నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 42:
| Other Political Affliations = 1983కు ముందు [[భారత జాతీయ కాంగ్రెస్]]
}}
'''నారా చంద్రబాబు నాయుడు''' (జ. [[1950]], [[ఏప్రిల్ 20]]) భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ '''(నవ్యాంధ్ర)''' రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. అతను ప్రస్తుతం [[తెలుగుదేశం పార్టీ]] కి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.<ref>[http://articles.economictimes.indiatimes.com/2014-05-31/news/50229115_1_legislature-party-leader-tdp-mlas-tdlp-leader "TDP to elect N Chandrababu Naidu as legislature party leader on June 4" – ''Economic Times'']. Articles.economictimes.indiatimes.com (31 May 2014). Retrieved on 7 June 2014.</ref><ref>[http://ibnlive.in.com/news/chandrababu-naidu-invites-pm-modi-to-his-swearingin-ceremony/475660-37-64.html Chandrababu Naidu invites PM Modi to his swearing-in ceremony – IBNLive]. Ibnlive.in.com (31 May 2014). Retrieved on 7 June 2014.</ref><ref>[http://indiatoday.intoday.in/story/tdp-chief-chandrababu-to-take-oath-as-andhra-cm-on-june-8/1/364133.html "TDP chief Chandrababu to take oath as Andhra CM on June 8" : Andhra Pradesh, News – ''India Today'']. Indiatoday.intoday.in (28 May 2014). Retrieved on 7 June 2014.</ref><ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/naidu-to-take-oath-at-mangalagiri/article6072616.ece Naidu to take oath at Mangalagiri]. The Hindu (2 June 2014). Retrieved on 7 June 2014.</ref> అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. <ref name="articles.cnn.com">{{cite news|url=http://articles.cnn.com/1999-12-30/world/9912_30_sd_1_andhra-pradesh-reforms-indias?_s=PM:ASIANOW|title=South Asian of the Year: Chandrababu Naidu|last=Ghosh|first=Aparisim|date=31 December 1999|publisher=TIME Asia|accessdate=16 January 2012}}</ref><ref name="Outlook">[http://www.outlookindia.com/article.aspx?223957 This Is What We Paid For]. www.outlookindia.com (20 May 2004). Retrieved on 16 January 2012.</ref><ref name="ia.rediff.com">[http://ia.rediff.com/money/2004/may/12spec.htm Naidu, India's leading reformer]. Ia.rediff.com (12 May 2004). Retrieved on 16 January 2012.</ref><ref>[http://archives.dawn.com/2004/05/19/int10.htm With Naidu, Blair and Clinton have also been voted out -DAWN; 19 May 2004]. Archives.dawn.com (19 May 2004). Retrieved on 16 January 2012.</ref> అతను [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా [[భారతదేశం|భారతదేశ]] రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
 
== ప్రారంభ జీవితం, విద్య ==
'''నారా చంద్రబాబు నాయుడు''' [[చిత్తూరు]] జిల్లాలో [[నారావారిపల్లె]] అనే చిన్న గ్రామంలో [[1950]], [[ఏప్రిల్ 20]] వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. <ref>{{cite web|url=http://www.ndtv.com/elections/article/election-2014/chandrababu-naidu-back-in-the-reckoning-with-some-help-from-narendra-modi-509962|title=Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi|accessdate=17 April 2014|publisher=NDTV|author=Devesh Kumar}}</ref><ref>[http://articles.economictimes.indiatimes.com/2004-03-05/news/27380540_1_film-studios-kammas-tdp Economic times]. Articles.economictimes.indiatimes.com (5 March 2004). Retrieved on 7 June 2014.</ref> అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.<ref name="Rediff">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 2016-06-18.</ref> తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన [[శేషాపురం]]కు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం [[చంద్రగిరి]] లోని జిల్లాపరిషత్తు [[పాఠశాల]]<nowiki/>లో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.<ref name="rediff.com">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 16 January 2012.</ref> ఉన్నత చదువుల నిమిత్తం [[తిరుపతి]] కి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] నుండి [[ఆర్థిక శాస్త్రం]]లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అతను 1972లో బి.ఎ. చేసాడు.
Line 90 ⟶ 91:
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref>{{cite news|url=http://in.rediff.com/election/2004/may/11ap7.htm|title=Naidu wins by a Huge Margin|date=20 May 2004|publisher=[[Rediff]]|accessdate=20 May 2004}}</ref> కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.
== {{anchor|2014 elections Victory}}2014 ఎన్నికలలో విజయం ==
చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన [[భారతీయ జనతా పార్టీ]], [[జనసేన పార్టీ]] లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ '''(నవ్యాంధ్ర)''' కు మొట్టమొదటి [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 జూన్‌ 8న [[గుంటూరు]] సమీపంలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
 
 
ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. <ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542393|title=నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref>
Line 96 ⟶ 99:
1992లో హెరిటేజ్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. <ref>{{Cite web|url=http://telugutimes.net/home/article/72/1581/heritage-foods-enters-north-india|title=ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ}}</ref>
== సూర్యోదయ రాష్ట్రం ==
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి [[తెలంగాణ]] రాష్ట్రం విభజన చెందిన తరువాత, '''నవ్యాంధ్ర కు''' ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా <ref>https://economictimes.indiatimes.com/news/politics-and-nation/how-andhra-pradesh-plans-to-make-its-new-capital-amaravati-a-world-class-city/articleshow/58767503.cms</ref> <ref>http://www.thehindu.com/opinion/op-ed/telangana-rising-amaravathi/article7271810.ece</ref> అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ - ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ <ref>https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/Vizag-set-to-become-IT-hub-of-new-state/articleshow/36405634.cms</ref> గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను "ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.<ref>http://www.thehindubusinessline.com/news/national/ap-cloud-initiative-launched/article8948616.ece</ref> <ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Naidu-to-launch-Cloud-Initiative-on-Aug.-5/article14518284.ece</ref>
 
 
== అమరావతి శంకుస్థాపన ==
2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=164884|title=శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref> ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు.