబాద్ ,ఢిల్లీ ల మద్య మీటర్ గేజ్ రైల్వే లైన్ ను బ్రాడ్ గేజ్ గా మార్చిన తరువాత ఈ రైలును ప్రవేశపెట్టారు.ఇదిదీనిని మొదటగా వారాంతపు రైలుగా ప్రారంభించినప్పటికీ 2013 [[మార్చి 1]] నుండి దీనిని రోజువారి సర్వీసుగా మార్చారు.
==ప్రయాణ మార్గం==
అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ [[గుజరాత్]],[[రాజస్థాన్]],[[హర్యానా]],[[ఢిల్లీ]] రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ సబర్మతీ,మెహసాన జంక్షన్,పాలం పూర్,[[అజ్మీర్]],[[జైపూర్]] ల గుండా పోతూ [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]] చేరుతుంది.